Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

31



శ్లో. పూర్వం మహారాష్ట్ర జనై హృ౯తోభూత్సౌమిత్రి రార్యాగ్రత వదు ష్టైః..
తదా ప్రభృత్యేవ సరామ దేవః మహోత్సవస్థోపి బభౌ న కహి౯"చిత్ ,
విజ్ఞాతత ద్వేద విదాం వరిప్టో వేదాంతవర్య స్త్వకరో త్ప్రయత్నం
శ్రీలక్ష్మణస్యాపి కృతౌ శుభాయాం సమ స్తరాజన్యవరైరసాధ్యం. 2

శ్రీశంక రాజ్యంరథ కారమాశుసమాంహ్వయామాససురామతీధా౯త్ తేనైవ సర్వోత్తమశిల్పి సంవిదా సకార యామాస సులక్షణాకృతిం. 3</poem>

  • రాయాచార్యకృతా నాదౌ శ్లోకా౯ లిఖతవా నహం

తతో మద్రచితాః: పద్యాః లిఖతం చ్ఛాంధ్రభాషయా. 1

శా. ఆది న్యాధ్వు ల్రఘుపతిని రామానుజు న్భూమిపుత్రి న్మేది న్మోదంబున సితగిరి న్నిల్పినంత న్మహా రాష్ట్రుల్ దా సౌమిత్రిశరగొనిన స్రూఢిగావింప్ప భాష్యం వేదాంత్తాచార్యులు మగిడి దా వేడ్కతో జేయుమంన్నన్. [1] 2</poem>

క. కాకుస్థవంశజానుజు | చేకొని హరిభక్తు లెల్ల సేవించుట కై శ్రీకూర్మ క్షేత్రంబ్బున వాకలపుడిశంక్కరుండువరుససృజించ్చెనూ. 3</poem>

చ. అరయగ శాలివాహనశ కాబ్దము లుర్వి పదారుమాల౯ పై నిరవుగ నెంబదేను గతియించిన వెన్క స్వభానునామవ త్సర నిజశుక్ర శుద్ధమున సాధ౯మౌ దశమి స్మృంగాంకవా సరమున చిత్తయందు సతిసౌఖ్యత సల్పిరి పూజలకులనూ. 4</poem>

క. శ్రీకూ ర్మేశ్వరుసాక్షిగ | మాకిచ్చిన భూమిక లదు మహి నెవరైన౯ బూకరమున లేదనినను | చీ కాదని నడుపవలయు క్షీతిపతులైననూ.

క. తొలుతను రాయాచార్యులు/ వెలయగశ్లోకములు చెప్పి వెనుకనుషద్యం బ్బులు నే తెలుగున జెప్పితి! సలలితక విజదివి రెం(ట్టి) జాడల నెంచ్చునూ.

గీ. పరగ నీరాతి పడమటి పలక యంద్దు | పజ్తితడబడి చెరిపియుపంక్తి మగిడి చెక్కినాడను ననునింద్దే సేయవలదు కలవు చేతప్పులని మది దెలియవలయు,</poem>

..................................................................................................................

  1. మొదటి పద్యములో ఛందోదోషములు పెక్కు లున్నవి.