పుట:Shaasana padya manjari (1937).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

శాసనపద్యమంజరి.


స్తార యనం బరగు బుద్దన
సూరబుధాధార ప్రియవ చోరమ్య మహిని. 1

శ. బాలేందు శేఖరునకుం గ పాలికి శూలికి లసతృపద్ది౯కిద్రి జగ త్పాలి(తుం?) డగు నాదిండ్ల[1] మూలస్థానుం డగు శంభుమూర్తి౯ కిని [2] 2</poem>

చ. అమితగుణాభిరామసుగుణాభరణాభరణాభిరామదా మమవరపుత్రి సూరను రమారమ(ణీని)యశ్రీ...దా ననుహి(మ)........ మేయి[3] • నెగడి నాదిండ్ల[4] ... శశిమౌళికి ... ముద మొప్ప(ంగ) నిల్పె(0) బొల్పుగాను.... 3</poem>

స్వస్తిసక వష౯బులు 1075 అగు నేంటి ... సంక్రాంతి నిమిత్య మున........ నాదిండ్లమూలస్థానమహాదేవరకు అఖండవ త్తి౯ దీపమున (కుం) బెట్టిన బిరుదుగద్యలు వండ్రెండు.

13

.

శ. స. 1078

ఇది గుంటూరు మండలములో తెనాలి తాలూకా పెరవలి గ్రామములో మల్లేశ్వర స్వామి గుడి ప్రాకారములోపల నున్న యొకఱాతిస్తంభముమీఁద నున్నది. (A. R, 664 of 1920.) క. శ్రీరమణుండు శౌయ్య౯గుణో దారుండు గొంక విభుమామ దప్పి౯ తరిపుసం హారుండు ధీరుం డనందగు మారయ పండండు గీతికా మండనుడు మహిని. 1</poem></poem> </poem> ......................................................................................................

.

  1. ఇచట గణము తప్పినది.
  2. ఒకగణము లోపించిది.
  3. మై- అని యుండవలెను.
  4. నాదిడ- అని చదువవలయును గాఁబోలు.