| |
స్తార యనం బరగు బుద్దన
సూరబుధాధార ప్రియవచోరమ్య మహిని.
| 1
|
| క. |
బాలేందుశేఖరునకుం గ
పాలికి శూలికి లసత్కపర్ద్దికి ద్రిజగ
త్పాలి(తుం?) డగు నాదిండ్ల[1]
మూలస్థానుం డగు శంభుమూర్త్తికిని[2].
| 2
|
| చ. |
అమితగుణాభిరామసుగుణాభరణాభరణాభిరామదా
మమవరపుత్రి సూరమ రమారమ(ణీవి)యశ్రీ...దా
నమహి(మ)........ మెయి[3] నెగడి నాదిండ్ల[4] ... శశిమౌళికి ...
... ... ... ... ... ముద మొప్ప(౦గ) నిల్పె(౦) బొల్పుగాను.
| 3
|
| |
స్వస్తిసకవర్షంబులు 1075 అగు నేంటి ... సంక్రాంతి నిమిత్య
మున........ నాదిండ్లమూలస్థానమహాదేవరకు అఖండవర్త్తిదీపమున
(కుం) బెట్టిన బిరుదుగద్యలు పండ్రెండు.
|
|
13
ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా పెరవలిగ్రామములో మల్లేశ్వరస్వామిగుడి ప్రాకారములోపల నున్న యొక్కఱాతిస్తంభముమీఁద నున్నది. (A. R. 664 of 1920.)
| క. |
శ్రీరమణుండు శౌర్య్యగుణో
దారుండు గొంకవిభుమామ దర్ప్పితరిపుసం
హారుండు ధీరుం డనందగు
మారయ పండండు గీతికామండనుడు మహిని.
| 1
|
- ↑ ఇచట గణము తప్పినది.
- ↑ ఒకగణము లోపించినది.
- ↑ "మై" అని యుండవలెను.
- ↑ "నాదిడ" అని చదువవలయును గాఁబోలు.