Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

13


శ. అనందగు దండేశుప్రియాం
గన గొమ్మమ విబుధ మిత్రగణపరివారం
బున కెల్లను హ్రిదయానం
దనకారి యనంగ నెగడి ధారుణిమిందను. 2

క. ఘనుండు నిడుమ్రాని కొమ్మయ కును లీలావతియు దైయ్య౯గుణవతి యని పెం పున నెగడిన మలాంబిక కును సుత యనంగ బరగి [1]' ధైయ్యణ౯ గుణసంస్తుతితోను 3</poem>

సీ. వననిధి వేష్టి తావనిలోనం గలయగ్ర హారంబులకు మణిహారలీల మానైన పెరువలిమాధవదేవర కెత్తించె గుడి భక్తి యె(సం)గం గొమ్మ మాంబిక తత్సూనుం డరు(చోడ)దండేశు డట్టవునకు - [2]నివేద్యమున కత్తి౯ తో రాజితం బగు నేరడ్ల చెఱ్వు నా గ్నేయ ...కు నంగడు నాయిత ముగం బరగం( బాద) ... ఖ్యనిరువుట్టి భూమి ర వీందు తారకముగ నిచ్చెం ద్రైన తాగ్రజన్మ సమితియను మతంబున శకా బ్దము విభాద్రిదిగితమున వెలయ, 4</poem>

వ. గడ్వ మడి ప్రేంపావ (ద) క్షిణంబును బుట్టెడు భూమి దానిం బూజారిమాధవభట్లు దేవరకు గొసవి నివేద్యంబున కిచ్చిరి.</poem>

.................................................................................

  1. యనంబరగి- అని యుండవలెను.
  2. డద్దేవునకు -అని యుండవలెను..