64
చంపూరామాయణము
| జననీహత్యకుఁ బ్రాయ మిచ్చుజరకుం దో రొప్పియున్ సాధువ | 45 |
గీ. | అనియుఁ దమ్ముఁడు వెంటరా జననితోడఁ, గైకయీవాక్యనిశమనగ్లపితనృపతి | 46 |
చ. | జనశుభవాదమోదభరసంగత సీతవసించుమేడకుం | 47 |
క. | ఆననము [1]దగనులివమే, రాన నముచిదమనురమణి కధికవు నీవా | 48 |
గీ. | అనెడు విభువారణోక్తుల వెనుకదీయ, | 49 |
చ. | ధనదంతావళధోరణీమణిగవాద్యం బైన యీవి న్సుయ | 50 |
సీ. | దండకావిపినవాస్తవ్య మౌనివితానసంకటం బెడలించు కంకటంబు | |
గీ. | దెచ్చుట కనుజ్ఞ వడసి యాత్మీయవిత్త, రాశి కోసలజాశ్రితాగ్రజున కొసఁగి | 51 |
మ. | అజరాదు ల్పొడగాంచఁగూడని యసూర్యంపశ్య నారాము దే | 52 |
- ↑ దగునువిదమేనాన - అని యుండవచ్చును.