56
చంపూరామాయణము
శా. | నీవా రామసమాహ్వయుండవు? జను ల్నిన్నేకదా మన్యుర | 145 |
చ. | శివు దృఢముష్టి నొగిలి శ్రీహరికోపరసాబ్ధిమగ్నతం | 146 |
శా. | నీలా విందునఁ గాననయ్యెడు మదానీతోగ్రచాపంబుఁ గెం | 147 |
మ. | జననీకంఠవిలుంఠనాచరణమో శస్త్రాస్త్రభృద్బ్రాహ్మవ | 148 |
శా. | ధానుష్కోన్నతి చెప్పఁదీరునె మునీంద్రా మేరువో మందరం | 149 |
చ. | అనుచుఁ బరశ్వథాయుడుఁ డహంకృతిఁ నిచ్చినట్టి వి | 150 |
క. | భజియించిరి నమ్రత్వం; బజతనయ తనూజ భుజసమర్పితగుణులై | 151 |
క. | ఋజు వగుచాపము వక్రత, భజియించుట వక్రుఁ డైన భార్గవుఁ డెంతే | 152 |