తృతీయాశ్వాసము
55
గీ. | ఈగతి విదేహపతి యింటఁ గృతవివాహు, లైనతనయులతోఁ గూడ నతనివీడు | 138 |
సీ. | తను వెల్ల నిండి యౌదలకు నెక్కిన రౌద్రరసము కైవడి జటారాగ మమరఁ | |
గీ. | హరకుధరశృంగతుంగవంశాగ్రరంగ, నానటత్కీర్తినర్తకీనటనపటిమ | 139 |
గీ. | తోఁచుటయు గుండె కడుఁ బాచుపాచుమనఁగ | 140 |
శా. | ఈడో యేమి లలాటనేత్రుఁడు నహెూ యీధన్వితోడన్ గుహ | 141 |
శా. | ముల్లోకంబులుఁ దల్లడిల్లు నిపు డీముంగోపి కేనుంగుతోఁ | 142 |
శా. | ఐన ట్లయ్యెడుఁగాక వేఁడుటయ కార్యం బంచు నర్ఘ్యాదిపూ | 143 |
చ. | నిలిచిన భార్గవుం గని మునిప్రవరుం డని తేరు డిగ్గి యం | 144 |