శా. | వేర్వేఱన్ శివుఁ డంచు విష్ణు వనుచు న్వెల్లంటికావేరిరా | 19 |
శా. | దుర్వాసఃప్రముఖుల్ మునీశ్వరులు నెంతోభక్తితో నెమ్మది | 20 |
శా. | చర్వాద్యాహుతు లాదిగాఁ దగినయజ్ఞంబందు ఋగ్యాజుషా | 21 |
క. | వారిదగంభీరోక్తుల, నీరీతిఁ బ్రసన్నవేంకటేశ్వరునుతియున్ | 22 |
చ. | పగడపుఁగంబముల్ గరుడపచ్చలబోదెలు తమ్మికెంపుఱా | 23 |
సీ. | అలమేలుమంగాంతరంగసారసభృంగలలితుఁడై వేంకటాచలవిభుండు | |
గీ. | జారుచామీకరాధిక్యచాకచక్య, భూరిమాణిక్యధగధగస్ఫురణభరణ | 24 |
ఉ. | అందపునర్తనం బభినయంబును మద్దెలసద్దు గీతగో | 25 |
- ↑ ఈవేంకటేశ్వరాష్టకంలోని మిగిలిన యైదుపద్యములు బీఠికలో ముద్రిపఁబడును.