100
చంపూరామాయణము
| డొసపరిచంటిగట్టుఁ దిగనోపని యీకపిరా జుపేంద్రజ | 69 |
శా. | లోకాలోకముదాఁక నేకగతి నాలోకింపఁ బాల్పడ్డ యీ | 70 |
వ. | ఏవంవిధోదారతారావచనచారిమాపనీతకోపాటోపసముత్పన్నప్రసన్నతామిళన్నిరవధికమైత్రి యగుసౌమిత్రివెంబడి హనుమదానీతనానావిధానూనవానరానీకినీవితానసంసేవ్యమానుం డగునచ్చండభానుసూనుండు రాఘవుం డున్నకొండదరి కరిగి యతనియడుగుతొగరుఁజిగురులకు నెఱఁగి తదాదరణభరితకౌతూహలాంతరంగతం జెలంగి యంతట. | 71 |
సుగ్రీవుఁడు సీతను వెదకుటకు వానరుల నంపుట
సీ. | తళుకుబేగడకొండదండనుండు నితంతు పారియాత్రతటీవిహారుఁ డితఁడు | |
గీ. | డని మఱియు నెన్న వసపోని యచలవితలి, నధివసించియు సంఖ్యకు నధికమైన | 72 |
సీ. | మిహిరుండు వొడముచో మేనుతొల్సంజకుంకుముటెక్కుఁబూనుదిక్కునకు వినతుఁ | |
గీ. | నెలకు జానకిసేమంబుఁ దెలిసిరండ, టనుచుఁ బంచిన వారలు నచట నచట | 73 |
శా. | పోవం బోవ నఖండకండుజటిలభ్రూభంగజాతస్థలీ | 74 |