98
చంపూరామాయణము
| కేతకీతతి భుజంగసంఘం బడంగ, నారీతి భోగినీపతుల కగు మొగలితెగల తగులునకు నగుపగిది వికచకుటజనిచయరుచిర యగునరణ్యానిచే నగణ్య యగు ప్రావృషేణ్యప్రక్రియకు విక్రియం బూని యాజానకీజాని లక్ష్మణు నిరీక్షించి యిట్లనియె. | 54 |
మ. | మెఱుపుందళ్కు మిటారిచాయ దెలుప న్మేఘుండు తన్వంగిపె | 55 |
పృథ్వి. | చెలంగె నలుదిక్కులన్ శిఖశిఖావళీకంఠకా | 56 |
ఆ.గీ. | అభ్రగర్భనిర్యదంబుధారాకరం, భితసమీరభరసమీర్యమాణ | 57 |
మ. | వనధింగ్రోలెడునీటితోఁ దొడరునౌర్వజ్వాలచేఁ గుక్షియె | 58 |
క. | సౌమిత్రీ కంటివె చా,లై మహి డిగువర్షధార లభినవజలద | 59 |
వ. | అని వియోగవ్యథాదూయమానుం డగురఘుసూనుం డొక్కవిధంబునం బయోదమలినంబు లగుదినంబులు గడపె నంతట. | 60 |
మ. | హరినిద్రారజనీదినోదయము హర్షాకర్షణోపాయమం | 61 |
సీ. | కాకుత్స్థువిరహాకులాకారదశఁ బూనుకరణి మేఘుండు పాండురతఁ జెందె | |