షష్ఠాశ్వాసము
97
ఉ. | హాకపినాయకప్రవర హాదశకంధరదందశూకబం | 48 |
క. | మహితనయావిభుఁ డంతట, మిహిరజు నభిషిక్తుఁ జేయ మేఘము లీర్ష్యా | 49 |
చ. | తనుఁ గిష్కింధ వసింప వేడుకపినేత న్రాఘువుం డేఁ బురం | 50 |
వర్షాకాలవర్ణనము
సీ. | హలధరహృదయప్రియావహారంభణం బాశాంతవిపినాంతహవ్యవహము | |
గీ. | వితతఘనఘోషపోషణం బతిశయోద, యాశ్రితకదంబమాత్తమహావనాగ్ర | 51 |
చ. | సరకుఁగొనండు నన్నుఁ దనచాయల వాలి నడంచె మత్పురం | 52 |
క. | కయికొనియె న్రాజులపస, మొయి లపుడు నిరస్తతాపము నృత్పథవ | 53 |
వ. | అత్తఱి వియత్తలంబు హత్తి లాగెత్తు మెఱుపుటొఱపులాఁడిన నర్తనచమత్కృతికి నచ్చెరుపడి వియచ్చరోచ్చయంబు లిచ్చిన చిరత్ననవరత్నబిరుదమంజీరవలయంబు మంజిమం జదల నాఖండలీయకోదండంబు దోఁప, నాపురందరశరాసనంబుఁ గొని ఘనుం డఖండనిజమండలాసహంబు లిప్పాండురాండజంబు లని శరాసారంబుఁ గురియింప సొంపు సెడి యంచగుంపు లలక కెలఁకుకొలఁకునకై నఱవ నవి పఱచి వెఱచఱచుటకుఁ గేకవైచు కేకికలకలంబునకు నలికి | |