96
చంపూరామాయణము
గీ. | వచ్చి హరిలూనకరివోలె వ్రాలియున్న, వాలిఁ గని సోలి జాలిఁ దన్మౌలి నంక | 40 |
చ. | సకలజనార్తిహారి యగుచల్లఁదనంబు సుధాంశుమూర్తికిం | 41 |
మ. | ప్రియుఁ డీరీతి రుజన్ భజింప నొడలం బెన్బ్రాణముం దాల్చుని | 42 |
ఉ. | భూమిపతు ల్ముృగవ్యరతిఁ బూనుట యుక్త మటంచు ధార్మిక | 43 |
క. | ఇతనికి భయపడి మును నీ, హితబంధుఁడు ఋశ్యమూక మెక్కినగతి మ | 44 |
మ. | ఇనవంశ్యోత్తమ నీమొనం దునిసిపో నే వాలినో సప్తసా | 45 |
గీ. | ఇనకులనృపాలు రాదిగర్భేశు లగుట | 46 |
చ. | అని విలపించు తార నయనాశ్రుజలశ్వసనాప్తిజాతచే | 47 |