షష్ఠాశ్వాసము
95
చ. | ననుఁ గొని సప్తతాళదళనం బొనరించితి వాపులస్త్యనం | 33 |
క. | సందేహ ముడిగి యంతట, మందేహవిరోధిసుతుఁడు మాత్సర్యభర | 34 |
సీ. | నృహరికంఠకరాళకహకహధ్వనిశంక శరభాకృతికి శూలి సంభ్రమింప | |
గీ. | భయద మగుసింహనాద మాభానుసూను, వలన నాలించి కోపించి వాలి వెడలి | 35 |
చ. | కరము లురంబులు న్నఖముఖంబులు భిన్నతఁ జెంద నొంచుసం | 36 |
గీ. | తరణిజుం డంత వితరణీకరణి మార్గ,ణాగతి కెదురెదురు చూచి యరికిఁ దలఁకి | 37 |
ఉ. | గ్రీవం గుర్తుగ నొక్కపువ్వుసరముం గీలించి రాముండు సు | 38 |
క. | అంతట వాలినిపాతో, దంతము చెవిసోఁకి తార యశ్రులహర్యా | 39 |
సీ. | ఉడివోని కన్నీటిజడి ముద్దునెమోము హిమభూసరాబ్జవిభ్రమముఁ జూపఁ | |