94
చంపూరామాయణము
మ. | అరి వెన్నాడి హరీశుఁ డాకరణిఁ బోరాడ న్వడిం గ్రొత్తనె | 24 |
క. | ఆలో నాలోలశిఖి, జ్వాలోపమకోపశీలి వాలి వడిం బా | 25 |
క. | ఉసురుకొనం గసరిన వెస, దెస చెడి యిక్కొండ నెక్కితి నతం డిటుఁ దా | 26 |
ఉ. | దుందుభిదానవోగ్రజయదుందుభి సైరిభమై నిజోన్నతి | 27 |
మ. | లయవాతూలనిలోలతూలగతి లౌలాయాంగ మిచ్చో మతం | 28 |
ఉ. | వాలిభయంబు వెన్దగుల వర్తిలు నార్తుఁడ నౌట మిమ్ము నా | 29 |
ఉ. | నావుడు రాఘవుండు రవినందన చెందెద వెల్లసౌఖ్యము | 30 |
క. | తనపదనఖమున దశయో, జనములు చనమీటి వానిసంశయ ముడివో | 31 |
క. | లుప్తాశర మగుశరమున, సప్తజగద్భృతినిమిత్తజడజాతజనుః | 32 |