పుట:Annamacharya Charitra Peetika.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57 పెట్టినది నొసలను పెద్ద పెద్ద తిరుమణి కట్టినది మొలఁ జిన్నకౌపీనము ! పట్టినది శ్రీహరిపాదపద్మమూలము 1 యెట్టయినా మాకు మేలె యింకనేల చింత 15°ê51 1 చిక్కి నాలో నైనది శ్రీవైష్ణవధర్మము ! తొక్కినది భవముల తుదిపదము యొక్కినది హరిభక్తి యిది పట్టపేనుఁగు | యొక్కువ కెక్కువేకాక యింక నేల చింత |కోటి|| 2 చిత్తములో నిండినది శ్రీపతిరూపము హత్తినది వైరాగ్య మాత్మధనము || యెత్తలం జూచిన మాకు నిదివో శ్రీ వేంకటేశుం! డెత్తి మముఁ గావఁగాను యింకనేల చింత |కోటి| 3 అన్న అధ్యా. 307 తేకు. కొండకుఁ బయనము అన్నమాచార్యుఁడు పెనుగొండ (రాయలయాస్థాని) S తాళ్ళపాకనో వీడి స్వామిని దర్శింప రాఁగోరి చెప్పినసంకీర్తనము: ෆඕෆ් రామ కృష్ణ నీవు నందె రాజ్యమేలుచుండుదువు | యేమి సేసే విక్కడ నీయిరవుకే పదవే iపల్లవి లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు 1 అంకె సుగ్రీవుఁ గిష్కంధ కంపినయట ! వంకకు సంజీవి దేను వాయుజుని నంపినటు ! వెంకటాద్రి పొంతనుండ వేగ మమ్ము నంపవే రామ! 1 ఘనకీరీటము దేను గరుడని నంపినటు | అనుఁగుఁ గవులనిండ్ల కంపినటు 1 నొనర గోపికలొద్ద కుద్ధవుని నంపినట్టు ననుపు శేషాద్రి నుండ నన్ను నంపవే tiరామ|| 2