పుట:2015.372978.Andhra-Kavithva.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

మనోవికారములు శరీరస్థితిననుసరించును - ఆర్యధర్మమునందలి యాశ్రమపద్దతుల ప్రయోజనము . మానవుని యభివృద్ధిని గూర్చిన భిన్నాభిప్రాయము, ప్రాచ్య దేశ వాసుల యభి ప్రొ యము-పాశ్చాత్యులయభి ప్రాయములు, 7. వర్డ్సుపర్తుకవి యభి ప్రాయము- ఉదాహరణములు - చిత్తవృత్తు లనంతములగుటచే రసము లనంతములు


పంచమప్రకరణము.

భావములు; భావనాశక్తి

పాశ్చాత్యమతము, జేంసు లాంగ్ సిద్ధాంతము - ఆర్య సిద్ధాంతముయొక్క పరమార్థము - ప్రకృతికినీ మనుజులకును గలకహస్య సంబంధము. భావనయన 'నేమి? - జీవితమున భాననా ప్రయోజనము- భావనాశక్తి భగవద్దత్తమే "కానీ వేఱుగాదు భావనాశ క్తి యొక్క స్వభావము - భావనాశక్తి చిత్తవృత్తుల ననుసరించుచు నియమిత మార్గములనే చరించును - భావనా దృష్టికిని శాస్త్ర దృష్టికిని గల భేదము. భావనాశ క్తికిని ఊహాశక్తి కిని గల భేదము - 1. మితభాషిత్వము - ఊహాశక్తిగలకవులకు మితభాషిత్వము సున్న-తిక్కన మితభాషిత్వమున కుదాహరణము. శాఫోకపయిత్రి-భాపనాశక్తి గల కవులు మాననస్వభా వము ననుసరింతురు. "జన్మనా జాయతే కవి?” - పాశ్చాత్యుల సిద్ధాంతము, వర్డ్సువర్తు, భావనాశక్తి యేకత్వమును, సూహా శక్తియ నేకత్వమును సూచించును-భావనాశ క్తింగల కవి యా కృతిని; ఊహాశక్తిగలకవి గుణవి శేషములను వర్ణించును.---- తియోడర్ పోట్సుడంటన్ పండితునిమతము - సర్వస్వతంత్ర,