పుట:2015.372978.Andhra-Kavithva.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15


'భావనాశక్తికిని బరిమితభావనాశ క్తికిని గల భేదము - సర్వస్వతంత్ర భావనాశక్తి కుదాహరణములు.గా, 'షేక్స్పియరు మహాకవి విరచితమగు హామ్లెట్ నాటకము - షేక్స్పియరు కృతమగు ఒథె ల్లో నాటకము.3. షేక్స్పియరుకృత మెక్బెత్ నాటకము - కాళి దాసకృత శాకుంతల వర్ణనము-భారతమునుండి యొకయు దాహ రణము-రూపకల్పనావిషయము, కేవలకల్పన సాధ్యమా? - పా శ్చాత్వశాస్త్రజ్ఞులవాదము పాశ్చాత్యకవుల యభి ప్రాయము, 10. షేక్స్పియర్ - 3. కోలరెడ్జి - స్వా భావిక, అస్వాభావికవిష యము లన 'నేవి?-సారాంశము.


షష్ఠప్రకరణము.

భావప్రకటనము.

భావముల ప్రత్యేకస్వభావ మే పదజాలము. అనుశరణ ముల విషయము- పర్యాయ' 'సమానార్ధక' పదములవిషయము భావమును శైలియు న భేదములు - ముఖపరీ శాస్త్రము-శైలి కవియొక్క ప్రత్యేక స్వభావమును సూచిం చును . ఒకనిశైలిని వ్రాయ నింకొకనికి సాధ్యముకాదు అనుకరణ మాత్మహత్యయే యగును.ఉదాహరణములు. కావ్యమున శయ్యారీతుల ప్ర ధా నములు - ఆలం కారము లవసరములా ! రామలింగా రెడ్డిగారి వాదము. శబ్దార్థాలంకారముల తారతమ్యము - పూర్వలాక్షణిక మతము - అలంకారము లనావస్యకములు - శబ్దార్థాలంకార ములు సమాన గౌరవారములే - శబ్దార్థాలంకారములకు గోన్ని యుదాహరణములు - ధ్వని త్రివిధము - 1. శబ్దధ్వని-2, అర్థధ్వని -3. భావధ్వని - శైలిగుణములు. ౧. తుష్టి . పుష్టి,