సూచిక చర్చ:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

రచయిత నుంచి స్వీకరించిన మూలపాఠ్యం[మార్చు]

అందరికీ నమస్కారం,
రచయిత నుంచి స్వీకరించిన మూల యూనీకోడ్ పాఠ్యాన్ని ఉపయోగించి పాఠ్యీకరిస్తున్నాను. ఐతే ఇందులో మార్కప్ కోడ్ లోకి మార్చలేదు. ఫోటోలు కూడా క్రాప్ చేసి పెట్టలేదు. ఆమోదిస్తున్న/అచ్చుదిద్దుతున్న సభ్యులను వారు ఈ పుస్తక పాఠ్యీకరణపై చూపుతున్న ఆసక్తిని అభినందిస్తూనే ఈ అంశాన్ని వారి దృష్టిలోకి తీసుకురాదలిచాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:16, 12 ఆగష్టు 2016 (UTC)