సూచిక చర్చ:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: అచ్చుదిద్దే వారికి గమనిక టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
అచ్చుదిద్దే వారికి గమనిక
[మార్చు]ఈ పాఠ్య గూగుల్ ఒసిఆర్ వాడి చేయబడి తరువాత అచ్చుదిద్దబడుతున్నది. ఈ ప్రక్రియలో గమనించిన దోషాలు గుడికి బదులు గుడి దీర్ఘం, దీర్ఘానికి బదులు ఓత్వం, సున్నకు బదులు కొమ్ము, కొటేషన్ మార్కులు సరిగా రాకపోవడం లాంటివివున్నాయి. ఇంకా
- లో -తో
- సా -నా
- వా -పా
- హా -హ లాంటి దోషాలున్నాయి.
వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసింది. --అర్జున (చర్చ) 09:56, 4 మార్చి 2019 (UTC)
- ఈ తప్పులు కనుగొనటం చాలా క్లిష్టంగానే వుంది. అధ్యాయాలు చేసి పరిశీలిస్తున్నప్పుడు ఇంతకుముందు గుర్తించని దోషాలు తెలుస్తున్నాయి. వాడుకరి:Nrgullapalli మరియు ఇతరులు చాలా సావధానంగా తప్పుదిద్దాలని కోరుకుంటున్నాను.--అర్జున (చర్చ) 04:54, 6 మార్చి 2019 (UTC)
పాఠ్యంలో దోషాలు
[మార్చు]ఠ బదులు ర వాడబడింది. వాటిని {{SIC}} తో గుర్తిస్తున్నాను.--అర్జున (చర్చ) 04:54, 6 మార్చి 2019 (UTC)
శైలి సూచనలు
[మార్చు]గూగుల్ ఓసిఆర్ కొటేషన్ మార్కులు సరిగా గుర్తించనప్పుడు లేక ప్రారంభపు డబల్ కొటేషన్ గా గుర్తించి చివరి కొటేషన్ ను సింగిల్ కొటేషన్గా గుర్తించినపుడు. రెంటికి (') అక్షరాన్ని వాడాలి.--అర్జున (చర్చ) 05:09, 5 మార్చి 2019 (UTC)