సింహాసనద్వాత్రింశిక/అష్టమాశ్వాసము
శ్రీరస్తు
సింహాసన ద్వాత్రింశిక
అష్టమాశ్వాసము
క. | శ్రీలలనాతనురుచిశం | 1 |
పందొమ్మిదవ బొమ్మకథ
మ. | మతిలో నిల్సి యతండు సజ్జనుల సంభావించి దైవజ్ఞస | 2 |
క. | ధారానాయక ధారుణి, | 3 |
మ. | అది యెట్లన్న నెఱుంగఁజెప్పెదఁ దదీయం బైనచారిత్ర ము | 4 |
ఉ. | ఆజననాథుఁ గొల్చి కనకాభరణంబులఁ దేజరిల్లు కాం | |
| దేజులఁ జామరంబులను [1]దెల్లని యెల్లుల నేపు సూపుచున్ | 5 |
ఆ. | అట్టిదివసముల సమస్తభూపాలురు | 6 |
క. | ముకుళితకరుఁడై దౌవా | 7 |
క. | తత్కారణంబు దెలియ స | 8 |
మత్తకోకిల. | నెమ్మిఁ బచ్చని కుప్పసంబును నీలిచీరయుఁ బీలియుం | 9 |
క. | దూరంబున నుడుగణపరి | 10 |
ఆ. | నీవు దాడివెట్టి నెగడిన నఱుమక | 11 |
క. | అని చూపి కొలువులోపలఁ | 12 |
ఆ. | నృపులు గానలేని నీమహావసరంబు | 13 |
శా. | ఓ రాజన్యకులావతంసక తదీయోపాంతభాగమ్మునన్ | 14 |
సీ. | ఆదివరాహ మాయడవి యేకలములు | |
ఆ. | మారకమ్మపులి యచట మలయుచున్న | 15 |
సీ. | అందులపందుల దందంబు క్రందున | |
ఆ. | 16 |
ఉ. | అయ్యెడ నొక్కయేకల మహంకృతితో గుహనుండి నిచ్చలున్ | 17 |
గీ. | ఎదిరిపందులు దానిపైఁ గదిసిపొలియుఁ | |
| యోలి నిలిపి యడిదమునఁ ద్రోలివ్రేయ | 18 |
క. | ఆకొమ్ముకాఁడు తొల్లిటి | 19 |
మ. | వసుధానాయక వేటకుం గదలు సత్త్వం బెక్కు మేనంతకున్ | 20 |
క. | అంచుం జెప్పినఁ బ్రియపడి | 21 |
సీ. | దీమంపువేఁటలు దామెనవేఁటలు | |
ఆ. | వారువము నెక్కి మితపరివారుఁ డగుచుఁ | |
| వాటపడ వెన్క నరుదేర వేఁట గదలె | 22 |
వ. | అట్లు గదలి కతిపయదినంబులకు దుశ్చరంబగు నగ్గిరిపశ్చిమతటంబున గండభేరుండాది ప్రచండమృగాండజప్రకాండపరిగణ్యం బగునరణ్యంబు దరియంజొచ్చి యచ్చటి శిలోచ్చయంబులం బ్రతిధ్వనులను సముదంచితంబుగం బెంచు చెంచులయార్పులును శునకకోలాహలంబులుఁ గాహళాదివాద్యరవంబులు దిక్కులు చెవుడుపడ సమీపించి. | 23 |
క. | మెలకువ లగుచోటుల మను | 24 |
క. | పులి యొదిఁగి యెగసి యశ్వము | 25 |
చ. | అటఁ జనునంతలోపల నవాంబుధరౌఘము భంగి ముందటం | 26 |
చ. | పఱచుచుఁ గొంకులుం దొడలుఁ బట్టి విదుర్చుచు మాలెగట్టిన | 27 |
క. | కినిసి వరాహము వొడిచిన | 28 |
వ. | అంతట వేఁటకాండ్రును నొండొరువులఁ గడవం బాఱి గంటిలేని కుఱుగంట్లం గలిగి మెఱుఁగారెడి సూటిగల పందిపోట్ల దృఢంబుగా నత్తుకొని యొత్తిలి పోయి మొగము దప్పుమాటున బలుమాటునం గదిసి పెద్దగున్నలను, జిఱుగున్నలను, బిడిపందులను, నెడమల్లరంబులను, గొమ్ముకాండ్రను నొక్కుమ్మడిం గ్రమ్మునప్పుడు. | 29 |
క. | గంధగజలీలఁ బంది మ | 30 |
ఆ. | అట్టివేళ నృపుఁడు కట్టెదురను | 31 |
వ. | ఆసమయంబున బెబ్బులిం గని పఱచుపశువులపగిది నవ్వనమదగజంబులు మొదలుగాఁగల మృగంబులును వేఁటకాండ్రును నొక్కదిక్కునకుం బఱతెంచిన నంతం దత్పశ్చిమభాగంబున. | 32 |
సీ. | పాతాళ మీఁగినపందిఁ బోరికిఁ బిల్చు | |
| గనుసన్నఁ బ్రాణులఁ గాల్పఁబూనినమాడ్కిఁ | |
ఆ. | దిరుగుచో నడ్డమగు కులగిరులఁ దునుమ | 33 |
వ. | అట్లు దవ్వుల మలయుచున్నం జూచి యచ్చెరువంది యిచ్చ మెచ్చుచుఁ జిత్తంబున నుత్తలపడక యత్తలం బందుఁకొని. | 34 |
ఉ. | వాహముఁ దోలి రాజకులవర్యుఁడు చేరెఁ గృతోల్లసన్మృగ | 35 |
క. | చేరిన నది మది బెదరక | 36 |
క. | అత్తఱిఁ దనచిత్తంబునఁ | 37 |
క. | పొడిచినఁ దడయక పిడికిట | 38 |
ఆ. | అట్లు దిరిగి చనిన నయ్యేకలమువెంట | 39 |
ఆ. | తిన్నక్రొవ్వులోన నున్నది నీరుగాఁ | 40 |
వ. | ఇట్లు పాఱిన ఘోరం బగు కాఱడవిలో దూరంబగు నీరంబులం దూఱి. | 41 |
క. | పందివెనువెంటఁ నరుగుచు | 42 |
క. | కని డగ్గఱునెడ సూకర | 43 |
ఆ. | ధరణిపాలుఁ డంతఁ దురగంబు నచ్చోటఁ | |
| లొంక సొచ్చె నాత్మఁ గొంకక కాలుండు | 44 |
ఉ. | చొచ్చి మహామృగం బరుగుచొ ప్పటఁ గానక కందరాంతని | 45 |
ఉ. | ఆదెసఁ గొంతదవ్వుల మహారజతాంచితసాలమండల | 46 |
ఉ. | అందుల పణ్యవీథుల నహర్నిశముం దిమిరంబు లీను సం | 47 |
క. | అందు బలిచక్రవర్తి ము | 48 |
క. | అందుల ఫణికుల ముపవన | 49 |
క. | చెలువారెడు నాపురిలో | |
| పులవింటికి జడియుచు మరు | 50 |
ఉ. | ఆపురిఁ గాంచి సమ్మదము నచ్చెరువు న్మదిఁ బిచ్చలింపఁగా | 51 |
ఉ. | చేతఁ బసిండిబ్రద్ద విలసిల్లఁగ నొక్కఁడు వచ్చి మ్రొక్కి పృ | 52 |
సీ. | ఘనుని సందర్శింపఁ గలిగె నిక్కడ నని | |
ఆ. | మెఱుఁగుముత్తియములపేరు లఱుత మెఱయ | 53 |
క. | అతనిఁ గనుంగొని దానవ | |
| స్థితుఁ జేసి మిత్రకృత్యో | 54 |
శా. | ధర్మం బెల్లెడఁ జెల్లునా ద్విజులవిద్యాగోష్ఠి రాజిల్లునా | 55 |
శా. | హర్షం బొంది పురందరుండు ధరపై నందందుఁ గాలంబుల | 56 |
వ. | అనినం గృతాంజలియై మానవేంద్రుండు దానవేంద్ర నే నెంతవాఁడ న న్నింతకుశలం బడిగితివి నీవు మహానుభావుండవు. | 57 |
సీ. | కశ్యపసుతుఁడు రక్కసులమేటి హి | |
ఆ. | నమరలోక మేలుట పరాక్రమ మనంగ | 58 |
మ. | ఘనుఁడౌ విష్ణుఁడు జన్నిదంబు శిఖయున్ గాయత్రిపల్కుల్ మృగా | 59 |
క. | వెడమాయలవడు గడిగినఁ | 60 |
క. | ఆలాగు కపటియైనను | 61 |
క. | పాత్రత్యాగి యనంగ జ | 62 |
సీ. | అనవుడు దనుజేంద్రుఁ డతిసమ్మదంబున | |
ఆ. | యిది సువర్ణదాయి యిది జరామృత్యుని | 63 |
ఉ. | పంచిన, వాఁడు చేరి జనపాలక యీమొగసాల గాచి న | 64 |
ఉ. | దానవనాథుఁ జూచితి సనాతనమౌ రససిద్ధిఁ గంటి వో | 65 |
చ. | మగిడి మహామృగౌఘము నమానుషభూములు నిర్ఝరంబులు | 66 |
క. | మనుజేంద్ర నీవు క్రోడము | 67 |
క. | కంటిఁ బని చెల్లె ననుచుం | 68 |
ఆ. | అచట నృపుఁడు నిల్చి యసహాయశూరుండఁ | 69 |
క. | రసఘుటికలుగట్టిన మృదు | 70 |
వ. | ఇట్లిచ్చి యనిపి తదనంతరంబున జోడనడయు, జంగనడకయుఁ, దురికినడయు, రవగాలునడయుం గల వారువము నదలించి వాగె వదలి రాగసంజ్ఞం గదలించి త్రోలిన. | 71 |
క. | వలకుం జల్లెడె లాదిం | 72 |
వ. | తదనంతరంబ ఫేనిలరక్తరక్తాననం బై ఖలీనచర్వణంబగు గంధర్వంబు నాఁగి నాగంబుల నమలునాగాంతకుపై నున్న ముకుందునిచందంబునఁ గంద మప్పళించుచుఁ గలంకదీర్చునప్పుడు. | 73 |
మ. | ధరణినిర్జరుఁ డొక్కఁ డాత్మసుతుఁడుం దానుం బుభుక్షాజరా | 74 |
ఆ. | అన్న మిచటఁ బట్టెఁడైనను దొరకదు | |
| మేనితొడవులెల్ల మృగయుని కిచ్చితి | 75 |
క. | ఆతురుఁడు దానపాత్రము | 76 |
వ. | రెండు ఘుటికలు రెండుచేతుల నిడ కొని రస మిది సర్వలోహకాంచనీకరణంబు రసాయనం బిది జరామృత్యుహరణంబు వీనిలో నొకటి మీ రిద్దఱం బుచ్చుకొనుం డనినం దండ్రి జరాజీర్ణుం డగుటం జేసి రసాయనం బిమ్మనిన. | 77 |
ఆ. | ఇతనిమాట పొసఁగ దెల్లలోహంబుల | 78 |
వ. | ఇట్లు పరస్పరభిన్నమనోరథం బగు దుర్వాదంబున శిఖ లూడ దోవతులు వదలఁ దమఛాందసోక్తుల నేన ము న్నాశ్రయించినవాఁడ నింక నీ వడుగకు మనుచుం ద్రోపుత్రోపులాడంగ నెడసొచ్చి. | 79 |
క. | ఇటు మీలోపల నూరక | 80 |
శా. | ఇష్టార్థప్రతిపాదనన్ ద్విజులఁ దా నీరీతి నత్యంతసం | |
| దష్టంబై నలుదిక్కులం గొలువఁగాఁ దా నేకసిద్ధక్రియా | 81 |
ఉ. | వింటివె భోజరాజ పలువెంటలఁ బూనియు వాని బోలలే | 82 |
వ. | తదనంతరంబ కొన్ని దివసంబు లరిగిన నిరువదియగువాకిట నెక్కం బూనుకొని. | 83 |
ఇరువదియవబొమ్మకథ
క. | నాగారిగమనమిత్రుని | 84 |
ఉ. | నిష్ఠఁ దలంచి సర్వదరణీసురసమ్మత మైనవేళ భూ | 85 |
ఉ. | పొందొకయిం తెఱుంగక ప్రభుత్వము సూపెద నష్టభోగసం | 86 |
ఉ. | ఆతనివర్తనంబు దెలియ న్వినుకోరికి వచ్చినాఁడ వౌ | |
| చాతురి లెక్క కెక్కదు ప్రసాదము పెంపున నాదరింపు సం | 87 |
ఆ. | అయ్యవంతినాథుఁ డష్టదిక్కులఁ గీర్తి | 88 |
మ. | దిననాథప్రతిమానరూపుఁ డెలమిన్ దేశాంతరాసక్తిమైఁ | 89 |
చ. | అట చని పణ్యవీథిఁ గలయం బరికించుచు నొక్కచోట ను | 90 |
ఉ. | అర్కుఁడు గ్రుంకెఁ జీఁకటి దిగంతముల న్నిగిడెం బ్రియాంగసం | 91 |
క. | ఆసమయంబునఁ బతి సం | 92 |
సీ. | మనము నేర్పున నిన్నిదినములు భూలోక | |
| సిద్ధయోగీంద్రప్రసిద్ధచారిత్రుని | |
ఆ. | తెరువు లహికులాధీనదుస్తరము లనుచుఁ | 93 |
క. | అరుణుం డుదయింపఁగ స | 94 |
క. | దుర్వారశరభగండక | 95 |
మ. | హిమవత్ప్రాంతము చేరి శీతలములౌ నీరంబులు న్సిద్ధసం | 96 |
క. | చల్లనికొండ నయంబున | |
| బెల్ల సమకూర్చి దాఁచిన | 97 |
సీ. | కన్నుల మిణుఁగుఱుల్ గ్రమ్మంగ మ్రొగ్గుచు | |
ఆ. | గలవు తక్కినజెఱ్ఱిపోతులును దుంప | 98 |
క. | ఇవ్విధమున ఘోరంబగు | 99 |
గీ. | పట్టి వరుణనాగపాశంబు లట్లు మై | 100 |
వ. | అట్లు దిరుగక యురగభూషణుండునుంబోలె మృత్యువుకడ నిశ్శంకుండై ముందఱఁ జని. | 101 |
సీ. | పులితోలు కచ్చడంబుగ మొలఁ గాసించి | |
ఆ. | కంధరము వంచి నాసికాగ్రమున దృష్టి | 102 |
వ. | ఇట్లు సాష్టాంగ దండంబు గావించిన. | 103 |
క. | అప్పరమయోగి యోగం | 104 |
శా. | దృష్టిం బాములఁ ద్రోలి యాతఁడు ధరిత్రీనాథు మన్నించి సం | 105 |
ఆ. | ధరణిలోనఁ బాముతలగాము లుండునం | 106 |
క. | వినిపింపుము సురలకునై | 107 |
మ. | అనిన న్సంతసమంది సాంజలిపుటుండై విక్రమాదిత్యుఁ డి | 108 |
క. | నినుఁ జూచినయవి కన్నులు | 109 |
శా. | నిత్యానందపదప్రతీతచరితా! నీదర్శనం బైనచో | 110 |
చ. | కమలవనైకమిత్రుని ప్రకాశ మొకించుక పర్వి సూర్యకాం | 111 |
క. | అనినఁ దనయిచ్చ నిష్టం | 112 |
వ. | ఈ బలపపుఁగొడుపున వలసినయన్ని లెక్క లొడ్డి వ్రాసి యీలాతపుఁగోల సవ్యహస్తంబునఁ బట్టి ముట్టించిన నన్నియు నీవు దలంచిన ప్రాణులై నిల్చి నీవు సెప్పిన పని సేయు; నవి యుడుపవలసిన నెడమచేత నావ్రాఁతలు క్రమంబునం దుడిచిన నడంగు; నెచట నైన నీబొంత దులిపినఁ గోరినయంతధనంబు నీ కిచ్చు నరుగు మని వీడుకొల్పిన. | 113 |
ఉ. | మ్రొక్కి వినీతుఁడై మగిడి ముందట ఘోరము లైన పాములం | 114 |
ఆ. | వానిఁ జూచి యేల వగచెదు కట్టెల | 115 |
ఆ. | ఆకుమారుఁ డగ్ని నదె పడుచున్నాఁడు | 116 |
క. | నరవరసుత! నీ కీదు | |
| పరిఖేదము గల దది యె | 117 |
సీ. | ఏ మని చెప్పుదు నిటక్రింద హూణదే | |
ఆ. | యొంటి నడవి నిట్టిమంటఁ జాఁ గడఁగితిఁ | 118 |
క. | పగవా రొ త్తినయప్పుడు | 119 |
చ. | ఇటు విను చేటులేని బ్రతు కే నొనరించెద నీకు వైరిసం | 120 |
శా. | తత్సామర్థ్యమునం బదాతితురగస్తంబేరమౌఘంబు న | |
| డుత్సేకంబు మనంబునం బొదలఁగా నుత్సాహసంపన్నుఁడై | 121 |
వ. | అట్లక్కుమారుం డరిగిన యనంతరంబున నిజాయుధధైర్యసహాయుండును నసహాయశూరుండును నగు విక్రమార్కుండు. | 122 |
ఉ. | సజ్జనదర్శనంబును బ్రసాదముఁ గల్లెఁ బరాభవవ్యథా | 123 |
వ. | ఇట్టి గుణాఢ్యుండు గావున. | 124 |
క. | అవ్విక్రమార్కుసరి గా | 125 |
వ. | మఱియుఁ గతిపయదినంబు లరిగిన. | 126 |
ఇరువదియొకటవ బొమ్మకథ
క. | సింధుపతివైరిహితు సుర | 127 |
మ. | హృదయాంభోజములోపలం దలఁచి భోజేంద్రుండు ధర్మార్థకో | 128 |
చ. | విను మిటు భోజరాజ యొకవిన్నప మే నొనరింతు విక్రమా | 129 |
క. | అతని చరిత్రము వినఁగో | 130 |
శా. | నామాట ల్విన నిచ్చగింపు మతఁ డానాకేశుఁ డిష్టుండుగా | 131 |
ఉ. | ఆదివసంబులందుఁ బ్రజలందఱు సంతతుల న్సమృద్ధుల | 132 |
క. | నిలువు గలనీతి భట్టికి | 133 |
ఉ. | ఆగ్రహిలుండు బుద్ధియు నయంబును శీలముఁ దప్పఁగాఁ బిశా | 134 |
ఆ. | ఓరి పాపకర్మయున్న [7]మంత్రికుమారు | 135 |
క. | అను వగుతనయుఁడు పుట్టిన | 136 |
క. | ఒడ్డును బొడవును రూపును | 137 |
ఆ. | ఎట్టకేనియుఁ దగు పుట్టువు గల్గియు | 138 |
చ. | గృహమున నుండి నన్నుఁ గలఁగింపక యొండెడ కేగు మన్న నా | 139 |
వ. | అ ట్లేగుచు నొక్కనాఁడు [9]భువనగిరియొద్ద నొక్కయగ్రహారంబు డగ్గఱి యందుఁ గొందఱు సభ్యులు పురాణశ్రవణంబు సేయుడున్న నట తానును జేరి వినునెడ నప్పౌరాణికుండు తీర్థఫలంబు లెఱింగించుచు. | 140 |
ఆ. | ఏకభుక్తములు ననేకదానములు న | 141 |
క. | మెట్టక పెట్టక పట్టక | 142 |
క. | తనువు దొఱంగక యిది యె | 143 |
క. | శిలలెల్లను లింగంబులు | 144 |
మ. | అని చెప్ప న్విని చిత్తకల్మషము వాయంజేయ శ్రీపర్వతం | |
| య్యన నాదిక్కున కేగుచున్ హృదయభృంగాఖ్యన్జగత్పూతమై[11] | 145 |
మహాస్రగ్ధర. | కనియెం గ్రీడద్విహంగన్ ఘనజలరవజాగ్రద్భుజంగన్మహాపూ | 146 |
వ. | కని యందుఁ గల దక్షిణావర్తంబునఁ గృతస్నానుండై మల్లికాకుండంబును, ఘటికేశ్వరంబును, భ్రమరికాశ్రయంబును, గాలహ్రదంబును, దేవహ్రదంబును, సంధ్యామౌనంబును, జారుకేశ్వరంబును, నందిమండలంబును మున్నుగాఁ ద్రింశద్యోజనాయతంబును ద్రింశద్యోజనవిస్తీర్ణంబును నగుటం జేసి బహుకోటితీర్థమయంబు నగు నారమాక్షమాధరంబుమీఁదికిం జని కనకమయప్రాసాదంబు సొత్తెంచి. | 147 |
క. | ఆర్జవమున నచ్చటఁ బూ | 148 |
వ. | కని సాష్టాంగం బెరంగి. | 149 |
క. | గోపతివాహనునకు నల | 150 |
వ. | అర్చన లిచ్చి తనఫాలంబునఁ గేలుదోయి గీలించి. | 151 |
సీ. | పెద్దమెకముతోలు నిద్దంబుగాఁ గట్టి | |
ఆ. | వెన్నుఁడును నలువయును బల్వేలుపులును | 152 |
క. | అనుచు ననేకవిధంబులం | 153 |
ఉ. | ఆదెసనుండి సర్వజగదాశ్రయు వేదపురాణవేద్యుఁ బ్ర | 154 |
చ. | హరిహరసేవనాసుమతు లైన జను ల్విలసింప సంపదా | |
| సురవరు నాశ్రయించి తగు సుస్థితి నక్కడనుండి యాస్థతో | 155 |
ఉ. | ఆకడ నీతిశాస్త్రవిదుఁడై గురు వీడ్కొని యేగె వేడ్కతోఁ | 156 |
క. | పసిఁడియు రత్నము మున్నుగ | 157 |
ఉ. | చందనగంధులు న్విటులు జాణలు దానవినోదులుం బ్రభా | 158 |
వ. | అట్లు కొన్నిదినంబు లుండి తత్పురజనపరిచయంబున సకలకళాప్రవీణుండై మగుడం గడంగి మహాతీర్థవిలోకనార్థియై యట చని దూరంబున. | 159 |
క. | ఆతఁడు త్యంబకశిఖరో | 160 |
క. | ఆనదికి మ్రొక్కి ముఖ్య | |
| లోనం దెకతెక నుడుకం | 161 |
క. | పిట్టలు దివిఁ బాఱఁగ నా | 162 |
ఆ. | అట్లు ఘోరమైన యయ్యుష్ణతీర్థంబు | 163 |
వ. | అద్దేవు నుచితోపచారంబుల నారాధించి యచట నొకరాత్రి గడపం గడంగి యుండె. | 164 |
క. | ఆయెడ నాకాశంబున | 165 |
మ. | చదలం జుక్కలు పిక్కటిల్లగఁ దమస్సందోహము ల్బూమిఖా | 166 |
ఉ. | మోహనదివ్యమూర్తు లగుముద్దియ లాశశిమౌళికి న్మహో | |
| న్నాహము సేయుచో నొకతె నాదవిశోధన[16] చేయుచుండె నాఁ | 167 |
ఆ. | గానభిక్ష వేఁడ హీనస్వరంబున | 168 |
క. | [17]సూళాదిగీతములును సు | 169 |
ఆ. | గళరవంబు లమర గమకంబుతోఁ బేర్చు | 170 |
ఆ. | మూఢునైన బట్టి ముఖరునిఁ జేయుదు | 171 |
చ. | తతఘనమర్దళాదినినదంబులు నర్వదినాల్గు హస్తని | |
| గతులు చెలంగఁ బాదకటకంబులు మ్రోయఁగ నాట్యమాడె నొ | 172 |
క. | ఎలనాఁగలు మఱి తమలో | 173 |
శా. | విస్మేరాకృతినున్న మంత్రితనయు న్వీక్షించి ప్రోయాండ్రు మం | 174 |
క. | పాతాళంబున కేగిన | 175 |
మ. | దిననాథుం డుదయింపఁగా వెడలి భక్తిన్ గౌతమీతీరకా | 176 |
క. | హరిహరు లేకం బనియెడు | 177 |
చ. | అట చని గంగలో జలకమాడుచుఁ గొందఱచే నెఱింగి మి | 178 |
ఉ. | నర్మద తుంగభద యమునానది జాహ్నవి కృష్ణ గౌతమిం | 179 |
వ. | అనుచుఁ బునఃపునఃప్రణతుండై వెడలి తదాసన్నం బగు దేవాలయంబునకుం జనుచు నద్దేవు నుద్దేశించి. | 180 |
ఉ. | శాశ్వత మౌకృపారసముచాడ్పున ముందఱ గంగ వాఱఁగా | 181 |
చ. | అని గుడి సొచ్చి యీశ్వరున కర్చన లెల్ల నొనర్చి మ్రొక్కి యిం | 182 |
సీ. | వచ్చి తండ్రికి గౌరవము దోఁప మ్రొక్కుచుఁ | |
| సంతసం బందుచు జననాథు దర్శింప | |
ఆ. | రాజనీతులు మంత్రి కార్యక్రమంబు | 183 |
ఆ. | కడిమి నంధ్రభూమి గౌతమిలో జల | 184 |
క. | వచ్చి తమయాటపాటల | 185 |
చ. | అనవుడు వేడ్క వానిఁ గనకాభరణాదుల నాదరించి వీ | 186 |
క. | ఆగుడికిం జని హరు నను | |
| ద్వేగంబునఁ జీఁకటి ది | 187 |
క. | గుడగుడ నుడికెడి యుదకము | 188 |
ఆ. | అట్లు వచ్చి పంచమాదిస్వరంబుల | 189 |
క. | నరలోకము నహిలోకము | 190 |
క. | ఆలోన నాటపాటలు | 191 |
క. | కడుఁదెంపరియై భూవరుఁ | 192 |
క. | ఉఱికి తదభ్యంతరమున | 193 |
ఆ. | రజతసౌధములును రత్నగేహంబులుఁ | 194 |
క. | కనకకలశోదకంబుల | 195 |
వ. | అందు నొకసఖీశిరోమణి నృపశిఖామణికి నయ్యెనమండ్రను జూపుచు. | 196 |
సీ. | అవనీంద్ర యష్టమహాసిద్ధు లీరామ | |
ఆ. | నెనయు దలఁపు లీప్రాకామ్యమున ఫలించు | |
| [24]నమరవరులైన నీవశిత్వమునఁ జిక్కి | 197 |
వ. | ఈయష్టసిద్ధులకు మేము పరకాయప్రవేశాద్యుపసిద్ధులము. తత్పరిచారికాసహస్రసహితంబుగా నీరాజ్యంబు గైకొని యందఱు నేలుకొ మ్మనిన నతివిస్మితుండై యతండు నయవినయంబుల నిట్లనియె. | 198 |
క. | మీరలు దేవత లన్యులఁ | 199 |
క. | అని మ్రొక్కి లేచి చనఁజూ | 200 |
మ. | అకలంకుం డగు నమ్మహీవరవరుం డానందసంస్ఫూర్తిచే | 201 |
చ. | కని యిది యేల యేడ్చెదవు కానలఁ గ్రుమ్మర నేటికన్న నో | 202 |
క. | మాతకడ నుండు పొ మ్మిదె | 203 |
ఆ. | ఇతనితండ్రి యున్నయెడకు నిప్పుడ యేగ | 204 |
క. | అవ్విప్రు జేరి తెలియఁగ | 205 |
ఉ. | కాశ్యపిలోఁ బ్రసిద్ధమగు కంచిని నుండుదు విష్ణుశర్ముఁడం | 206 |
క. | పడఁ గుక్కి లేదు నేలం | 207 |
సీ. | |
| మోకాళ్ళఁ దల లిడి ముడిఁగి నిద్రింతు రే | |
ఆ. | మగువ తెగిపల్క నవ్వగ మాన్పలేక | 208 |
చ. | అనవుడుఁ జింత నొంద కది యట్టిద యెమ్ములు బూదిపూఁత దు | 209 |
క. | ధన మొకటి యేల తలఁచిన | 210 |
శా. | ఆవిప్రుండు మణిప్రభావమున దివ్యంబైనదేహంబు స | 211 |
శా. | తత్సామాన్యగుణంబు లిట్లొదవినన్ ధారాపురాధీశ నీ | 212 |
శా. | దుర్గాంభోనిధికన్యకారమణు నస్తోకప్రభామండల | 213 |
శా. | గీర్వాణాచలరూపచాపశిఖరాంగీకారదీర్ఘోరుస | 214 |
మాలిని. | దివిజసరిదు పేతా దేవ దేవానుజాతా | 215 |
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలీకభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధీశ్వర | |
- ↑ దేటయి నీటయి నేటు జూపుచున్
- ↑ ముత్కలికుండై
- ↑ దుప్పు లెలుఁగులు వ్యాఘ్రంబు లుప్పతిల్ల
- ↑ వరలు దురువాతులు న్నరపతులు గల్గి
కొఱనువులు మరినాగులు గుజ్జుశిండ్లు - ↑ నారి, జిట్టబొడమికమ్ము వెట్టినగతి పందివాట్లగృచ్ఛి పట్టెత్తిదద్దెనం-
- ↑ నెగడుచు
- ↑ మంత్రికుమార
వరులకాలిగోరు సరియుగావు
చెడుగుఁ బనులు సేయఁగడఁగి నాకిట దల - ↑ మనుకడ లేనట్టి నరక
- ↑ శ్రీమహాజననంబున నొక్కయగ్రహారంబు, మహాఘనగిరియొద్ద గొందఱుసభ్యులు
- ↑ జరపి చచ్చు కంటె
- ↑ హృదయభంగాఖ్యన్ జగత్ఖ్యాతమై
- ↑ రంగదుత్కూలరంగన్ -రంగనృత్యత్కురంగన్
- ↑ గద్దరికొమ్ముల
- ↑ పైఁడిపట్టునన్
- ↑ సంగీతలై
- ↑ నాదవినోదము
- ↑ సాళాదిగీత
- ↑ దొయ్యలులకు వేడ్క తొంగలింప
- ↑ ఈ చంపకమాలకు ప్రత్యంతరములో
గీ. కంకణములు తాళగతి చెలంగఁగఁబాద
కటకములును మ్రోయ నటనచూపెఁ
దరుణి యొకతె క్రొత్తమెఱపుకైవడి నిండి
రసము భావపుష్టిఁ బొసఁగుచుండ. - ↑ కూకటియను వేల్పు గొల్చుచు
- ↑ మీనాక్షు
- ↑ దీనఁ బడు టచ్చెరువే
- ↑ జలముల మునుఁగఁగఁ జులక గానయ్యెడు
- ↑ అమరవరు లౌదు రీవశిత్వమునఁ గాన, మాఱువల్కక కైకొమ్ము మమ్ముఁ గూడ
- ↑ గలిగెం జాలున్
- ↑ యాయ్యన్ ద్యోతతకుని మగుడ ననిపి
- ↑ లొండులూడ, కన్ను లూడఁబడవెండ్రుకలు
- ↑ గుంటలముందఱ
- ↑ గంజి కేడ్చుచునది గానలేరు
- ↑ చావంగఁ గోరినాఁడ