సమాచార హక్కు చట్టం, 2005/రెండవ షెడ్యూల్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రెండవ షెడ్యూలు

(సెక్షన్ 21 చూడండి)

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటలిజెన్స్, భద్రతా సంస్థలు

 1. ఇంటలిజెన్స్ బ్యూరో
 2. క్యాబినెట్ సెక్రటేరియట్ లోని రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా)
 3. రెవిన్యూ ఇంటలిజెన్స్ డైరక్టరేట్
 4. సెంట్రల్ ఎకనమిక్ ఇంటలిజెన్స్ బ్యూరో
 5. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్
 6. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో
 7. ఏవియేషన్ రీసెర్చి సెంటర్
 8. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్
 9. సరిహద్దు భద్రతాదళం
 10. కేంద్ర రిజర్వు పోలీసు బలగం
 11. ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్
 12. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం
 13. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
 14. అస్సాం రైఫిల్స్
 15. స్పెషల్ సర్వీస్ బ్యూరో
 16. స్పెషల్ బ్రాంచ్ (సిఐడి) అండమాన్, నికోబార్
 17. క్రైం బ్రాంచి సిఐడి - సిబి, దాద్రానగర్ హావేలీ
 18. స్పెషల్ బ్రాంచి, లక్షద్వీప్ పోలీస్ముద్రణ మరియు పంపిణి:
Telugu Right to Information Act.pdf
సుపరిపాలనా కేంద్రం

పరిజ్ఞానం• సాంకేతిక పరిజ్ఞానం •ప్రజలు
డాǁ మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణ
రోడ్ నెం. 25, జూబ్లి హిల్స్, హైదరాబాదు -500 033
ఫోన్:0091-40-23541907 ఫాక్స్:0091-40-23541953
www.cpp.gov.in