శ్రీరంగమహత్త్వము/ద్వితీయాశ్వాసము
శ్రీరంగమహత్వం
ద్వితీయాశ్వాసము
క. | శ్రీపతి కల్యాణ గుణా | 1 |
వ. | అవధరింపు మఖిలకథాకథన చాతురీజనిత జనరోమహర్షణుం డగు వ్యాస | 2 |
శా. | వైకుంఠాంఘ్రి సమర్చనాకలన హేవాఠుండు లోకోత్తర | 3 |
వ. | ఆరాజశేఖరుం డాత్మగతంబున. | 4 |
శా. | దైవవ్యాకులితాత్ములై -విషయచింతామగ్నులై-రోషమో | 5 |
వ. | మున్ను మత్పితృపితామహులైన వైవస్వతవివస్వంతు లమితానుభావు | |
| పర్యంకంబున వెలుంగు రంగమందిర సందర్శనంబు గావించి- నిరర్గళ | 6 |
క. | ఈతలఁపు మేలు జనవర | 7 |
చ. | జగదుపకారబుద్ధి నరిశాసన! నీవు తపం బొనర్పఁ బ | 8 |
క. | అటు కొంతకాల మరుగఁగఁ | 9 |
తే. | నడుమఁ గావేరికడ దృగానందమైన | 10 |
క. | ప్రతికల్పము నీగతి నా | 11 |
క. | కావేరీతీర్ధస్థితు | 12 |
క. | ధారుణి గల నానావిధ | 13 |
క. | క్రిమికీట విహగ మృగ తిమి | 14 |
క. | హరికృప గల ఘనులకుఁ గడు | 15 |
మ. | వనజాత ప్రియవంశభూపణ లసద్వర్ణాశ్రమాచార-వ | 16 |
వ. | అది గావున- | 17 |
ఉ. | దక్షుఁడవై జగజ్జనహితంబుగ నిప్పుడుఁ బూని శ్రీమద | 18 |
వ. | అని నిజకులగురుం డగు నయ్యతివరుం డుపదేశించిన హర్షించి-యతని | 19 |
ఉ. | తాఘనమయ్యె నల్గడ నిదాఘము, దూరనిరస్తచైత్రిక | 20 |
సీ. | అతిమరుద్ధూత శాఖాన్యోన్యసంఘట్ట | |
తే. | చిటపకోటర సంలీల విహగకులము | 21 |
క. | ప్రాణికిఁ దను వొసఁగు జగ | 22 |
క. | మునికన్యార్పిత జలములఁ | 23 |
ఉ. | అట్టి యనేహముం గడపె నానృపకేసరి నాల్గుదిక్కులం | 24 |
వ. | తదనంతరంబ- | 25 |
మ. | జలదాటోపవిశాల మింద్రధనురంచద్వారుణీకూల-ము | 26 |
వ. | వెండియు- | 27 |
సీ. | శుంభదంభోధర స్తోమ భీమారంభ | |
తే. | కర్దమస్థల చంక్రమక్రమ సగర్వ | 28 |
శా. | ధారాళాంబుదబృంద నిర్భర నిరోధవ్యాప్తి నాశాంతముల్ | 29 |
ఉ. | ఆసమయంబున్ విరహితావరణం బగుచోటఁ బ్రౌఢప | 30 |
ఉ. | అంత నిరంతరంబును దురంతసమున్నతిమంతమయ్యె - హే | 31 |
వ. | మఱియును. | 32 |
సీ. | ప్రత్యూషజృంభిత ప్రాలేయ దుర్లక్ష్య | |
తే. | నగుచు నంతంత కెగసె నీహారధరణి | 33 |
తే. | హిమముచే నంబరం బెల్ల నిమురుగొనఁగ | 34 |
శా. | ఆహేమంతదినంబులం ధరణిపాలాగ్రేసరుం డద్భుతో | |
| యాహారంబు జలంబగా నచలదేహస్వాంతుఁడై నిర్జర | 35 |
వ. | అంత- | 36 |
ఉ. | సంతత పుష్ప సౌరభ సుజాతిదిగంతము - పాంథమర్మభి | 37 |
వ. | వెండియు. | 38 |
సీ. | కలకంఠ మధురవాగ్వైఖరీకారణ | |
తే. | చేతనద్వంద్వ సౌఖ్యసంజీవకరణి | 39 |
ఆ వె | పసిమిఁ దాసి, ముదిరి, పసరింకి, పరుసనై, | 40 |
క. | కారాకు రాల లేఁజిగు | |
| వే రెఱుకపడక యుండెను | 41 |
వ. | తదనంతరంబ- | 42 |
సీ. | గుమురులై నయముదూకొని మోసు లెడరి లేఁ | |
తే. | మిగిలి కరిగట్టి కలఁగి, దోరగిలఁ బాఱి, | 43 |
చ. | గునియుచు గుజ్జమావి నెలఁగొమ్మల నిమ్ములవ్రాలి సోఁగలేఁ | 44 |
చ. | మెకముల క్రొత్తనెత్తురుల మించు నునుంబులి గోరుబాగు-సొం | 45 |
చ. | లరవిరి కమ్మఁదమ్మి విరులందుల నెందును సోడుముట్ట న | 46 |
చ. | మిలమిలమంచు మించు చలి మించుల ముద్దులచందమామ-కాం | 47 |
సీ. | తళుకుసుపాణి ముత్యాలమించుల మించి | |
తే. | పాలమున్నీటితరఁగల పనల నంచి | 48 |
ఉ. | సారఁపుఁదేటవెన్నెల రసంబులు మేలిమి నల్లగల్వపూఁ | 49 |
ఉ. | గందపుఁగొండ నెత్తముల కందువ నేలకితీవయిండ్లలో | 50 |
వ. | అట్టి వసంతసమయంబున నవ్వనంబున దపోనిరతిశయంబున | |
| పాలికిం జని యత్తెఱం గెఱింగించినఁ గించితానతముఖుండై శత | 51 |
సీ. | కప్పారు నెఱివెండ్రుకలకొప్పు కొప్పుగాఁ | |
తే. | సరస సంభోగశృంగార సహజమహిమ | 52 |
క. | వలరాజు రూపరేఖా | 53 |
ఉ. | అప్పుడు పుష్పబాణురుచిరాకృతి దప్పక చూచి చిత్తముల్ | 54 |
వ. | ఇట్లు వచ్చిన భావసంభవు బహువిధంబుల సంభావించి జంభారి నిజకార్యారంభం | 55 |
చ. | అమరుల దివ్యబాణ నిచయంబుల పెల్లు దృణీకరించి-ద | 56 |
ఉ. | ఏకమనస్కులై తగుల మెందును లేక విరక్త ధర్మశి | 57 |
వ. | అని యగ్గించి తత్కాల సముచితసత్కారంబుల నతనిఁబ్రీతుఁ గావించి | 58 |
సీ. | కొమరారు చెంగల్వకొలఁకుల కెలఁకులఁ | |
తే. | నాకుఁదీవెలక్రేవల నతిశయించు | 59 |
క. | మెలఁగుచు, మధురసముల జడి | 60 |
సీ. | పాదపల్లవ మృదుస్పర్శఁ జూతంబుల | |
తే. | నసమ సమగీత లహరిఁ బ్రియాళములను | 61 |
సీ. | అతివ! చందన లింకాంచితం బీవనం | |
తే. | మెరసి లోకోత్తరంబై సమీరణంబు | 62 |
క. | ధవళేక్షణ! లీలార్థం | 63 |
వ. | అని యివ్విధంబున నిచ్ఛారూపచతురసల్లాపంబులఁ బ్రమోదంబునొంది | 64 |
క. | ఓసరసిజాక్షి! యిది గడు | 65 |
చ. | తలఁపులు నిక్క, నిక్కపుముదమ్ములఁ దమ్ముల సంచలించు ని | 66 |
క. | ఎలమావుల వలరాయని | 67 |
సీ. | ఏపారువనలక్ష్మి యిమ్ములు దమ్ములు | |
తే. | వేడుకల కామెతలు కురువిందలతలు | |
| యనుచుఁ గుసుమాపచయకేళి కంతకంత | 68 |
సీ. | పదముల కెంజాయఁ బఱచి నిల్చినచోటఁ | |
తే. | మలఁగి జఘనంబు వెనుకకు మాగ నిగిడి | 69 |
సీ. | చెమటచిత్తడి చాలఁ జెలువొందు నొసలిపైఁ | |
తే. | నక్షరోచులు నెఱయ గంకణము లొరయఁ | 70 |
క. | కరతలరుచి నరుణంబై | |
| స్ఫురణ నిడ నసితతరమై | 71 |
సీ. | సరిలేని బంగారుజలపోసనము వీణె | |
తే. | గ్రమముతో మంద్ర మధ్య తారకల శుద్ధ | 72 |
క. | నిరుపమ వీణావాద్య | 73 |
వ. | మఱియును. | 74 |
సీ. | క్రీడామయూరంబు నాడించెఁ కంకణ | |
తే. | ధవళ శశికాంత వేదికాంతరమునందుఁ | 75 |
వ. | ఇట్లు బృందారక సుందరీబృందంబు బహప్రకారంబుల మదన వికార కార | 76 |
ఉ. | మేనక విన్ననై నిలిచె, మెల్లన మో మర వాంచె రంభ-లో | 77 |
వ. | అట్టి యెడ ముక్కంటి మగతనంబు సగంబుగాఁ బెనంగిన నెఱజోదు ప్రమో | |
| రతి సమేతంబుగా నెక్కి, మధుమధురసపాన సంభ్రమ ద్భ్రమద్భ్రమర | 78 |
చ. | ఎసఁగిన బాహ్యసంచరణ మెల్లను మాన్చి మరల్చి-యెద్దెసం | 79 |
ఉ. | ఉన్న తెఱంగుఁ జూచి రభసోన్నతి మిన్నదలంగ నార్చుచుం | 80 |
మ. | సరి గెందామర మొగ్గనారస, మలిజ్యావల్లి సంధించి-భా | 81 |
తే. | అట్లు పుంఖాను పుంఖంబు లగుచు నిగుడు | 82 |
క. | తా నసమాస్త్రుం డనియును | |
| బూని మది దురభిమానము | 83 |
వ. | అయ్యవసరంబున- | 84 |
తే. | అడఁగె మలయానిలుండు సొంపఱె వసంతు | 85 |
వ. | అంత నిక్ష్వాకు భూకాంతుం డంతర్నివృత్త హృషీక వ్యాపారుండై యుదయ | 86 |
మ. | కనియెన్ మారు, జగద్విమోహన శుభాకారున్, సమారూఢయౌ | 87 |
క. | కని నిర్వికారగతి న | 88 |
క. | సంతసమె కుసుమశర? వ | 89 |
చ. | అని మధురోక్తు లొప్పఁ దమ కందఱకుం బ్రియమాచరించు-న | |
| గనుఁగొని సమ్మదంబు మతికంపము విన్నదనంబు లజ్జయుం | 90 |
క. | ఈతగు, లీతెగు, వీతెలి, | 91 |
వ. | అని యగ్గించి రంతఁ గంతుం డమ్మహీకాంతున కిట్లనియె. | 92 |
ఉ. | నీవు తపస్వి వౌదు ధరణీవర, యింద్రియముల్ వశంబు నీ | |
క. | వెఱపింప వచ్చి-వెఱచిన | 94 |
క. | మిక్కుటమగు వలఁపుతమిం | 95 |
శా. | కామక్రోధవశంబు విశ్వమును దత్కామంబు క్రోధంబు నా | 96 |
వ. | అని ప్రశంసించి తచ్ఛాప(తత్ + శాప) భయంబున నచ్పోట నిమిషమాత్రంబు | |
| నిజపరాజయంబును సురరాజున కెఱింగించి-యథాస్థానంబున కరిగి రంత- | 97 |
మ. | పటుబాహాబల దర్పితామరచమూపశ్రేణి గొల్వన్ సము | 98 |
క. | అతిరయమున నాధరణీ | 99 |
క. | గిరిభేది వైచె నన్నర | 100 |
వ. | ఇట్లు ప్రయోగించినఁ బ్రపంచితదీర్ఘనిరోషభీషణంబై —తనమీఁద నడరు | 101 |
సీ. | ప్రళయమార్తాండమండల చండతరసము | |
తే. | సకల శుకముఖ్య మునియోగిజన సమగ్ర | 102 |
వ. | ఇట్లు వచ్చు నమ్మహాస్త్రరాజంబు తేజంబున దౌదౌలన దళితసంరంభంబై | 103 |
చ. | జలరుహగర్భ నీదెసఁ బ్రసన్నుఁడ నేను విషాద మేల నా | 104 |
సీ. | అచట నిక్ష్వాకుధరాధీశ్వరుఁడు మొద | |
తే. | యంత భవదీయమగు దివసాంతమైన | |
| యిపుడు పూజించె దీసుగతాగతంబు | 105 |
వ. | ఈక్రమంబున భవదీయ ద్వితీయపరార్ధంబు సమాప్తంబైన నీకు ముక్తి | 106 |
మ. | సురయక్షాసుర సిద్ధసాధ్యభుజగ స్తోమంబు గొల్వ న్మునీ | 107 |
క. | కొనివచ్చి యమ్మహీశ్వరుఁ | 108 |
మ. | అటు శ్రీరంగమహావిమానము నిజైకాయత్త మైనన్ - సము | 109 |
క. | ఆపురమున కుత్తర మగు | 110 |
మ. | సమభూమిం బరమోత్సవంబునఁ బ్రతిష్టాపించె శ్రీరంగముం | 111 |
సీ. | పదపడి యద్దివ్యభవనంబు చుట్టును | |
తే. | వామదేవాదు లగువారివారి కుచిత | 112 |
వ. | విశేషించి ఫాల్గుణమాసంబునఁ బూర్వఫల్గుని నక్షత్రంబున బుత్రపౌత్ర | 113 |
క. | శశి మరుదశన దిశాకరి | 114 |
శా. | ఆరాజేంద్రుఁడు పుత్రలాభనిరతుండై యశ్వమేధంబు పెం | |
| పారావారవసుంధరాతలమునం బ్రఖ్యాతులై సంతతో | 115 |
ఆ. | వసుధలోన ధర్మకర్మ సురుచిర వి | 116 |
క. | ఆదేవు దివ్యమూర్తి | 117 |
మ. | అతులంబైన తపోవిశేషమున నీయబ్జాక్షు నిక్ష్వాకుఁ డీ | 118 |
చ. | అని తలపోయుచున్ దశరథాధిపు యాగము సుప్రయోగమై | 119 |
తే. | ఇందు పుష్కరిణీతటి కేఁగి యచటఁ | 120 |
క. | ఓ నరనాథోత్తమ! నీ | 121 |
చ. | హరి నతిభక్తి గొల్చి యజుఁ డాదియుగంబునఁ గన్న రంగమం | 122 |
వ. | ఏను లోకహితార్థంబుగా నీయర్ధంబు సమర్ధింపం బూనితి మీచేత ననుజ్ఞాతుం | 123 |
క. | ఏలాప్రయాస మవనీ | 124 |
వ. | అది యెట్లనిన- | 125 |
ఉ. | ఉన్నది యీ ప్రదేశమున కుత్తరదిక్కునఁ గ్రోశమాత్రధా | 126 |
తే. | ఆపురప్రాంతమునఁ గల దగ్నికల్పుఁ | 127 |
చ. | హరి చనుదెంచి దాల్భ్యముని యస్మదుపేతముగాఁగ భక్తిసు | 128 |
ఉ. | తాపసులార! మీయభిమతం బొడగూర్చుటకై కవేరక | 129 |
వ. | ఎట్లనిన. | 130 |
ఉ. | లోకభయంకరుం దశగళుం బరిమార్చుట కేను రామభ | 131 |
వ. | అని యానతిచ్చి యప్పరమేశ్వరుం డరుఁగఁ దోడనకూడి నేను మును మార్తాండ | 132 |
సీ. | మున్ను పద్మజలోకమున రంగశాయి నే | |
తే. | ణౌఘ కలివేళ గతిశూన్యమైన ప్రాణి | 133 |
వ. | అని యానతిచ్చెఁ గావున శ్రేయోభిలాషంబు లగువారికి గావేరీ తీరంబున | |
| దెచ్చునప్పుడ నీకెఱింగించెద-మంతదాఁక భవద్రాజధానియగు నీచోళపురం | 134 |
సీ. | అహిమాంశుకుల రోహణాచల స్థలమున | |
తే. | కలిత కరుణాసుధారస కలశజలధి | 135 |
క. | రాముడు హరి మణినివహ | 136 |
సీ. | ఎవ్వని సుగుణంబు లీశానుముఖ్యులు | |
తే. | రెందు నెవ్వని చరణారవిందరజము | 138 |
వ. | అమ్మహాధనుర్ధరవరేణ్యుండు— | 139 |
సీ. | కన్నెకయ్యమునంద ఘటితనాకపురీక | |
తే. | దండకావనమార్గ సంతత నిరోధు | 139 |
క. | ఆచలితకరణ కనకమృ | 140 |
క. | బంధురశరహతు నేసెఁ గ | 141 |
చ. | పరిచరుగాగ నేతె నిరపాయచరిత్రుని, శత్రుకానన | |
| బరమపవిత్రు, సన్ముని సుపర్వతతి స్తుతిపాత్రునిన్, మనో | 142 |
శా. | లీలం దార్కొని యేసె నుగ్రరణకేళిన్ వాలి వాలిం బ్రభా | 143 |
క. | కిష్కింధాపురి నిలిపెను | 144 |
మహాస్రగ్ధర. | బలిమిం గట్టించె నత్యుద్భట భిదురధురాపాత భీతావనీభృ | 145 |
మ. | హతు గావించె సపుత్రమిత్రముగ దీప్తాస్త్రంబులం గాంచన | 146 |
వ. | ఇట్లనన్యసాధ్యంబు లగు మహానుభావప్రతాపతేజోవిశేషాదిగుణంబుల | 147 |
క. | వితత వసంతగుణావలిఁ | 148 |
చ. | హితుఁ డగు నవ్విభీషణున కిచ్చె దశాననవైరి లీల స | 149 |
ఉ. | ఇచ్చిన భక్తి సంభ్రమము లిచ్చఁదలిర్పఁ బ్రదక్షిణంబు ము | 150 |
సీ. | అనువైన తామరపాకుఁ జప్పరముల | |
తే. | దరులఁ బండినసహకార తరులఁ బ్రేమ | 151 |
క. | విలసిత వనలక్ష్మీకర | |
| స్థలమున మలయానిల మడు | 152 |
క. | ఏపారు చంద్రపుష్కరి | 153 |
ఆ. | వచ్చి దైత్యవంశవరునకు నుచిత స | 154 |
వ. | అంత ననంతగుణగరిష్టుండగు నాదనుజశ్రేష్ఠుం డాసరోవరంబునం గరంబు | 155 |
క. | అకుటిలమానస సుజన | 156 |
ఉ. | నావుడు నాతఁడెల్లి మనువందన మా ఫణిరాజశాయికిన్ | 157 |
మ. | విమలంబై తనుపొందునీయుభయకావేరీ సరిన్మధ్య మీ | |
| భ్రమరాంచత్తరుసాంద్రచంద్రసరసీప్రాంతంబు లత్యంతహృ | 158 |
ఆ. | అనిన నట్లకాకయని నిల్చె నచ్చోట | 159 |
శా. | నిర్మింపించె ననల్పశిల్పరచనల్ నేత్రాభిరామంబుగా | 160 |
శా. | భూనాథాగ్రణి యొక్కనాట నలఘుస్ఫూర్తిన్ రచింపించెఁ దా | 161 |
క. | ఈభంగి నసమసంప | 162 |
తే. | సహ్యకన్యాతటావాస సంయమీంద్ర | 163 |
చ. | చెలువగు చంద్రపుష్కరిణి చేరువఁ జారువనాంతవీథి నిం | 164 |
క. | ఉత్సవ మొనర్చె నాశ్రిత | 164 |
సీ. | అగరు ధూపముల మిన్నగల వాసన కెక్కి | |
తే. | ననిశకర్పూర తైలధారాతి దీప్త | 166 |
ఉ. | సమ్మద లీల నిట్లు దివసంబులు తొమ్మిచి చెల్లినం బ్రభా | 167 |
వ. | ఇట్లతం డొనర్పు సముచితసత్కారంబుల బరితోషితుండై విభీషణుం | 168 |
మ. | పరమాహ్లాదన మీకవేరతనయాపర్యంత మీ చంద్రపు | 169 |
క. | విను మితిహాసం బొక్కటి | 170 |
క. | విశ్వావసుఁ డనుగంధ | 171 |
ఆ. | మ్రొక్కె నితఁడు దనకు మ్రొక్కె నీతఁడు దన | 172 |
చ. | అతఁడును దక్షిణాబ్ధికి రయంబున నేఁగి భుజంగతల్పసం | 173 |
క. | ఆనతుఁ డగుటయు నానదు | 174 |
ఉ. | ఆతఱి నమ్మహానదుల కయ్యెఁ బరస్పర గౌరవాల్పతా | |
| రీతిని జక్కఁగాక ముదిరెం జగడంబు గడం గవేరసం | 175 |
ఉ. | ఈసున నచ్చలం బొదవ నీగతి నిద్దఱు వాదొనర్చి ప | 176 |
క. | తొల్లిటివడి జెడి సంభ్రమ | 177 |
ఉ. | బాహ్యచరంబు గాని శుచిభావమునన్ మదవన్మరాళసం | 178 |
క. | సరివారిలోన భంగము | 179 |
క. | ఈ పగిదిఁ జరింపఁగ- వా | 180 |
చ. | అని చనినం గవేరునిబ్రియాత్మజ మత్ప్రతిబింబ మొక్కచో | 181 |
క. | కోరిన గంగానది కా | 182 |
వ. | కావున నీకు గంగాధిక్యంబు గల్గునట్లుగా భవదుభయ ప్రవాహమధ్యంబున - | 183 |
తే. | ఇందిరాధీశ! నీతలం పిట్టిదేని | 184 |
ఉ. | నావుడు నిట్లనుం దనుజనాయకుతో హరి కర్మభూమి మ | 185 |
తే. | అచట రాఘవకరుణాకటాక్షలబ్ధ | 186 |
చ. | మది యురియాడ నాతఁడు రమావరు కిట్లను నే నశేషసం | 187 |
సీ. | అనిన నప్పరమేశుఁడతనితో విన్ము వి | |
| వారును ఘనభోగవాంఛాపరాయణు | |
తే. | ధర్మ మెడలక మత్పరతంత్రవృత్తిఁ | 188 |
వ. | మఱియు నొక్కవిశేషంబు విను మెల్లకాలంబును బట్టణాభిముఖుండనై | 189 |
ఆ. | ధర్మములును సకలకర్మఫలంబులు | 190 |
చ. | అని హరి పల్కినన్ వినతుఁడై మరియొండన నోడి-లంకకుం | 191 |
క. | అది యాదిగఁ గావేరీ | |
| స్పదమగు శ్రీరంగం బు | 192 |
వ. | అని చెప్పి యప్పరాశరతనయుండు సవినయుండగు నాగదంతమునీశ్వరునితో | 193 |
మ. | త్రిజగత్పావనతీర్థసారములు శక్తిశ్రీనిజాకారముల్ | 194 |
క. | నీ వింపుమిగుల నీనది | 195 |
తరల. | అనుచు నీగతి భక్తవత్సలుఁ డైనయాహరి కర్ణమో | 196 |
ఉ. | ఈకథవిన్న వ్రాసినఁ బఠించిన నాయురనామయత్వముల్ | 197 |
వ. | అని యివ్విధంబునఁ బ్రసంగవశమునఁ గావేరీమహత్వం బుపదేశించె, వేద | 198 |
చ. | అనుపమ దివ్యబోధమహిమాధికుఁ డైన సనత్కుమారస | |
| ఘన మగునంతరాయములు గైకొన కెంతయు శాంతచిత్తుఁడై | 199 |
క. | ఆతని తీవ్రతపస్స్థితి | 200 |
మ. | ఘనతేజుండు సనత్కుమారుఁడు మహోగ్రస్ఫూర్తి నుర్విం దపం | 201 |
క. | కావున నింద్రపదం బౌ | 202 |
వ. | మేము నిన్ను శరణు జొచ్చి నార మెయ్యది కర్తవ్యం బది యానతిమ్మని | 203 |
క. | ఇది యేటిరాక తలఁపె | 204 |
చ. | అరయ సనత్కుమారుఁడు యుగాంత్యమహాచల తీవ్రతేజుఁ డె | |
| పరఁగెడునాతఁ డిట్టిపని పంకజనాభుని చేతిదౌట నా | 205 |
వ. | అని యాక్షణంబ కదలి చని. | 206 |
మ. | అరవింద ప్రభవుండు గన్గొనియె మధ్యస్థానసుప్తాంబుజో | 206 |
వ. | మఱియు నమ్మహార్ణవంబు సముదీర్ఘమద దుర్ణివారంబులై విస్రంభ | |
| భయంబునం బెకలి వచ్చి దఱియం జొచ్చియుం దదనుధావన సందేహ | |
| ననుపమానంబునునై పెంపొంద డెందంబునం దనుభావంబున గొని | 208 |
సీ. | హరికి మ్రొక్కెద షడ్గుణైశ్వర్యసంపన్ను | |
తే. | శుద్ధునకు నీకు దేవ యీసురపతియును | 209 |
ఆ. | సకలవేదములును సంకల్పసంసృతి | 210 |
క. | సదసత్పరుఁడవు సర్వ | 211 |
వ. | భవచ్చరణ శరణాగతుల మమ్ము రక్షింపు మఖిలంబు యెఱుంగు | |
| లుండును, బహువిధంబులఁ బ్రస్తుతించిరి, యిత్తెఱంగున నందఱుఁ బ్రార్ధింప | 212 |
సీ. | దివ్యవిగ్రహకాంతి దిగ్విలాసినులకుఁ | |
తే. | సితవిశాలాయతేక్షణశ్రీలు కుముద | 213 |
క. | అప్పరమేశ్వరుఁ గనుగొని | 214 |
ఉ. | అవ్విబుధవ్రజంబు నుతు లంబురుహోదరుఁ డాదరించి లే | 215 |
క. | శ్రవణామృతమును మేఘా | 216 |
ఆ. | ఏను గమలభవుఁడ నీతండు శశిమౌళి | 217 |
ఉ. | దేవ! సనత్కుమారుఁ డతితీవ్ర తపోరతి నున్నవాఁడు లో | 218 |
క. | మావచ్చుట యిట మీఁదట | 219 |
చ. | వనజభవున్ హరుం ద్రిదశవల్లభుఁ జూచి సనత్కుమారస | 220 |
తే. | పద్మసంభవ! నాదృష్టిపథమునందుఁ | 221 |
చ. | అనినఁ గృతార్థులై ప్రమదమారఁ దదీయపదారవిందవం | 222 |
వ. | అని యిట్లు కృష్ణద్వైపాయనుండు నాగదంతున కెఱింగించిన తెఱంగు. | 223 |
ఆశ్వాసాంతము
మ. | ప్రతిభాషోదిత సర్వశాస్త్ర కలనాపాండిత్వ! సద్ద్వాదశీ | 224 |
క. | జరఠఫణికమఠపరిదృఢ | 225 |
మాలిని. | రుచిరమణికలాపా! రూపపుండ్రేక్షుచాపా! | 226 |
గద్యము
ఇది
శ్రీమద్భ్రమరాంబావరప్రసాదలబ్ధసారస్వత
విలాస గౌరనామాత్యపుత్ర సుకవిజనమిత్ర
సుధీవిధేయ భైరవనామధేయప్రణీతం
బైనశ్రీరంగమహత్త్వం బనుపురాణకధయందు
ద్వితీయాశ్వాసము
- ↑ 63 నెం. పద్యానికి ఈ గుర్తు పెట్టి కవిగారు *తలమా+ఉలుకక, ఈ సంధి లాక్షణికమతవిరుద్ధము అని వ్రాసినారు. ఆ ప్రతిలో ఇది 279 నెం పద్యం.