శారద లేఖలు (మొదటి సంపుటము)/మనవి

వికీసోర్స్ నుండి
శ్రీరస్తు

శ్లో॥ వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే।
జగతః పితరౌవన్దే పార్వతీ పరమేశ్వరౌ॥

ఒక చిన్న మనవి

దేశాభ్యుదయావాప్తికి స్త్రీజనాభ్యూదయసాధనము, ప్రధమకర్తవ్యమను పూర్ణవిశ్వాసముతో శ్రీయుత డా॥ కే. యౝ. కేసరిగారు, సం 1928 రపు మార్చిమాసము నుండియు, నాంధ్రభాషలో "గృహలక్ష్మి" యను సచిత్ర మాసపత్రిక నొకదానినిఁ బ్రచురించుచుండుట, లోకవిదితము, కదా! ప్రతిఫలాపేక్షా రహితమగు వీరి పరిశ్రమవలన నాంధ్రదేశమున యువతీజనసమాజములయం దపూర్వమైన యుత్సాహము కలుగఁజొచ్చినది. పెక్కండ్రు, స్వయముగ వ్యాసరచయితలు, ఈ సంచిక తమకొరకే యుద్దేశింపఁబడియుండుట కెంతయు సంతోషపడి, దీనినిఁ బ్రాణపదిలముగాఁ గాపాడుకొనఁ జొచ్చిరి. ఇట్టి సోదరీలోకమున సగ్రగణ్యయనఁబడఁ దగిన వ్యక్తియే యీ,

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు.

ఈధన్యజీవిని, తెనుఁగుసీమలయందున్న తనజాతివారికి వివిధవిషయపరిజ్ఞానముఁ గలిగించు నుద్దేశముతో వ్రాసిన వివిధవిషయిక వ్యాసములే యీ,

శారద లేఖలు.

వీటినిఁ జదువుటకు ముం దీ సోదరీరత్నముయొక్క పూర్వవృత్తము నించుక యెరుగుట యప్రస్తుతము కాదు.

ఈ కవయిత్రి, పాలపర్తివారింటి యాడపడుచు. తల్లి పేరు హనుమాయమ్మగారు; తండ్రిపేరు శేషయ్యగారు; బ్రాహ్మణులు, నార్వేలవారును భారద్వాజస గోత్రులు. వీరి కాపురస్థలము గుంటూరు మండలమందలి బాపట్ల. ఈ శేషయ్య గారు, బాపట్ల సబ్‌రిజిస్ట్రారు కచ్చేరీలో నొక యుద్యోగిగా నుండి మంచి వ్య్వహార దక్షులను ప్రతీతిని గడించిరి. వీరికి రామమూర్తి గారు, నరసింహం గారు, భావనారాయణగారు, ఆంజనేయులుగారు, కృష్ణమూర్తిగారు ననువారు పుత్రులేవురును, సుబ్బలక్ష్మమ్మ, ఈవరలక్ష్మమ్మ, అనసూయమ్మగార్లను వారు పుత్రికలు మూవురును సన్తానము.

'జగమెరిఁగినబాపనయ్య'లగు నీ రామమూర్తిగారు మొదలగు సహోదరవర్గమును గురించి విశేషముగాఁ జెప్పన సరము లేదు. మొదటివారు, 'దర్బారు' పత్రికాధిపతులు; రెండవవారు, 'ధర్మసాధనీ' నేతలు; మూడవవారొక డి|| బోర్డు హైస్కూలులో నుపాధ్యాయులు; నాలవవారు ప్రకృతి చికిత్సాయోగ సాధకులు; పూర్వము బందరు జాతీయ కళాశాలలో నధ్యాపకులుగా నుండినవారు; ఐదవవారు ప్రస్తుతము బాపట్ల పోస్టుమాస్టరుగా నున్నారు. ఇఁక నీ వరలక్ష్మమ్మగారియక్క, అచ్యుతుని వారికోడలు, స్వర్గస్థురాలై నది. ఆమె కిద్దరాడుపిల్లలు. చెల్లెలు, భీమరాజువారి కోడలు; తెనాలిలో నిపుడు మేజస్ట్రీలుగా నున్న శ్రీయుత శ్రీనివాసరావుగారి ధర్మపత్ని.

ఈ మనసహోదరి శ్రీమతి వరలక్ష్మమ్మ గారు. * 6-10-1896 తేదీని జన్మించెను. ఈయమకు సం 1909 గ్రమునఁ బెండిలియైనది. ఆ త్తవారు కనుప ర్డివారు, ఆర్వేలవారు, కాశ్వససగోత్రులు; బాపట్ల తాల్లూకా పందిళ్లపల్లి గ్రామ స్థులును కరణీకోద్యోగులు. -ఈమె య తగారి పేరు ఆదెమ్మ గారు; మామగారి పేరు, రఘుపతిరావుగారు. "ఈ రఘుపతి రాయదంపతులు, తమ బిడల విద్యాభివృద్దికొరకుఁ బూర్వా රැයි 0 గతమైన యాగామకరణీకమును మానుకొని బాపట్లకు CYD వచ్చిరి. వీరికి నలుగురు పుత్రులును, నౌక కొమా రెయు గలిగిరి. వీరిలో హనుమంతరావుగారు మూడవ గ్రామాలు ఈయన యే మన వరలక్మమ్మగారి భర్త. వీ రారోగ్యశాఖ (Sanitary dept)లోఁ జాలాకాలము పనిచేసి యందున్నత పదవుల నొందగలయర్హత సంపాదింపఁగోరి యింగ్లండునకు నెల్లివచ్చిరి (1929)

బాల్యమం దనఁగాఁ బెండిలిగాక మున్ను ఈమె, బొప ట్లలోనున్న పg - బాలికాసాగ్రళాలయందు నాలవతరగతి వరకును జది నెను. ఆ వెనుక సంఘాచారముచొప్పన బడి మానివేసినను, విద్వాస క్తిమాత్రము విడువకుంట, మన యదృ ష్టమే యనవచ్చును. ఇంటియందే తన రెండనయన్నగారగు శ్రీరయాత నరసింహంగారి నిరంతర సహాయ" ప్రోత్సాహముల వలన, నర్సాపురం పరీక్షలు, విజ్ఞానచంద్రికాపరిషత్పరీతలు, భక్తి ప్రచారిణీ పరీక్షలు మున్నగు వాటియం దుత్తీర్ణయై నర్సాపుర స్వర్ణ పధకము, కేసరి స్వర్ణత పదకము మొదలగు బహుమానములఁ బడసెను. సహజముగా శ్రీవిద్యాభిమానులగు సహోదరులందరును జేయుచుండిన సహాయముచే నీయమ యొక వేయిపుస్తకములై ననుఁ జదివెను. 'వసుమతి ' యను నొక సాంఘిక నవలను రచించిస్వర్గస్థురాలగు తనయొక్క సుబ్బలక్మమ్మగారి కంకితమిడి యంతటి చిన్నవయసుననే వేరువడెను. అప్పడప్పడే వెలువడసాగిన ' అనసూయ ' ఈమె వ్రాతలఁ గండ్లనద్దుకొన్నది, అటుతరువాత 'నాంధ్రపత్రిక ', 'భార్రతి ', 'ఆంధ్రలక్మీ ', 'గృహలక్ష్మీ' మొదలగునవి యిూమె వ్రాతల కగ్రస్థానముల సీయసాగినవి, "ప్రవే سة * مح۔ سيخ سمائے۔ దిరే ప్రా క్తనజన్మవిద్యా' యనుట సమంజసముకదా သမ္ပီ s యెడల ! fill బ్రౌహ్మధర్మ పవిష్ణుఁడు బ్రహ్మవిదుఁడు సత్యమార్గానువ 8 సు సౌమ్యమూ 8 () گیتت - گے యాంధ్ర సాహితి ననుజాతనైన నాకు


సాదరంబున నేర్పిన సజినుండు - Y

2S పరమపావన మెన8 పాలప రి ـــــــــــــــــــ العتاة صــكة యాన్వయనుధాబ్ది సోముఁడై యావతరించి ధరను నరసింహమును పేరఁ బరఁగినాఁడు సోదరుండును గురుఁడునై సారిది నొప్ప మాన్యచరితుఁ "డాతనికి నమస్క_రింతు ననుమతీసతి చరితము = వాయు వేళ |19 అని తనకింతయశము గల్లుటకు హేతుభూతుఁడగు నగ్ర జన్మనియెడఁ δδός. త్ర చెలిల్లి యానుప-ళిఛయం గొసంగిన శబ్దార్థచంద్రికయను నిఘంటువునే సారెకట్నముగా గ్రహించి యూ రివల గృహిణీపదముఁ బొచ్చినది యిూమె. goš న తవారింటఁ బడి యిూచదువంతయు గుంటఁ బెట్టి గంటకొట్టక యుండున బ్లీ యువతీమతల్లికి భర్తగారి దన్నుదొరికినది. ఆవిషయమున మనసార సీమె యనిన మాటలే వ్రాయుటలెస్స. Y7 -- vu - 6 é érv విద్యావిషయమున " කීහ. స్వయంకృషిచే నలవర్చుకొన్నదాని కంటె, మాసోదరులు ప్రోత్సహించి నేర్పినదానికంటె, నా భర్తగారి సమ్మతియు సానుభూతియు ముఖ్యముగా ప్రస్తుతింపతగినవి. ఈవిషయ మున వారిఋణము "నేనేవిధముగను తీర్చుకొనంజాలను, చదువుటయందును వ్రాయంుయందును నాకెంత కుతూహలముండిన నేమి ! వారొక్క_మా టతో నిరోధించినచో నాగిపోవలసినదే కదా ! వారెప్పడు నట్టిప్రాతి కూల్యత నావిద్యావిషయమున చూపకపోవుటచేత సే నేను, గత పదునారు సంవత్సరములనుండి, వ్యాసములను, లేఖలను, కథలనా విరచించి, వివిధ పత్రి కల కంపుటకును, సం 1931 రము లాగో స్త్రీ సమాజము నెలకొల్పి దాని యభివృద్దికై నిరంతర కృషి చేయుటకును, నా పొత్తములను ముద్రించి -ــــه هم యాంధ్రమహాజనుల కరకమలముల నర్పించుటకును అవకాశము గల్లినది. "కావున పూజ్యాలగు నాభర్తగారి సానుభూతి, యన్నిటికంటె మిన్నయైన దని నేను కృతజతతో విన్నపము చేయుచున్నాను.32 అని. ܬܒܶ & 2 (م ”ܠ ఔనుకదా మరి ! అ స్త్రీనేదు_x స్టీనేదు పల్లకతొం గోయే? యస్నయట్టి భ ర లే యధికముగా నుండిన యప్పటి పరిస్థితులయం దిట్టి నవగోడలకు భర్తృముఖమునఁ గల్లు నిట్టి విద్యాప్రోత్సాహము సామాన్యమా ఈయమం గూర్చియుఁ దత్కృతములగు నీ లేఖల గూర్చియు సం| 1980 రపు పే పిల్ మాసమందును, సం| 1988 రప) సెప్టెంబరు మూసమందును వెలువడిన గృహలక్ష్మి ? దిలకింత్రంగాక ! మరి యిూమె వాసిన • విశ్వామిత్ర ? మొదలగు నితర గ్రంథములఁ జదువుదు మేని 6ఈమెరై లి రెండుమూడు రీతుల ہے۔ ". سية تسمیہ سمياً ཕ། ། నుండు?నని తెలియఁగలము. వాటిలో నీ లేఖలయందున్నది 6సాగసైన వాడుక భాష? బొను_6సాగసైన వాడుక భాష? యే. ఇది సజీవము. సమలంకృతము. కాలము ననుసరించి Rśoro è§&5s6OJX S°šo తెనుఁగువ్వాకరణము రచియింపఁ గలఁచు వారికిది ప్రప్రధమాధారము. ఈమె పద్దెములనుగూడ వ్రాయంగలదు కాని గద్యరచనయందే మక్కువ యొక్కువ. చచ్చిచెడి? యల్లిన చేపలబుట్ట'కంటె శ్రమ లేక యల్లిన చక్కని చిక్క_ని చాప, బహుతరోపయోగకరమనుట సరసు 585XOਹ !! r سمیـــــــــ۔ ఇంక నిందలివిషయములు 6 హిస్టరీ జాగ్రఫీలూ యిండ్రలో గుట్రూ-? గావు! ద్రనారీ విద్వాధికుల తీవ్రతర cy cy) S g తర్కో-ప తర్కముల కాస్పదములై యొప్పచున్న రాజకీయ సాంఫేుక నై తిక వులై ది మహ తరవిషయములు. అవియు కెంతవరకు సంబంధించియుండునో నుంత నరకు ನಿವ್ಹ فكرة మీకముగ, నిర్వక్రముగఁ బరిశీలింపఁ బడి ప్రాగ్పశ్చమములకుఁ గర్మసిద్దా స్థ సమన్వయముఁ జేయుచున్నవి. ఐనదానికినిఁ గాని దానికిని బురుషనిందసేయుట యను చకార్యమిందు మందున TS నఁ 7ంనరాదు. ----Oه ఆర్యాన రమందు ఆనాడువలె సీనాడు నుండవలసిన గృహలక్ష్మీస్వరూప విందు సమగ్రముగాఁ છેિ ડ૦૦ડગો છે. వివిధవర్తనలతో సరసాలంకార శోభితమై వ్యంగ్యప్రధానమై E6. O- Cس ܝܡ 8 యొప్పచున్న యిూ లేఖాసమామ్నాయ మొక యు త్తమ కావ్య మనుటకు సందేహములేదు. నిజమైన హిందూమతము, నిజమైన హిందూగృహిణి, కల్పిత శారదాస్వరూపనామకమై • గృహలక్ష్మీ • ముఖమునఁ ಬಲು- నిట్టిముద్దుమాటల నాలించి యానందింపఁ జాలని వారుండఁజాలరనుట నిక్కు_వము. ప్రతితల్లియుఁ బ్రతిపిల్లయు నీపా త్తముఁ జదివి తీరవలయును. _ ఇట్టి కవయిత్రికి సర్వేశ్వరుఁడు సమ స్టవిభవములనిచ్చి సంరక్షించుఁగాత !!! ܘܼ Fís A 6 de) &, ) s ° C °CSeocSS O છે છે S ఇట్లు; హ8"సు ۔ اس ఎగ్మూరు, మద్రాసు. పసువు రీ కNపమూ రీ දුද گے۔ کی۔ 1-2-34 QU