Jump to content

శతావధానసారము/వేంకటగిరి

వికీసోర్స్ నుండి


విజయ సం!! మాఖమాసములో . చెలికాని గోపాల రావుగారు వేంకటగిరిలోఁ జేయించిన ద్విగుణీ తాష్టావధానములో రచించిన 23 పద్యములలోఁ గొన్ని పద్యములు.

శ్లో సుబ్రహ్మణ్య సుధీశ్వర ప్రభృతి ర్విద్వన్మణీభిర్యుతే
గీర్వాణాంధ్రకవిత్వతత్త్వంపుణై రనైయకవీం ద్రై ర్యు తే
శ్రీగోపాలనృపాలక స్య నిక టే దివ్యే సభామంటపే
కర్తుం కాళి! యతే భనద్బలనశా దష్టావధానం మహత్1

సీ॥ బాల్య వయస్సులో పలఁ గాకినాడలోఁ గింక విగ జసింహా కీర్తి మెసఁగి | యటుమీఁదికాలమం దమలాపురమునందు విద్వత్కవీంద్ర సద్బిరుదు నెసఁగి | తదనంతరంబు బందరుపట్టణమునందు బాలకలా నిధిప్రతిభ మొసఁగి | నిన్న గాక ను మొన్న నెల్లూరి పురమున బాలసర స్వతీభావ

మొసంగి.

తేః || కంటికిని జేప్పవలే మమ్ముఁ గాచినట్టి
కాళిమాయమ్మ! ప్రత్యుపకార మేమి
చేయఁగల మమ్మ నీకు, మా చేత నైన
దొక్క మ్రొక్కిచ్చెదము దీన సుబ్బు గనుము2

క! కొంకలు విద్వాంసులు మఱి
కొందఱు వేఱొకరు గలిగి కొన్ని సభలు చే
ల్వొం దెడి సీసృపుసభలో
సందఱు విద్వాంసులే మహాభాగ్య మ హెూ3

(కాళికాచరణము.)

చ! సరసిజసంభవాదిదిపజ ప్రకరార్చితమున్ భవౌషధం
జరుణసహ్ర “కాంతి యుత మార్య జనావససక్త దీక్ష మున్
దిరుపతి వేంక టేశ్వర సుధీమణి సేన్య ము నై న కాళికా
చరణము సర్వలోకులకు సౌఖ్యము లిచ్చుచుఁ బ్రోచుఁ గావుతన్,4

(నిషిద్ధాక్షరి-శ్రీరామ పట్టాభి షేకము ) శార్దూలవిక్రీడితం

.

శ్లో:(శ్రీజ్యా జాంక భువి ప్రభావరుచిరా? కై కేయికాగర్భజ
ప్రహః సార్శ్వభువి ప్రకృష్ణ జన కాః కీశాగ్రగణ్యాః పురః]
అన్యే చాపి విభీషణ ప్రభృతయ స్తత్రాపి తత్ర స్థితా
శ్రీ రామస్య తదా ముదా విజయతేపట్టాభి షేకోత్సవః

(దీనిలో సగమువలకే నిషేధించినారు.)

(అవధానాంతమందుఁ జెప్పినశ్లోకములు)

శ్లో ॥ రాజా స్తే యది భోజ రాజు సదృశః కు త్రాపివా భూతలే
కాళీ దాససమః కవి ర్విజయతే యత క్వవా కోఽపివా
ఇద్దం యద్య పి వృద్ధ నాక్య మమలం తథ్యం త్వయా రచ్యతే
యః కోవా పిచ విద్య తే యది కవి స్తాదృ క్సైవై దుర్లభః6

శ్లో॥ జ్యేష్టే స్వాగత మాగతం, కిమహహా లోపో గృహం నైవ మే,
విద్వాంసః క్వమృతా, నసంతి నిక టే గోపాల భూమిపతే,
భ్రష్టా నైవ శివాలయా అపి, విధే తేనై వ తేఽ ప్యుద్ధృతా
భీష్టా కూపతతి స్త్ర డైన, కిమహం కుర్యా మదృష్టస్య తేఽ. శ్రీ)7

అపురమందే శ్రీ రాజూ వారితమ్ములలో ఒకరగు ముద్దుకృష్ణయా
చంద్రుల వారు చేయించిన సభలోని యష్టావధానములో రచించిన 43లో
గొన్ని – ఇది వెనుక దానికంటె సన్ని కృతులలోను రెట్టింపఁబడినది
గావున నిది సామాన్యావధానముకన్నజతుగ్గుణితమగుచున్నది,.........

చ!! వెనుకను నెన్ని సారులొ వివేక మెలర్పఁగ నాశుధారచే
తను నవధానముల్ బుధుల తండము మెచ్చఁగఁ జేసి యుంటి మం
చును మదిలోన గర్వమున సోలుట మంచిది గాద దేమన్ ,
గనుఁగొనుఁడీ ప్రతి ప్రసషకష్టము గా దె: మృగాడి కెన్నఁగఁక్ • 1

........................................................................................................

బిరుదరాజు శేషాద్రిరాజ విరచితములు,

చ|| సరసులు బాపు రే? యనుచు సన్ను ఆ సేయఁగ నేఁడు ప్రౌడ లై
యిరువది భంగుల గవిత నింపుగఁ జెప్పిన సత్కవీశుల
దిరుపతిశాస్త్రి వేంకట సుధీమణి మానవమాత్రు లంచు "నె
వ్వరు గణియింతు రా? విబుధ భావ మొకించుకయే నెఱింగినన్ 1

పరమాత్మ ) మంగళమహా శ్రీవృత్తము.

ఎవ్వనిమహత్త్వము మునీంద్రులు సురేంద్రులు బుధేంద్రులు గనుంగొ నగ లే రిం కెవ్వనిపదంబు గనెనేని సుఖ దుఃఖముల నెప్పుడును జెందడు మనుష్యుం డెవ్వనిచరిత్ర మొక యింత యని చెప్పుటకు నెల్లరు సశక్తులు మహాత్ముండ వ్వల నెసంగుపురుషాడ్యుఁ డిడు సత్కృపను నందఱకు మంగ ళమహా శ్రీ................. ............ ................... .........

(సమస్య) ని గా నైతి నిశా నయాత్రి. తరుణీ నాయాతి కాయా తానా

శ్లో॥

లో॥ ఆయా తీతి దురాశయా బత నమే నేత్రే నిమేషాకులే
మందోఽయం కీల.చంద్రచూ విరహీశా మళ్యంతశత్రు స్స్వయం

దూతీ కింనగ తా గ లోపిచ పతి ర్వేతాళ భూతో విధే
నిద్రా, నైతి నిశా సయాతి తరుణీ నాయాతి కా యాతనా2

...................................................................................

చ|| ఆ లరఁగఁజేసె నీ సభ, నయా ! మహామతి: వేయినోళ్లతో
జిలువల ఱేడు వేఁడుకను శ్రీహరిసన్నిధమాటలాడులా
గలవడ నేఁడుగోపవసు దాదిపు సన్నిధియందు సజ్జనా
వళులమనంబు లద్భుతము పాల్పడ వేంకటశాస్త్రీయెంతయున్ 2

చ|| వితతపు రాణతత్త్వము నవీనపురాణము (ఆకాశపురాణము) ఘంటికాహతుల్"
స్తుతచతురంగ ఖేలనముతోడన షెక్కు విచిత్ర కార్యముల్,
మతులలరంగందెల్పుచు సమానుష బుద్ధిని జూపువారి కీ
చతురులు సభ్యులందఱును జంపకమాలల నిచ్చర చ్చుగన్

-

బ్రహ్మశ్రీ వేకటసుబ్బాశాస్త్రుల వారి యుపన్యాసము.

'శ్రీమన్మహీమండల మ్య నాయమా నే వేంకటగినగరే విజయ సంవత్సర మాఖ శుద్ధ చతుర్దశ్యాం మహారాజ రాజశ్రీ , చెలికాని వేంకటగోపాల రాయంరీకృతాయాం బుధజనవిరాజి తాయాం మహాసభాయా మస్యాం శత ఘంటాకవిత్వ పో రావారసం జాతి కీర్తి శీత భాసు ధవళీకృత దిగంతాభ్యాం పండలీకులావతం సాభ్యాం తరుపతి వేంక టకవి కుల రోమణిభ్యాం విరచితం విశ్వాతికాయ్యష్టావధాన మవలోకయ తా మస్మా

కం॥ సంజాతమానందాతిశయం వర్ణయితుంద్విసహస్రరసవావిల సద్వదనారవిందోఽనం,
తోఽపిన సమర్థ ఇతి మన్యామ హే వయ మేతిల్పట్టణ ణవిరాజమానా విద్వన్మణయః |

శ్లో! గోదావరీ పరిసరా దిహచైతవంతా, పస్మాన్ స్వవాగమృత పూశతరంగమగ్నాన్
ఏతా సమాచక లతాం కీల దుష్కవినాం సార, వాగాతసేన పరి తాపిత కర్ణయుగ్మాన్

స్లో:సుధ్యా కాలనన్మహానటశిరోదోధూయమానామర, ప్రోతస్విన్యుదయత్తరం
గవిత తే ర్భంగగ ప్ర దా గుంభ నాః జాయం తే భువి కస్యనా తిరుపతి ! శ్రీ వేంకట
ప్రాజ్ఞ యో, ర్మృద్వీ కాకదళీ పితామధుఝురీ సంవాదినీనాం గిరాం:

33


బందరు 'మొదలగు పట్టణముల లోని యవధానములలో నాకా శపురాణములు చెప్పఁబడినవి. కాని గ్రంథవిస్తర భీతి చే నవియన్ని యును వదలి యీయవధానమునఁ జెప్పిన యాకాశపురాణగాథ యించుక రమ్య మని యిందుదాహరించుచున్నాము. ఇయ్యది శ్రీ వేంకటగిరి రాజావారి రామేశ్వర ప్రయాణమును దెల్పెడి . . .

ఆకాశపురాణము- రామేశ్వరయాత్ర.

శ్లో॥ కించి దాశాస్మహే తేజ స్సర్వలోక శుభప్రదం | యత్కృపావ శతో లోకే సర్వకార్య జయో భవేత్ || ౧ || న || అభ్యుదయపరంపరాభివృ ద్ధిగా మారచింపఁ బూను రామేశ్వరయాత్రకుఁ గథాక్రమం బెట్టిదనినః |2|

క|| సురపురము మించి ధనదుని , పురమున్ వెళిఁ బెట్టి సర్వపుర రాజంబై , ధరణిఁ జాలువారు వేంకటగిరి యను సుక పురవరంబు కీర్తి కిఁ దావై || 3|| న!! అప్పురమ్మన కధీశ్వరుండగు శ్రీరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమారయాచేం ద్రభూపాలుండు. 4|| క|| నలవత్సర కార్తి కికబ, హులపంచమి సోమవార మొప్పుగ యాత్రా | కలనాదర మఱి ముఱగ బయలు వెడ లెను భటపురో హితామాత్యులతోన్| 5|| వ|| ఇట్లు శుభోదర్కమ్ముగ 'బయలు వెడలి యాదినమం దత్తి వరమ్మును మరునాడు నాయఁడు పేటయును జని యం దొక్క నాఁడు వసించి పిమ్మటఁ బోలూరి కరిగి రెండుదినము లచ్చట నుండి, పదంపడి హరివాసరంబునకు నారం బాకసత్రమ్మునకు వేంచేసి యం దుప పావసించి మరు నాఁ డుదయమ్మునకు గుమ్మ డిపూడిసత్రమున కరిగి యందు ద్వాదశీవ్రతాచరణం బాచరించి యనంతరంబు! 6! క|| వెంగళు నామక మగుమారం గలనే రేళ్ల రాజరత్న విభుని చేతం గడుబూజింపంబడి... ముం గలఁదిరువళ్లూరికి మునుకొనిచనియెన్ || 7l వ|| అచ్చట. సీ॥: తత్పుర వాసుఁ డై తనరారు వీరరాఘవదేవునకును దత్కాంత యైన , చుళుకృత్త నాంచారి కలఘు భక్తిని మొక్కి భోగాదికంబులఁ బొలుపు మీఱ/ జేయించి యట సుఖ శ్రీయుక్తి, నారోజు గడపి యు ధూమశకటము నెక్కి | మరునాఁడు ప్రొద్దుట సురగి కంపెనీపేట యటనుండి నాగెడాఖ్య పురమేగి! | తే.గీ|| పై నిఁ ది గుమాళ్ల పూ రేగి పరమభక్తి , దేవ దేవుని మణికంటదేవు మ్రొక్కి, పేర్మి నా దేవు మెచ్చించి నితతపుణ్య |రాసులకు సంచి శివకంచి రాజు

గాంచె||8|| వ॥ అయ్యెడ. సీ|| లోళలోకారాధ్యు నేకామ్రనాథుని సేవించి కామాక్షిఁ జిత్తగించి | యష్టోత్తర శతాలయముల నీక్షించి యట దేవత లకెల్ల నంబలి యిడి | సర్వతీర్థ మునుము స్నానము గావించి కడు వేగమున విష్ణుకంచి కరిగి వరదరాజస్వామి చరణములకుమ్రొక్కి యల్ల పేరిందేవి కంజలి గొని|| తేట|గీ|| (పంచపాది) బ్రహతీర్థ ము నందునఁ బరమభక్తి , దాన మాడి నృసింహతీర్థమునందు! నట్లన యొనర్చి త్రోవలో నధిక భక్తి, క్షీరనది వేగవతి బాహు సింధువు మెగి,గలయు నెడఁ దాస మాడే నాక్ష్మా వరుండు ||6| క|| తరువాత నాలజా బాక్పురమున డిగి పక్షి తీర్తమునకేగెను. బా, లుంబ్రోవను గడు రయమున, బురోహి తాపత్య బంధుముఖ్యుల తోడన్||10| వ|| అయ్యెడ వేదగిరీశ్వరుని సేవించి నాగమాంబను గొని యూడీ త్రిపురసుందరీభక్త వత్స లేశ్వరచరణారణారవిందములకుఁ బ్రణమిల్లి బలివిధ్య సంతరమున నర్చకునికరమునఁ జాలు వారు ప్రసాదమ్మును నిర్భయ మ్ముగ భక్షించి పోవుపక్షీయుగ ము నీక్షించి యట నుండి చెంగల్పట్టు పురి కరిగి మధురాంతక ముం గడచి తిందివనం బతిక్రమించి విళు పురంబు దాఁటి పండ్రెండు గ్రామం బధిగమించి, క్రొత్త పాళెముఁ జేరం జని, ||11|| శ॥ గరుడనదిలోనఁ గ్రుంకిడి, తిరుపావూరికినిఁజనియు స్థిరతరభక్తిబ్ గురు పాట లేశ్వరునిఁ గని, తిరువిందపురము భూమతిలకుఁడు చనియెన్ |12||, సీ:దేవ నాథస్వామి పావనాంఘ్రులు మొక్కి, యలశంగమల తాయి కం జలి యిడి | సంజీవిపర్వతసందర్శనము చేసి కొత్త సత్రములోనఁ గొలువు దీర్చి! తరువాతను మణి ముక్తానదిలోఁ గ్రుంకి పదఁపడి యలచిదంబరము జేరి | యటఁ జిదంబర దేవు నాసక్తిఁ గొనియాకి కామసుందరికృపాకలన వడసి తేజ చిత్కనక దేవసభలను జిత్తగించి, రాజనాట్య సదస్సులకంగు చూచి! తత్సభౌ నాయక స్వామిఁ దనియఁ జేసి యాశుగ తిమీరి రాజు చియ్యాళి జేరె.|13 ||వ! అచ్చట మంగళాంబాచరణమ్ములకు మొక్కి ఉష్ణువు త్రవిక్రమనాథస్వామి పాదముల కెఱిఁగి కొండమీఁద నుండుచట్ట నాథస్వామికిని నుమామహేశ్వరస్వామికినిఁ బార్వతికిని నమస్కరించి దిగువనుండు బ్రహ్మపురీశ్వర త్రిపుర సుందరీ దారవిందమ్ములు డెందమునఁ బొంగువరచియారాజపురందరుండు, గార, తే.గీ|| వైద్య నాథమ్మునకుఁ జని


వైద్యనాధుభక్తి తో మొక్కి బాలాంబపాదములకు | సారెకును మ్రొ క్కి. ముద్దుకు మారుఁ బొగడి, గౌధమా యూరమున కేగె గౌతుకమున|| తే|| (పంచపాది) సతుల చేతనుమాయూర నాథుఁ దనిపి, భక్తి సభయాం బఁ గొనియాడిపార్థివుండు సమ దమ్మున మధ్యార్జనము చేరి,యటమహాలిం గదేవున కంజలి యిడి | చే సె బృహచుందరికుచాంబ సేవసంబు. 16||. వ!! తదనంతరమునఁ ద్రిభువన క్షేత్రమునకుం జని యట శరభావతారం బెత్తి. సకంపహా రేశ్వరధర్మసుందరులకు నమస్కరించి..17|| సీ|| కుంభకోణము చేరి కుంభేశ్వరుని మొక్కి ముగళనాయికామహిమఁ బొగడి!నాగేశ్వ రుని బృహన్నా యకు నర్చించి కాళహస్తీ శ్వరజ్ఞానజనను | లకు మొక్కి వి శ్వేశు లక్ష్మించి యావిశాలాక్షి పాదముల కంజలి యిడి | సోమేశ్వరుని నెన్ని సోమనాయకుఁ గొల్చి యభిముక్త దేవున కమృతవల్లి. తే/గీ|| కిచ్చి యంజలీ బాణపు రేశ్వరుసకు, భక్తి మ్రొక్కిడి యాచక్రపాణి విజయ | వ ల్లులను జూచి కోమలవల్లి శార్జ, పొణులకు భక్తి, బూజించెఁ బా బార్థివుం డు|| 18 || వ! ఇదియునుం గాక. శ్రీ! జానికీరాము లచరణమ్ములకు మ్రొ క్కి యావరాహస్వామి నాశ్రయించి 1 మామక తీర్థము మఱి బ్రహ్మహతీర్థమ్ము పాపవిమోచనపరమతీర్థ ! కన్య కాతీర్థముల్ కనక పుష్కరిణియుఁ గాశ్య పతీర్థము కనక నిలయం | తీర్థ నృజంహాఖ్య తీర్ణ బిల్వాభిఖ్య తీర్ధ కదంబాఖ్య తీర్థ చక్ర, తే|గీ|| తీర్థములు మఱి యీ శాసతీర్థ నర ము, లనఁగఁ జాలువారు తీర్థములందుఁ గ్రుం కెఁ, బరమభక్తిని వేంకటగిరిపు రాధి. నాయకుం డగు యాచమ నాయఁ డెలమి. 19|| వ||తదనంతరంబు తిరు వేయారునకుఁ జని. సీ!! పంచనాథేశ్వరుఁ బ్రణమిల్లి ధర్మసంవర్ధనీ దేవికి భక్తి మొక్కి ! యాకు మారస్వామి సర్చించి యటుమీఁదఁ గోయలే డనునూరు కోర్కి నేగి! యప్పాలరంగ న్న కప్పనంబులు చేసి కమలపల్లికి మంచి కాన్క లిచ్చి! వేణుగోపాలుని వేడ్కతోఁ బూజించి తరువాత జంబు కేశ్వరము - చేరి| తే| గీ|| జంబు కేశ్వర దేవునిచరణములకు, మొక్కి 'యఖిలాండ దేవికి మొక్క యగ్ని | రవికళా నాథ ఘటజన్మరామతీర్థ, ములను గ్రుంకిడె భ క్తి తో భూవిభుండు|| 20|| వ|| పదంపడి శ్రీరంగమున కేగి, సీల సప్త సా లాంతర యియై తన రారు రంగ నాథునకు సాష్టాంగ మెఱిఁగి | రంగ నాయకి


నాదరంబుతోఁ గొనియాడి: శ్రీదేవి భూదేవిఁ జిత్త గించి !జానకీ రాముల సద్భక్తి గొనియాడి వాసు దేవస్వామి వాసీ దలఁచి | పొలాశ తీర్థము వకుళ తీర్థమును నశ్వతీర్థం గస్త్యాఖ్య బిల్వ||తే.గీ| తీర్థముల హేమవున్నాగ తీర్ధములను, జంపకాభిఖ్యతీర్థమ్ము జంబుతీర్థమ్ము మనఁగఁ జెలు వామతీర్థములం దు భక్తి | మీఱఁ గ్రుంకిడె యాచభూమీనగుండు|| 12|| వ! అనంతర ముసఁదిరుచినాపల్లికిం జని మాతృభూ తేశ్వర సుగంధికుంతలాం బలకు నమస్కరించి యచ్చోటు విడిచి మనిగండమున కరిగికోవెలపట్టు దాటి కొట్టాం గుట్టు - నతిక్రమించి మేలూరు దరియంజని మధురాక్షేత్రమున కరిగి* 22|| సీ: సుంద రేశ్వర దేవు సొంపుమీజుఁగ మొక్కి మీనాక్షి కంజలిఁ బూని పిదప | వై హాయసాప గా వ్యవర్ణ తీర్థ ములందుఁ దనివిదీఱని భక్తి , దానమాడి ! తరువాత ముత్తు రెందల సత్రమును దాఁటి పరమగు డిని మత పరమునందుఁ | బోహలూర్, సత్రము -నీహతో, బొడఁగాం. చియుత్త రకోశమ్ము ,బత్తి జొచ్చి||! తే!|గీ||మంగళేశ్వరుఁ బొడఁగాంచి మంగళాంబ, కలఘుభక్తిని నతి చేసి.. యమిత పుణ్య ! దంబగుచు వన్నే "కెక్కి-నదర్భశయన, దర్శనము చేసె నాతం డడ భ్రభక్తి ||23||వ|| మఱి యు నచ్చట. సీ:: శ్రీజగన్నాథాంఘి రాజీవములు మొక్కి కమలాసని కి మంచి కాన్క లిచ్చి ! చివురుకృత్తాభిఖ్య శ్రీ దేవి. సేవించి. కోదండ రాముని గోర్కి మొక్కి- | దబ్బపాంపు ననున్న దశరధాత్మజుఁ జూచి సం తానవృక్షే శు సన్నుతించి| రంగత్తరంగాళింగాయితం బగు దక్షిణ ధోఁ డయఁ. జేరి| తే! గీ॥ పిదపఁ బుదుమంటపమునకు వేగ నేగి, తమలపాకులసత్రం బు దాఁటి నౌక |నెక్కి యాదాక్షీ పాబలుచక్కని డీగి, చనియె రామే శ్వరంబు. రాజన్యమౌళి||24||వ|| .అచ్చట. సీ:: రామలింగేశ్వరస్వామినిఁ గొనియాడి పర్వతవర్థని భక్తి దలఁచి | విశ్వేశ్వరస్వామి వేడ్కతో భ జియించి యావిశాలాక్షీయ దేవిఁ గొలిచి | కాల భైరవదేవుకాళ్లకు . మొక్కి, సేతు మాధవుపాద సేవ చేసి | శ్రీరాముచంద్రుపాదారవిం దమ్ముత డెందములోఁ దగఁబోదు పరరచి | యాంజనేయునిఁ గొనియా డి యమిలే భక్తి, నితర్ దేవతలకుఁ జాలసతు లొనర్చి | సాగరమున కెం తయుఁ జాగి మొక్కి | మహితుఁడై నట్టి రాజశ్యమౌళి మఱియు|| 25|| (ఆంజనేయస్త నము) సీ॥ కాస్య నాటక ముఖోదంథముల్ చదువని వాని కబ్బినమంచి ప్రతిభ యేల? | చతుర భామామణీ సాంగత్య మబ్బని వాని దౌ నవ్యయాననమ దేల? | అష్టశతావధానాదిసత్క్రియ చేయఁనగ నియా కవిక విత్వం బదేల? | త్యాగభోగాభాగ్యము నందఁగా లేనిధనికుని దై న యాధన మ దేలః || తే|| గీ॥ నీపదధ్యానసంసక్తి నెగడ నట్టి | నానిజ న్మంబదేల! సౌభాగ్య మేల? | యహహ! సీతాతదీయపత్యంఘ్రియుగళ | కంజసంవక్త హృదయ? యోళ్లెట్లు సల్పినా వు! | యొక కాల్వ దాఁటు టెంతో కష్టమా సముద్రము నెట్టు లనలీల దాఁటినా వె! | యొక రాయి మోయు టెంతో కష్టమౌఁ బర్వతముల నేరీతిఁ దాల్చినా వె? | యొక చె ట్టుగూల్చు టెంతోకష్టమౌఁ జెట్లగుంపు లేఱీతిఁగాఁ గూల్చినావు || తే! గీ! నీ మహత్త్వంబు సెన్నఁగ నేమహాక | విశ్వరులు చాల రనిన నే నేంత వాడ, సహహ! 27 | సీ॥! ఒక చోటనిలువనియుష్టాంశుసన్ని ధిఁ జదు వునేఱీతి గాఁ జదివినావు | జపతపముల నేని సాధింపఁగా లేనిరామున త్కృప నెట్టులోమినావు| మాయకాండ్రకు నెల్ల మగఁడై నరాల నేమిని జంపి యేరీతి మించినావు! | నవరత్న కలితసౌధవరప్రదీప్త లంకాపట్టణం బెట్లు కాల్చినావు 2 || తే! గీI అన్ని యును జూడ మాకసాధ్యములు గాని| నీకు నివి యన్ని యును. మంచినీళ్లు గా వె! యహహ!) 28|! వ! దేవళము సం జెలు వారు గావిత్రీతీర్థమును గాయత్రీతీర్థమును సరస్వతీతీర్థమును శం ఖతీర్థమును శివతీర్థమును సర్వతీర్థమును సాధ్యామృతతీర్థమును మాధన పుష్కరిణియు బ్రహ్మత్యా విమోచనతీర్థమును సూర్యపుష్కరిణియు గం గాతీరమును యము నాతీర్థమును గయాతీర్థమ్మును గపిలతీర్థమును నాజ నుతీర్థములఁ దానమా.డి|| 29 I తే! గీ|| గంధమాదన పర్వతశ్రమము గాంచె | యచటఁ జెలువారుజాంబవదంగ దాఖ్య | పంచపాండవహనుమ ద్వరించితీర్థ | ములనుస్నానము గావించి భూపుఁ డంత! 30! తే!! గీ! ఉభయసాగరసంగముం బభినుతించి | సేతు సందర్శనంబును జేసి పిదపఁ | రాజు జటాయురగస్త్యతీర్థ | ఋణవిమోచసతీర్థముల్ ప్రీతి మీరజ! 31|| వ సిమ్మట నేకాంతరామేశ్వరుంజూచి తదీయాలయమ్మున .

జెలంగుమంగళ తీర్థమ్మును, నమృత వాపీ తీర్థమును సీతాకుండమ్మును సము ద్రమున నుండు బైరవతీర్థమును బొడఁగాంచి|| 32|| క॥ తరువాత యాచ రాజొక I తరి నెక్కి సమస్త విభవశతితో రాజు | త్త రసనపాషాణంబుల | దరి కేగెఁ బుగోహితాదితతితో గూడ || 33|| సీ|| అయ్యెడ నుండు జనార్దనుఁ గొసియాడి శ్రీదేవి భూదేవిఁ జిత్తగించి | సనశిలా మధ్య మునను దాస మాడి యు దేవిపట్న మునఁ దేజురిల్లు | మహిపాఖ్య రాష్ట్ర సమర్దని భజి యించి చక్రతీర్థమ్మున జలక మాడి యుప్పూరి సత్రమ్ము ఎప్పుగాఁ గన్గొని సుందపాండ్యము దారిఁ జొచ్చి పిదప!! తే| గీ॥! కోటపట్టణమును బట్టుకోట దాటి ! వందిమాగధులెల్లఁ గై వార మొసఁగ | భూమిసురు లెల్ల దీవనల్ పొందుపరప | రాజమన్నారుకోవెల రాజు గాంచే! 34|| సీ|| అట రాజు మన్నారు నభినతుఁ గావించి సత్య భామాదేవి సరవి మొక్కి | రుక్మిణీ దేవికి రుక్మమ్ము మొసఁగియు హేమాబ్జనయకి హెచ్చరించి | తనివితీర గ హరిద్రాతీర్థ మునఁ దాన మాడియుఁ గమలాలయంబు చేరి|నల్లనే శ్వరుపాదపల్ల వములు మ్రొక్కి నీలోత్పలాంబను జాలఁ గొలిచి తే: గీ|| యభినుతించియుఁ గమలాలయంబు పిదపుఁ |ద్యాగరాట్కమలాంబల నేగ మెరఁగి | భోగ, మర్పించి యంతటఁ బొలుపు దనర | నరపతియుఁ జేరె గుంభకోణంబు మరల|| 35|| వ|| అట నుండి తిరువణందారువేంచేసి యచ్చట|సీ ||అరుణజటేశ్వరు నారాధనము చేసి యాబృహన్నాయని కంజలి యిడి | చూచి యూజయగండచోళపరం బంత సటుమీదనీపు ష్ణమమరఁ జేరి ! భూ వరాహస్వామి సేవయొనర్చియు సంబుజపల్లికి నాన మ్రొక్కి | శ్రీ రామనిత్యోత్సవారాధనము చేసి చయ్యన నాపృధాచల ముచేరి| (పంచపాది) తే! గీ|| యచటన్నద్ధగిరీశ్వరు సభినుతించి | వృద్ధబా లాంబలకు దోసి లిచ్చి పిదప | జూరుమణిముక్త యనునది జలక మాడి | రమ్య విభవమ్ముతో శివరాత్రినాఁడు | చేరెఁ బేర్మిదిక్కో వులూరు రాజు|| 39|| వ|| అయ్యెడఁ ద్రివిక్రమస్వామికిని బుంగోమల నాయిక కును వంశనములుపచరించి పిదప నరుణాచల ముం జేరి యరుణాచలస్వామి సోమస్కందమూర్తుల సేవించి తిరువళ్లూరు గారవించి యారం బాక స త్రం బధిష్టించి ఫాల్గునశుద్ధ దశమిదినమునఁ దనరాజధాని యగు వేంకట

-రాటం. గిరిం బ్రవేశించి! 37|| క||సుర నాయకుండు నిర్జర | పురముకరణి నక్కు- మారభూమిపతియు | ద్ధురమహిమ నలరి వేంకట, గిరిపురిఁ దానేలు చుండెఁ గీర్తి కిఁ దావై | 38 ||

శ్రీ శ్రీ శ్రీ

రామేశ్వరయాత్ర సంపూర్ణము.

పెద్ద ప్రభువగు శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంజుల వారి యష్టావ ధానములోని కొన్ని పద్యములు,


శ్లో|| వందే నందయశోది కాచిరతపఃకందం, సురేంద్రాదిభి ర్వంద్యం నింద్య సురారీదుర్మదహరం, వందారు బృందావనం చందచ్చందనశీతలం, నిరుపమానందప్రదం దేహినా మీంద్రప్రస్తరసుందరం దరధరం సందారి తాంహస్త తిం||1

సీ|| చదువఁ జేసితికదా! శబ్దశాస్త్ర రహస్య సమితి నాలుగువత్సరములలో స | ద్రోవ చూపితికదా ! దుర్గ్రహమ్మగు ధాతు రత్నాకరాజ్య సద్గ్రం థమునకుఁ | జెప్పఁ జేసితిక దా! శ్రీకాళికా సహస్రదీ కావ్యములు బాల్యములో సఁ ! జేయఁ జేసితీక దా! చెలఁగి మూలస్థానపతిమీఁద గం టలోఁ బద్యశతము ,

తే| గీ||మఱియు నెన్నేనిసభలలో మనిచియుంటి విపుడు శ్రీరాజగోపాలకృష్ణయాచ భూప బహద ర్మహారాజు భూరి సభను సెట్లు మెప్పించెదో! భవానీ! మదంబ!

(హనుమంతుఁడు సీతఁగాంచి వచ్చుట .)

మ॥! వసధిం దాఁటి యనేక రాడు.సనధూవర్గమ్ములో నమ్రితా నసయై 'రామ! యటంచుఁ గన్నులఁ గదుష్ణం బై నకన్నీరు నిం చిన నా రాక్షసు లెల్ల భీతిగొలుప జింతిల్లుచుండంగ నే గనుఁగొంటి రఘురామ' భూతనయ, నక్కంజాక్షిఁ దేనెంచుమీ.

............................................................................................................

రామేశ్వరయాత్రలోని యాంజనేయస్తవము ఇటీవలఁ చెప్పిచేర్చినది - ఇందలి పుణ్యస్థలముల పేళ్లుకొన్ని శాస్త్ర విరుద్ధము లైన ను దానికి మేముత్త రవాదులము

కాము. ఏమన! వారిచ్చిన జాబితాను బట్టి వ్రాసితిమి.

ప్రకృత ప్రభువు, శ్లేష .

తే:గీ||! 'నేంకటగిరీశ్వరునిఁజూచి వేడ్క లక్ష్మి
సంకట విశ్వసుడను ప్రీతి జేసి
యెపుడు నారాజుగృహమునం దేవసించు
నాతనికి నాతనికి భేదమరయఁగలదె

శ్రీ. శ్రీ. శ్రీ.