శతావధానసారము/విజయనగరము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మన్మధ సం॥ భాద్రపదాశ్వయుజ మాసములలో విజయనగరములో జరిగిన యవధానములలోని కొన్ని పద్యములు

(ప్రకృతకపుల మనస్సు.).

సీ! ఒక్కడుగోరినవృత్త మొకఁడుగోరినవర్ణ్య మన్యోన్య సాంకర్య మందకుండ
ఒక నిస్థానమున వేడొకఁడుగూర్చున్నచో దాని చేమార్గమ్ముదప్పకుండ
దలకిందుగా జెప్పవలె మాకనుచుఁగోర సందులో స్థాలిత్య మంగకుండ |
మధ్య మధ్యను జప్ప మా కిష్టమని చెప్ప సందులోవిభ్రాంతి చెందకుండ ,
 తే| గీ॥ సంస్కృతాంధ్రములందున శబ్దశాస్త్ర

...............................................................................................................

ఈ విజయనగరమున బ్రహ్మశ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రు లవారును దివాకర్ల తిరు పతి శాస్త్రులవారు నను తరుణవయస్కుడైన యిద్దరు విద్వత్కవులు శత లేఖనీక విశ్వము రెండుసార్లును అష్టావధాన మొక సారియు నిదివఱకు జరపి వారికళా నైపుణిని వెల్లడిచేసి యున్న వారు, వారిలో నష్టావధానము శ్రీ మహా రాజా వారి కాలేజీ విద్యార్థుల కోరిక చే గాఁబడినది. దానిలో నీకవుల నర్గళమైన విజయము పొందిరి. అపుడచటికిం జూడగోరి వచ్చియున్న యేనమందానందుండ నై 'నా సంతోషమును పెలిఁబుచ్చుచు నీ క్రిందిపద్య ములరచించితిని. కాన వానిని మీపత్రి కారత్న మ్మునఁ బ్రచురింపఁ జేసి నాకధిక సం తోషమాపాడింతురని నమ్ముచున్నాఁడను. ఈ శ్రీవరభక్త మానసవి శేష సుఖాకరుఁడ వ్యయుండు స | త్పాపనపాలకుండు వసు ధాతలపోషకుఁ డాదిమూర్తి దీ నావనబద్ధ .

సరణిచెడకుండఁ దప్పులు దొరలకుండ
జెప్పుశతఘంటక వివరుచిత్త మొప్పు
వాతచాలిత మగునీరజాతమువలె.2

...................................................................................................

కంకణఁడు నార్య సుపూజితుఁడచ్యుతుండు దాఁ! బ్రోవుత నీ సభాసదుల బుద్ధియునా యువొసంగి సక్కృపన్ || సీ|| తమకీర్తి చంద్రికల్ ప్రమదమ్మునను ముందుజని యనూయా ధ్వాంతమును హరింప తమ ధైర్యపవి సంభ్రమమున ముందేగి క్రోధాహార్యము ల నెల్ల నడ్డగింప | తమ జయాంచిత రమ తమకమ్మునను ముందుఁ బోయి యూరూరున భోకు చెలఁగ | తమ దర్శనోరు నర్షములఁ బండిత పామరాఖ్యచోతకతతి హర్ష మొంద, గీ||; నమరునష్టావధానంపు సమతరంగ ! "ముసను మార్కొని పోరు సావనసువీర | యో ధులిరుగోయటంచును నువ్వేఁబొగడ | ధరణిఁజరియింతు రీకవివరు లిరువురు | 6 || చ|| కమలజుడు బృహస్పతియఁ గాన లె వీరలు, కాకయున్న 'నీ |విమలమతుల్ గనంబడు నె? పెర్రియె కాక జగంబు నందు, నాక మలజుఁ డైన వృద్ధు, కటు గాన మదిం బడుఁగొంత సందియ బ్రమరగురుండు దారకయియార్తినిఁ జెందు సహర్నిశంబుల౯ ||3|| ఉ||సైకత రేణు జాలముల సంఖ్య లదప్పక యెన్న వచ్చు నా | కౌక సులం గనుంగొనిస మున్న తిమాటల నాడవచ్చును |ష్ణాక రుఁ గండ్లు విప్పి యపరాహ్ణ మునం దమిఁజూడ వచ్చుఁగా| కీకవి తాచనుశ్కృతు లనేరికి సాధ్యము భేద్య మీధరన్ || 4 || చ| ఇరవు మహత్త్వముంగ లిగి యిచ్చను. వానిఁ బరిత్యజించి తా |. , ధరమే గృహంబుగా దిగుగుదై సము లోక వినోద కారియా | తిరుపతి వేంక టేశ్వరుని దివ్యదయామహిమంబుచేత నీ తిరుపతివేంకటేశ్వరు లు దీర్ఘయశస్సును గాంతురిమ్ము హిన్ ||5 ||ఉ|| జూఱెను సమ్మదా శ్రుసుతుషారము సభ్యులలోచనాళి, నొ | ప్పారెను హాసచంద్రికలు పల్మరు నానన. ముండలంబులన్| బారెనునీర్ష్య లన్ భ మరపంక్తి మనరి కుముదాళినుండి, యే| పారి కవీంద్ర చంద్రులు దయంబయి వెల్లుచునుండ నిప్పురిన్ || 9I ఉ||ఎవరెటుగోరిన జరణ మెద్దియు నైన స్థలంబుమారినన్| లవమును శంకనొందక విలాసగతిన్ రసమౌ కవిత్వమున్ బ్రవిమల బుద్ధిఁ జెప్పెదరు పండితులై విలసిల్లు నీమహా ! కవుల నమ స్కరింతుతుఁగరకంజములన్” ముకుళించి నిచ్చలున్||7||ఉ॥ పావని! యొక్క స్నానము నఁ బాతకముల్ హరియింతు, వెంటిచేన్| ధీవరుఁ జేతునంచు జననీ! నినుఁ గూర్చినప ల్కు లెల్ల సంభావనఁ జేయఁ బుట్టిరి ప్రభన్ గవులిర్వురు, నీకిఁ కేమి గో | దావరి! నీమహత్యములఁ పల్పఁగ నేరికి శక్య మిద్ధరన్ ||8|| మానిని, శ్రీకర మై విజయాఖ్య పుర .

(ముద్రాయంత్రోపయోగము.)

చ! లలి నిల నచ్చుయంత్రములు లావగుట? మనపూర్వు లౌకవీ
శులు రచియించినట్టి గడుసుందనపుమ్ బలుకబ్బముల్ నేసన్
సులభములయ్యె నెల్లరకు, సూరివ రేణ్యుల కెల్లఁ దాటి యా
కులవని ద ప్పెఁ గంట ములకుం గతిద ప్పెఁ గ్రమఃక్రమముగఁన్3

(లేట్ ప్రిన్సిపాల్ చంద్ర శేఖరశాస్త్రి గారు.).

తే॥ గీ|| శ్రీమదానందగజపతిక్షితితలేంద్ర
రచిత మౌపాఠశాలలోఁ బ్రనిసివల్ల
నుండి యాచంద్రతారార్కమండలంబు
చేవ గలకీర్తి గ నెఁ జంద్ర శేఖరుండు4

(ప్రకృతపు ప్రిన్సిపాల్ రామాన తారంగారు )<poem>సీ॥ ఇంగ్లీషు భాషలో, యెమ్. యే - బి. యల్ • దాఁకఁ బ్యాను చేసిన మహా
పండితుండు | సంస్కృతాంధ్రముల శతఘంటక వనము వచరించినట్టిని
ద్వత్ప్రభుండు | విజయపురీహూణ విద్యా మహాశాల ప్రిన్సిపల్ పదవి
గాంచిన ఘనుండు !. ధనంద దంతీశ్వరాఖ్య రాజఖండ లున కేంతయును మైత్రీగ నిన మేటి,


...............................................................................................

మ్మునఁ జెల్వగు కాలెజి బాలురు .శ్లో|| భాకర మై ప్రతిభాకరమై, ప్రమదాకరమై విల సిల్లెడు మీ. | యీకవితాగతి కాంతియు రంజిలి యిష్ట ఫలాప్తిని' వందనముల్ | ప్రాకట భక్తి నొనర్పఁగ నెంచిరి పండితులార! గ్రహింపు డికన్||9||గీ||చందనములందుకొనర య్య సరసులార! ! తొల్పుడిక మీర లీ సుమదామములను, దానమిశాంత చిత్తం బద భ్రకీర్తి | తెల్లముగుఁగా దె యీసభ్యులుల్లసిల్ల||10 || చ|| చిలుక ల ముద్దుపల్కులును జిన్న తనంబున. నాడు 'బాలువా | క్కులును ననర్థదంబులని కోవిదులైనఁ బరిత్యజింతు రే | తలఁపగఁ దన్మరందమును ద్రావిసుఖింతురు గాని యట్టులే ! తలఁపుఁడు సూరు లార? నను, దండము లందుఁడి తప్పులో ర్చుఁడీ | 11||

ది 20 సెప్టెంబరు,


1895 సం.వ. ఇట్లు యుష్మన్ని త్రుఁడును 'విధేయుఁడును విజయనగరము. తురగా వేంకటాచలము బి. యే క్లాసు

                                  విజయనగరము మహారాజూవారి కాలేజి, 

తే! గీ! ధరఁగెళం బ్యన్వయాధీసుధామరీచి
యనఁగ సెప్పారునట్టి రామానుజార్యు
డొననఁగఁ జేసి రవధాన మద్భుతముగ
సరసతిరుపతి వేంక టేశ్వరు- లిరువులు5

INTELLECTUAL GYMNASTICS.

(Reprinted from the Telugu Harp Dated 20th Sep. 1895) The week has itself signaalized by the advent here of the two famous impromptu poets Messrs. D. Tirupaty Sastry and Chellapilla Venkata Sastry of the Godavary District. On Saturday afternoon the 14th instant the upper hall of the Maharaja's College was a great center of attraction, as our learned Visitors were to give their maiden performance in Vizianagaram: The assembly was a large and representative one and included most of the elite of the town. The poets are both. very young men, evidently little above twenty. Both are simply clad and unasoring manners. As regards personal appearance, they are remarkably swarthly for Brahmins, but have pleasing intelligent faces and one of them in paticular pos- ses prominent - well developed nose that is so often the index to a clever brain. The performance on saturday was a capital proof of what these gentlemen could do in poetic line, Among the audience were many both able and willing to put them through their faces and trot them up and down the slopes of Parnasses. Twenty-five geetleman were selected to do so and right vigorously did they : perform their parts as will be seen from the miscellaneous charac. ter of the subjects they prescribed for verfification. Each wrote on a sheet of paper the subject of a stanza as well as the particnlar meteree and rhetoric required. One of the posts then began to ex: temporise the first live of a verse on each subject and after finish- ing the whole round twenty-five, was called upon to supply the nexst lines not in the order in which the first were given out; but iu a random and baphazard why which was enough to drive a per- son of ordinary intelligence crazy. This crucial test was devised by Mr. K. Ramanajachariar M.A. B.L the learned Principal of the దివాన్" కోదండరావు పంతులుగారిచ్చిన కల్పన ననుసరించి యాశుగాఁ జెప్పినది.

శ్లో॥ త్యక్త్వా సౌమదమో బుధం సపర సేష్వాత్త ప్రచారండను
స్పంజగాహ సవేకలు మేక రసమతాస్తే పరంకారణం
సాంగత్వం విబుధే ప్రసిద్ధమిహతు స్యూ తాసదా సంగతా
చిత్రం నై న ససాంగ సంగతి మహేజానాత్య సంగోధ్రువం

..............................................................................

college, who before he entered upon his distingnised career first as a student and then a teacher of English Literature had already won his laureles as a Sarscrit and Teluga poet. The difficulty of the test was however completely surmounted and the first poet left it to his learned colleague to supply the remaining lines of the stanzas. This was done with equal success the glibness with the two hands dealt with their subjects being simply marvellous. The audience were more than satisfied and heartily applauded the young per- formera, to describe, ehose, wonderful powers of skill and memory. We are at a lats. far. wards. Both in Teluga and Sonscrit their achievements caused astonishment and delight and they are jostly looked upon as prodigies. The meeting began about 4 in the after- noon and did not break up till neearly. 9 o'clock when everybody went home nfter spending a very agreeable evening. We are glad to add that before the meeting dispersed and a subbacription list was circulated and a handsome amount promised for the benefit of our distinguished visitors who well deserve all the popularity, they enjoy. Our townsmen in honouring them are about honouring themselves, for is speaks much for our patriotism when we en- courage proficiency is the languages, of our country especially when such masters of eastern literature grace our town with thạre presence. On Wednesday the poets gave what may perhaps be called a variety entertainment. Ashtavadanam in which many de vices were resorted to for the sake of distracting their attention and making their task still wore formidable. Games at chess were played the moves taking place in intervals between the verses. A

పై కల్పననే తెలుఁగునఁ జెప్పుట,

చ|| రసజనియించి యేక రసరాజితమయ్యేను నిక్షుఖండ, మీ
రసఁజరియించి సర్వరసరాజితులైరి బు ధేం ద్రు, లట్టిసౌం
గసుక వులన్ ద్యజించి విలుగాఁగొనే నిక్షువు నయ్య నంగుఁడౌ
నసదగుసాంగ సంగతు లనంగుని కెట్టు లెఱుంగ నయ్యెడున్ 1

.

(సమస్య కిలివ్యూ మికురంగశాబనయ నే వ్యరా. చ్చంద్రికా

శ్లో॥ ప్రాలేయవచురానిశ్యా పగిమళత్కుందా లతామంటపా
శ్చూతాః, కోకిల సంకులా జల గృహా మాద్యన్మ యూరస్వనాః
వ్యర్థాస్యు ర్న తనర్థ వినాషగపి మే చింతా పగంజాయతే
కింపత్యామికురంగ' శాబనయనే వ్యర్థా శరచ్చంద్రికా.

bell was occasionally tinkled part of the performance being to tell 'the number of strokes etc.) and discussion with a local pandit on Sanscrit Grammar was another element of distraction. Last. but not least an English verse was written in the Telugu character and the letters cఉt out and stuffed in a thorough manner. The poets however fourd no difficulty in piecing themenrrectly and reading out the verse tyith anre correct less than chalaid be expected of them considering that kurish is to theru an unknowa tongue. We hope that it will not be long befure there clever pets are given an op- portunity of displaying their wonderful talents before our erudite Maharajah who is so" kind and liberal a patron of literature and art, l'he following are the verses extemporized at the first performance, The following are the verses extenaporized by tha' Godavery Town poets at the student's meeting.

...... The following Sanskrit, Slogas vere read by Pappa Sastri,

శ్లో॥ ఇమౌక విశ్వ రావు భౌ సమాఫణీశ : సన్ని భౌవరౌ. పశస్త వాక్సుధాభరౌ నిరస్త
కాపథోసమస్త పండిత స్తుత ప్రకీర్తి మండితా సదా సదస్స్వ వోక్కోృపా స్వయం విక స్వ

(అవధానాంతమునఁ బ్రసంగ వశమునఁ జెప్పినది. )

మ॥ ఒక నూఱేయన నేమి లెక్క! వినుఁడో హెూ? పండిత శ్రేష్ఠులా ర? కడున్" వేగమె వేయిమందికయినన్ రమ్యస్థితుల మీఱ నా శుకవిత్వం బొనరింప నేరుతుము శ్రీ శూలి ప్రియామాసనీ యకటాక్షమ్మునఁ దగ్గ కాలమును మాకర్పించి కూర్చున్న చోన్.

శ్రీ.