శతావధానసారము/క్రొత్తపల్లె

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మన్నథ సం॥ పుష్యమాసములో క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు చేయించిన శతానధానములో రచియించిన 115 పద్యములలో కొన్ని పద్యములు,

(శ్రీరామపట్టాభిషేకము)

తే!గీ॥: తమ్ము లొక వంక మౌనిజాతమ్ములొక్క- వంక , మర్కటకుల మొక్క-వంక దనుజ వర్గ మొక వంకఁ దగ రఘువరుఁడు సీత తోడఁ బట్ట భిషిక్తుడై నాఁడు నాఁడు1 ...........................................................................................................

రేసరస్వతి॥ 1॥ శ్లో|| సహస్ర వక్తోధ్గత వాక్ప్రవాహ ! దాతుర్విధాతుః కృత చిత్ర సృష్టేః ముఖే కవిభ్యాం బహువక్త్రతాయా. | భారోజరాగ్రస్త మలేర్బభూవః| 1 ||

'!'he following veerses were read by T. Venkatachalam, student" B.A. Class and were much appreciated by the Audience. What reverential love you do command From learned audieuce in this crowded hall. Glory indeed; but scarcely found and now I thank you on behalf of students all This fair and splendid intellectual feast Enlivens us, so now we drink your health In sweetet drops crystal gratitude And sing your just and universal praise,

రుక్మాంగదుని వేఁట గ్రామ్య పదములతోఁ జెప్పుట.)

సీ ॥బాబిటుసూడండి బాసిగాఁ డెటువంటియెను మోతు నై నను నిరగ మొ డుసు|నీ పాదమాన బాబీపోషిగాఁ డెంత లేసీపందులఁ బందెమేసిసంపు | ఈడివంక నుజూడుఁడీ యెంత పొగరుమోతులనైన నెల్గుల సెలికి మొడు సుఆడెమ్మనీగొయ్య ఆఁడి బాబీఁడునుండీడికిమించు మొగోడు లేఁడు,

తేట గీ॥: అనుచు బోయలు ప్రోత్సాహమును నెనర్ప
వారిమాటలకును ముఖవారిజమున
హాస మిగురొత్త నపుడురుక్మాం కాదుండు
బలముతో గూడి వేటకు బయలు వెడలె. 2

అవధానదర్శనకుతూహల మునఁ బూజలువ ల్కేడివల్కులు.

చ॥: కలుగ రె రాజు లెల్ల రును గల్గినమాత్రన యేమిలాభమౌఁ
గలిగెను జగ్గభూవరునిక స్వరసల్కే రుణాకటాక్షస
ద్బలమున నేటికి శతవధాసముచూడఁగ నెల్ల వారి, కీ
యిల నటువంటి రాజు గలఁడే! పరిశీలన చేసి చూచిన.4

................................................................................................

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి గారు రచించిన శ్లోకములు,

శ్లో ! శ్రీ జగ్గరాయాధిపతే సృభాయాం ! విధిత్సతో మంజు శతావధానం | కవీంద్ర యుగ్మస్య సరోజయోని | శృతంశతంకిం విదధౌమనాంసి! | శ్లో॥ తిరుపతి వర ! వేంకటేశశాస్త్రీ. | ద్వయకృత సాదుశతావదాన పద్యం | | దశ భిరిహగుణైః కి మేక మేకం గదితుమనా? ఫణిరాట్సహస్రపు, క్రః | 2 || శ్లో|| వేంక టేశ తిరుపత్య భిఖ్య యో, ర్నూన మేవ విదుషో స్సరస్వతీ | సంవిభజ్య తమ మాత్మనోద్విధా | వవర్తతే తదవధాన సంవిధా॥ 3|| శ్లో | గజాననష డాసనషడాననౌ కిమధ పర్వతో నారదో రఘూద్వహయుగం భ వేత్కిమధ తద్వితీయంభ వేత్ | సు రేంద్రబిషజూవహో గురుక వీకి మే తౌక వీ | ఇతిస్మహృ దయేజనా బృశతరం హి సంకేరతే|| 4 || శ్లో || అష్టోత్తరశత నామభి రేతా వాసర్చతుర్హి వాగ్గేవీం | తస్మాత్భలు లేభాతే | శతమష్టౌచావధానవర్యాణి | 5||.స్లో||శ్రీజగ్గరాయేం ద్రసభాజనానాం | వితానరత్న ప్రతిబింబి తాని | చకాసతి శ్రీమధురావధాన ! సముత్కచిత్తా ఇవ భేచ రేంద్రా,||6|| శ్లో| శ్రీజగ్గ రాయాధి పతేస్సభారం | యౌ సంవిధత్తా మవధానయుగ్మం | తా వేవచేత్ప్రతిభా విశేష |ముద్యోజయేతాం వివరీ

(ప్రకృతకవులగురువు), శార్దూల విక్రీతం.

శ్లో|| యేన శ్రీధవళాచలే విరచితం సత్రం పవిత్రం చిరా
ద్యస్యానంతవి దేశచారణచణా స్సర్వే ఽపి విద్యార్థినః
యత్కీర్తి గ్వియ దాపగావరఝ రీబిందూ సమా రాజతే
చర్ల బ్రహ్మసుధీశ్వరో విజయతే సోఽయం మదీయో గుగుః5

(శిశిరస్తుః) : మందాక్రాం తావృత్తమ్.

మళ్లీ నల్లీ కుసుమహితా మారుతా మందమందా
శ్శీతో నీతః పరిభన మితీవోహ్య తే దంప తిభ్యాం
కించిత్కించి త్ప్రనహతి జలం తత్తదుచ్చైర్న దీనాం
మా ఘే ప్రాప్తే గమయతీ రథం చోత్త రాశామునూరుః-6

...................................................................................................................

తుమర్హౌ || 7 | శ్లో|| ఆచీకర ద్యస్వవధాన యుగ్మం|యేచాస్య జామాతృ సు లౌధివర్గాః ! యాసంవ్యధ త్వాం సచ తేచ తౌద ! భూయాసురారోగ్య శతాయు రాఢ్యా||8| శ్రీ.

సత్య వోలు సోమసుందరకవి విరచితములు,

చ|| తిరుపతి వేంక టేశ్వరుల దివ్యకలా మహిమాను భావ మీ ! తిరుపతి వేంక టేశ్వరుల ధీవిలసత్ప్రతీ భావివర్త మై | పరిణతి చెందె గాన రసవత్కవితాష్ట శతావధాన వి! స్ఫుర ణము మీఱె వీరలకు నూరిజన ప్రభు! జగ్గ రాడ్విభూ॥ 1||సీ||బహుసువర్ణాధిక్య భాస్వరులయ్యును సీస సంకలనచేఁ జెలువు గాంత్రు | సత్కవీశ్వరులయ్యు శార్దూల మత్తేభ విక్రీడితములచే వెలయుచుండ్రు | చెలఁగి ద్వి రేఫత్వసిద్ధి నొందియు వీరు చం పక స్వీకృతి సలుపు చుంద్రు ! అనిశంబు వీరు సూర్యాఖ్యను గాంచియు నుత్పలా మో దంబు నొసఁగుచుంద్రు| సుదినక రులయ్యు రాజు చే శోభ గాంతు | సరసతిరుపతి వేంక కేశ్వరసుకవులు | చిత్ర మై యొ ప్పె వీరచరిత్ర మిలను | రావుకులదీప! శ్రీజగ్గరా యభూప|| 2|| మ || వితతప్రజ్ఞ శతావధానతయు నేవేళన్ సహస్రావధా | నతయున్ గల్గిన వీరిచిత్త మున కే నాళీక నామంబులౌ | శతపత్రంబు సహసపత్ర మనుటల్ సంద ర్భమౌఁగాక స | మ్మతమా? యెల్లెడ మానసాబ్జమను సామాన్యోక్తి చర్చింపఁగన్ || 3 || సీ|| శ్రీక రంబగు కవితాకన్య యీధన్యక వియుగ్మరూపంబు గారిచే నోక్కొ | భవ్యవి ద్యారూప భారతి యీరీతి విబుధ ద్వయాకృతి వెల సెనొక్కొ | భావింప నాధార ణావతి యీరీతి నిరువును పురుషులై పరఁగెనొక్కొ | రాజితం బగు ప్రతి భాజాలమిలీలఁ

శ్రీరంగ నాయకుఁడు.

సీ|| కోరిన భక్తు లకోరిక లీయంగఁ గట్టెనే దేవుండు కంకణంబు ! సర్వరక్ష:
పరిష్కారమునకుఁ జేతఁ బట్టె నే దేవుండు 'బాణవితతి 1 దాక్షిణాత్యు
లయందు దయఁ జూపుకొఱకునై చొచ్చె నేదేపుండు చోళభూమి |
సరమా మనోహరాదరము చూపుటకునై సాచె నే దేవుండు చరణ యుగము,

తేట గీ||ఇనతసు త్రాము భువనప్రవితత కాముఁ
గోటిర విధాము సుజనాళికుము దసోము
రమ్యగుణధాము నసఘు నారంగధాము
మహితతరమై.నభక్తి నెమదిఁదలంతు,3

శ్రీ రాముఁడు.

తేట గీ: రవికుల గృపేంద్రకృతపుణ్య రాశి సర్వ
సుర రిపు వధూకుల గళస్థసూత్రహర్త
సకలపాపౌఘపరిహర్త జనక భర్త
సుతకు భర్త జగములకు శుభము లొసఁగు.......................8

.......................................................................................................................... బండితయుగళమై వటి లెనొక్కొ . గీ ||గాక కేవలక వులకుఁ గలదె? యిట్టి| మానిత శతా వధాన విధాన మహిమ | యనఁగఁ దిరుపతివర వేంకటాఖ్యకవుల | ప్రతిభ రహి మీ ఱె జగ్గ రాట్ప్రభుని సభను || 4 || సీ||ఎవరేమి వృత్తంబు లెన్నెన్ని కోరిన నాళుగా శ్లో కంబులపు డెచెప్పు | నెవ రెట్టిక ల్పన లెన్నెన్ని యిచ్చినఁ జయ్యన పద్యముల్ చదివి వైన నెవ రేమివర్ణన లెలమీతోఁగోరిన నిమిషమాత్రమున వర్ణించిపలుక | నేవ రేసమస్యల నింపుగా నొసగిన నంతలో నవియెల్ల నలరఁ గూర్ప|| గీ॥ వీరిలో నొక్కరొక్కరె విమల ధీరు 1 లిర్వురును గూడియున్నచో నెన్నఁదరమే | సరసతి రుపతి వేంక పేశ్వరుల మహి మ, I రావుకులదీప? జగ్గ రాయభూప||5||చ|| తిరుపతి వేంక టేశ్వర సుధీద్వయి వేంకట జగ్గరాయ భూ | వరుని సభాంతరాళమున భవ్యతర ప్రతి భావి శేష వి | సుధ రిత శతావధానమును బూని యొనర్చుతిన్ దదీయ భా | స్వరతన శక్తియుక్తులను , బన్నగనాయకుఁ డెన్నఁగావ లెన్||6|| శా|| ఆర్యుల్ 'మెచ్చ శతావధానకృత పద్యా క్యాప్త సౌరభ్య సం|ధార్యంబై శత పత్రరమ్య ముగుచున్ 'దాఁ జెల్వునన్ మీఱి యా|

అవధానము జరగినరోజు,

చ|| పరువడి మన్మథాబ్దమునఁ బౌషమునం మన దర్శయందు సం
దఱికిని మెక్క పాదము ముదమ్మునఁ జెప్పియనంతరంబు నం
దఱికిఁ గ్రమముగా మిగులు దానినిఁ జెప్పి శతావధానముఁ
దిరుపతి వేంక టేశులు విధించిరి జగ్గనృపొలుసన్నిధిన్6

దశావతారములు,

సీ॥! మత్స్యమై యెవ్వాడు మడియించె సోమకుఁ గూర్మమై ధరియించెఁ గుధర మెవఁడు? | పందియై యె వ్వాడు బరిమార్చెఁ గన కాక్షు సింగ మై కశిపునిఁ జీ రెనెవఁడు? | వడుగయి యె వ్వాఁడు బలిసంపద హరిం చె? ద్విజుఁడయి నృపుల మర్ధించెనెవడు ! రాముఁడై యెవ్వాడు రావణుఁ గడ తేర్చె బలభద్రుఁడయి పూనె హలము నెవఁడు? ; బుద్ధుఁడయి బౌద్ధమత మెవ్వఁ డుద్ధరించె గల్కియై యెవ్వఁడు కలిశిక్షణ మొనర్చె నట్టివిష్ణుని వితతదశావతారు జేరి రక్షింపు మనుచు జోహా రొనర్తు,10

....................................................................................................................

సూర్యాలోక ముచేత రంజిలుటచే శంభ దయాదేవతా | ధుర్యం బైతగె జగ్గ రాయ నృప తీ! తోరంపు నీకొల్విల న్| 7 || శ్రీ.

సీ॥| ఎవరేమికోరిన నెలమితో నవియెల్లవర్ణించి పద్యముల్ వరుసఁ జెప్పి | యెవరేమి యడిగిన నింపుగా సవియెల్ల శాస్త్ర సమ్మతముగా సరవిఁ దెల్పి | యెవ రెట్టిపద్యమ్మ

లెన్నే నిఁజదివిన వానియర్ధంబులు పల్కుచుండి | యేవ రెట్లు చతురంగ మింపుగా నాడిన

రాణీగారు

సీ||కొర్రలు, బామలు కొసరికొసరి భక్షణము సేయునకులకన్నంబు గల్గె
ఉప్పెల్ల దినముల నురుకుచునుండెడి చౌటపర్రలఁ బంట చాలఁగల్గె
దిరి పె మెత్తగ నూళ్లు దిరి గెడిద్విజులకు హెచ్చైనపల్లకీ లెక్క గల్గె
నుప్పునూతులనీట దప్పి తీర్చి" నెడి వారి కెల్లను మంచినీ రుగల్గె,
తేట గీ|| గడియ కొమడలామడల్ గడువఁ గల్లె
దీవులన్ని యు జనులకుఁ దేట లయ్యె
లీల నేరాణి జగతిఁ బాలించుచుండ
నట్టివిక్టోరియా రాణి సభినుతింతు.11

పొడుము.

సీ|| పడిశమ్ము పట్టినప్పటి వేళ నీటిని హరియింప నెద్ది దివ్యౌషధంబు| హ
రికథల్ విసు వేళ నరు దెంచునిద్ర య వ్యాధి కై యెద్ది తుపాకి దెబ్బ |
మఱచిపోయినయట్టిమాట తెల్పుటకునై యెయ్యది దేవీ నిభృతవరం
బు| రాజరాజులనై న రమణ యాచన సేయఁజేయఁగా నేద్ది జేజేలు చెట్టు;
తే! గీ||గట్టిలంకాకు కమ్మగాఁ గాచి నూఱి
సుధయు హైయంగ వీనంబుఁ జొనిపి పొగపు
వెట్టి బొబ్బిలికాయలో వేసినట్టి
పొడుము బీల్చనివార లీపుడమిఁ గల రె?12

........................................................................................................

నడిచూచి తుదకుఁ దానాటగట్టి గీ॥ అహహ వేంకకటనుకవీంద్రుఁ డమిత మేధ | విత తబోధయు రహిమీఱ వేగ సల్పెఁ| దతగుణ నిదానమష్టావధాన మిపుడు| రావుకులదీ ప ? జగ్గరాయ భూప ||1|గీ|| పూర్వజన్మార్జితంబగు పుణ్యరాశి | యిట్టి ప్రతిభావిశేష

రైలుబండి స్టేషనునుండి వెడలుట,

తే॥ గీ॥ చూచువారలు మదిలోనఁ జోద్యమంద మంచితా బేళ్ల పంక్తి నా మహిమ నెగడి సరస మైనట్టియన తార శాలనుండి పరుగుపరుగున రైలు దా బయలు వెడలు.13

వేంక టేశ్వరుఁడు.

సీ|| శ్రీరమా భామినీ శ్రితది వ్యవక్షస్థలముతో మణికిరీటముతోడ
సమ్లానకుసుమమాల్య శ్రీవిరాజికంఠముతో నవ కౌస్తు భమ్ముతోడ
పటుతరోత్త మ వజ్రబౌభాసమానవరమ్ముతో మేటిచక్రముతోడ
మేల్ కడాని హొరంగుమించుదుప్పటివల్లెతో పాటు సిరిమించునీటుతోడ
తే| గీ|| శేషభూమిధరమున న శేషసుకృతి
వందితోజ్వలపొజ్వేల పొదారవిందుఁ డగుచు
నిండు వేడుకఁ గాపురముండు వేంక
టేశ్వరుఁడు మాకు సౌఖ్యము లిచ్చుఁగాక 14.

మల్లెపువ్వు.

క|| అలరులకు నెల్లఁ దొడవై, వెలఁదులకొప్పులకుఁ దావీ వెదఁజల్లు పరీ
మళము గలిగి చెలువా రెడి, యలమల్లీ సుమముఁ బోలునలగులుగలవే.

ప్రకృత ప్రభుకీర్తి.

క॥! శారద నారదపారద, నారద శారదలకాంతి నగఁ జా లెడి జ గ్గరాయనికీర్తి సతికి, నీ రేడు జగములందు నీడుం గలదే!16

శరత్కాలము',

మ! సర సీజములపాలిపంట కడువిస్తారంపు శాల్యోఘముల్
పరిణామమ్మును గాంచుపండుగ చలిన్ బాకించుచేయూఁత సు
స్థిరకాశప్రసవ ప్రకాశలహరీ దేదీప్యమానంబునై
శరదుద్యత్సమయంబు భాసిలె విరాజచ్ఛీతరుక్ఛోబియై!17

.......................................................................................................................

మై యెసఁగె వేంక | టేశ్వరక వింద్రునకును మహీంద్రచంద్ర రమ్యగుణసొంద్ర శ్రీ జగ్గరాణ్మహేంద్ర|2||క | ఆలభారతి పుంభావము | నెలకొని యి లీలసభకు నేడరు దెంచె లలితాత్మ శక్తి (జూపగ| నిలనటు గాకున్నఁ గవులకీ మతిగల దే| 3||


శ్రీ శ్రీ శ్రీ.