శతావధానసారము/వానమామల

వికీసోర్స్ నుండి

సమస్య, సుథేఽ సుధేఽ వారివధాత్సురాణాం- పూర్తి

శ్లో! అయంహరిశ్చంద్రసుతః కలానాన్ ,మృతోభవత్సర విషాభిఘా తాత్ వునస్సజీవం విరచయ్య శీఘ్రం సుధేఽజసుధేఽ వారివధాత్సురాణాం.

పగాభనసం! మాఖ బహుళములో నూజివీడులోనే శ్రీవానమా మల జియ్యంగారి సన్నిధిని జరిగిన సంపూర్ణశతావధానమునఁ గొన్ని ,

ఆస్వామింగూర్చిన మంగళము.

“ఏమెయి నొప్పు దేవుఁ డెవ రెచ్చట నుండు” నటంచు "వేదవి
ద్గ్రామణు 'లేవ్వనిని దెలియఁగాగమకింతురో యట్టి దేవుఁడే
యీమెయి నుద్భవిల్లెనని యెల్లరు నొప్పెడి వానమామల
స్వామి యె తోడు మాకు వేఱవ ంబనిలే దవధానపూర్తి కిన్ 1

స్రగ్దరా, శ్రీరానుచంద్రప్పారావు గారు

,

శ్రీమాన్ ధీమా న్? కలావాన్ గుణనికర నిధి స్సాధుసం తానశాలీ
దాతా నేతా వినీతో విబుధపదరజోభూషి తాగారపూతః
రాజా ఽనాది ప్రసిద్ధోస్యపరిగతమహైశ్వర్యగర్వోఽ నపొయో
దీర్ఘాయుః పుత్రపౌతై శ్చిరమవతు మహీం రామచంద్రాప్పరాయః 2

స్వార్థపరత, చంపకమాల

సుకృతము దుష్కృత మనుచుఁ జూడఁగనీ దిసుమంత యేని యె
ట్టికృతులు సేయుటందును గడింది మగంటిమీఁ జూపుచుండు నిం
దకు జడియంగనీయదు సదా ధనతత్పర తాపిశాచి, దీ
నికిఁ గలదుర్గుణంబులు గణింపఁగ రావు బహూక్తు లేటికిమ్ 3

..................................................................................................

పఁబడుచున్నవి. అందలి మంచిచెడ్డలను గుణగ్రహణపారిణు లే గుతింప నర్హులుగాన నీవిషయము నింతతో విరమించుచున్నాను.

నూజివీడు. 13-1-05.

ఇట్లు R. R. APPA Row.

వరవరముని వసంతతిలకమ్.

శ్రీవైష్ణవప్రవరసన్మ తత త్త్వవేదీ
తో తాద్రినాథపదసారసచంచరీకః :
జ్ఞానీ మహా న్ము నిజనై రపిపూజ్యమాన
స్సోయం ముని ర్వరనరశ్శరణం మమాస్తు4

ఆలంకారికః, మత్త మయూరమ్.

తత్త ద్వస్తూ న్యాత్మ నిబుధ్వా నిజబుధ్యా
చిత్రం మార్గం స్వాద్యరసానాం ప్రతిపన్నః
రమ్యం వ్యంగ్యం కల్పయమానః కవికృత్యే
కరుః ప్రజాం భౌషణిక స్సంవ్తనోతి5

విదేశవస్తు త్యాగము, చంపకమాల,

ఇతరుల దేశమందలి మహీయము లైతగూపు.........
చి తనదు దేశమందును ....................................
గతియగు...........................................................
గతి 'మైసరించిన మనకరం….6

హంసపరమహంస శ్లేషః, మౌక్తికమాలా

శుద్ధతయా మానసవరిరోధా, దాంస సమా......................... యద్వచనాని శ్రవసి నిధాయ, ప్రీతిమసం తా...................7

స్త్రీ విద్యా, శార్దూలవిక్రీడితమ్

.

విద్యాభ్యాసవ శేన నీతిరుదయ 'త్యాచార ఉజ్జృంభతే సాధ్వీనాం చరితై ర్మతిః ప్రయతతే తనార్గ మాలంబితుం ఆదాయవ్యయయోః క్రమం విలిఖితుం శక్తాచ కాంతా భవే త్తస్మాత్ స్త్రీషు కలాక దాపి నకరో త్యే వాప కారం బుధాః8

వ్యాసః వాతో ర్మీ-

వ్యాసోమౌనీ నిగమానాం విభేత్తా, దాసీకాంతః కురువంశ ప్రతిష్టా
సూత్రౌ. ఘానాంక విరాసీన్మహాత్తా, వృత్తం,చిత్రభజమానాహిసంతః.

వేదః: శార్దూలవిక్రీడితమ్.

పూర్వార్థం పఠ లాంతు కర్మ నిచయే ష్వాసక్తి రు జ్జృంభ తే
‘వాక్శుద్ధిం భజతే నివాసమయతే తేజోము బ్రాహణం
అరజ్ఞావవివేకశూన్య హృదయో ప్యాలంబతే యోగ్యతా
మన్యార్థం పఠ తాంతు ముక్తి వనితా వామాంకమారోహతి,10

జ్యోతీషం, ఆర్యా,


<poem>ఆకాశవర్త మానా, గ్రహాః ప్రమాణంహ యస్య శాస్త్రస్య
తచ్ఛాస్త్ర రత్న మేత, న్నేత్రం భోకస్య కేవలాంధస్య11

తిరుపతి వేంక టేశ్వరస్య ప్రకృతక విభ్యాం శ్లేషః, ప్రహర్షిణీ.

సేవేహం తిరుపతి వేంక టేశ్వరంతం. బ్రహ్మా యద్గురుర భవన్మహాను భావనః
లక్ష్మీ ర్యత్ప్రియతరుణీ ప్రసిద్ధ శీలా, నిత్యం యస్తి రుపతి నాకృతానుషంగ ||:12

సేవక వృత్తీ, చంపకమాల.

మృతిగన నెంచినన్ సమయమీయను సౌఖ్యముమాటటుండగా
జతురిమ గల్గు వాడయినఁ జూతురి. లేదనిపింపఁ జేయు స
మ్మత మగుసర సంబు గల మానిసి కేనియు లోటు తెచ్చు మం
చితసమడంగఁ జేయుఁ గద? సేనక వృత్తి మఱెట్టీ వారికిన్,13

నూవురః, స్రర్థరా.

రత్నైః ప్రత్నై ర్విచిఫ్ఫ్రైరనుపమఘృణిభి ర్మండి తైః ఖండి తాన్యై
స్సంయుక్త : కాంతిశాలీ ఘలఘలితకవః కామినీ పాదలంబీ
నాట్యాదౌ కింకిణీభి స్సమ మనుకరణం తథ్య'నే రాదధానో
వ్యస్తానాం "కొమినీనాం ముద మపి వితర న్నూ వురో భాతులోకే14

స్వామి:కిరీటః, శార్దూలవిక్రీడితమ్,

రత్నైర్నూత్నతరై ర్విచిత్ర ఘృణిభి ర్నానావిదైరంచితో
మౌళిస్థో జయతి స్వయం మణిమయ శ్రీ శేషశాయి ప్రభోః
యత్కాంత్యా విజితో రవిః ఖపదవీ మాలంబతే.లజ్జయా
యద్దీప్యాతు పలాయ తేఽంధతమసం భక్తాంతర స్థాయినా,.15

మోటార్కారు, మత్తే భము.

లలిఁ బాశ్చాత్యులబుద్ధికల్మి గడు హేలాగా ములౌ వారు మి క్కిలిగాఁ దాముపయోగము న్బబఱవఁగాఁ గీర్తింపఁగా 'నేది బై స్కి-లుకన్న స్టన మేక్కుడెక్కఁడగుఫక్కి న్రైలు వేగంబుజా డలతో, బోయెడీయంత్రరాజ మది మోటార్కారు సామాన్య మే,16

రంగ నాథ, భుజంగ ప్రయాతమ్.

కవేరాత్మజా తీరవానం మహాంతం
సదాపూజితం రావణ స్యానుజేన
నిరాధారభూతాన్ జనాన్ పాలయంతం
ముదా రంగ నాధం భజామోఽజర్థసిద్ధ్యై17

రంగనాథః, మత్త కోకిలా.

రంగనాయక మాశ్రయేగుణరంగ మంగజసుందరం,
మంగళాస్పద మంఘిసంభవగంగ..............
సంగహీస్తజనానుమ ...............................
సంగతం సతతం శ్రీయా రుచి 18

కీచక శ్లేష, ఉత్పలమాల

పాచకుఁ డై నభీముఁడు - ఔనని సజ్జను లెల్ల................ గీచకమట్లు గాఁ బ్రబలు కీచకుని న్విత - స్టటా.................. రాన్నీ చకృతుల్ పొసర్చునవినీతుల కెల్లర కిట్టి............... కోచము లేదు కల్గు నీదిగోఁ గనుఁగొం" డని తెల్బుకై వడిన్ 19 ...............................................................................................

శ్రీ పేరుం దేవీ సమేత శ్రీదేవాధిరాజస్వామి "నేనమః,

శ్రీమతే రామానుజాయనమః

శ్రీవానాచల రామానుజయతీండ్రగుర నేనమః

శ్లో! సదా తనోతు మంగళం సవాన శైలయోగి రా | ట్సీమస్త ' లోక కాంక్షిత

స్వజాదపద్మదళంనః | వదంత యస్య మందిరం రమాగృహం నటద్రమం | సమస్త లో
కమానితం సరోజు యుక్త దీర్ఘక0 | 1 మధురకవి నామభాజం | వానాచలయోగిరాజ
మువఘం తం! మాసనకేసరీ నామా నమామి దాసోహ మన్వహం భక్త్యా! 2|| నందామ

చెన్నపురి, స్రగ్ధ్రరా; ప్రతీపాలంకారః

చెన్నాఖ్యా రాజధానీ విలసతి సిత రాం సాగరస్యాను తీరం
రాకాచంద్రోపమా స్యై ర్గజగతిభి రలం కామినీనాం సమూ హైః
ఆకాశాగ్రప్రచుంబి పవిమలవిలస త్సౌధరాజైర్ధరాజైః
కాంతాదేహాను కారి క్రతతిపిత తిభి ర్భాసుకో ద్యాసభా గైః20

గుఱ్ఱపుసవారు. మత్త కోకిల.

కాలిడెక్కల తాకు చే వడిగాఁ బరాగము రేగగా హేలగాఁ జను నారువమ్ముల నెక్కి యింపుఘటింపఁగా గాలితో సమమైన వైళముగాఁగ వేఁడుకతోడ మీ హ్యాళి కేగెడీ వారిఁజూడఁగ హాళి పుట్టక మాను నే,21

నూజివీడు చెఱువు, రథోద్ధతా,

శోణితస్య సదృశేన వారిణా, వర్వతో వమ.. విశాల సేతు నా
నూజివీడునగ రాంతికే సరో, రాజతే సకలజీనజీవనమ్.22

కాంచీవరద రాజు, శార్డూల కీడితమ్.

కాంచీపట్టణ వాసినం గుణఖనిం కందర్పమ్యాకృతిమ్
నాభిస్థోమణి ప్రభాకవచితస్పావాస దేవాలయమ్
వేదోయాగ సమిద్ధ సంస్కృత సహగంధోజ్జ్వలోపం పెరుం
దేవీ నాథ ముమానతీపతినుతం దేవం శ్రియైసం శ్రయే23

.............................................................................................................

హేవిబుధ బృందానతాంఘ్రియుగ వందారు దుష్కృతిహరం | కుందాభదంత మరవిందా
ననం శ్రతి సుమందార భూరుహవరం: స్కందాదిసన్నుత ముకుందాంఘి భక్తి రుచి సందా
యిమానసతలం భేదాభి వాదిమతవాదాపనుక్తి పరవాదానాద్రిలక్ష్మణమునీం || 3:| శ్రుత్య
న ద్వయతత్త్వసారసరణీ సంచారబద్ధాదర | శ్రీమత్సౌమ్యవ రాష్ట్ర దిగ్గజవరేష్యా ద్యా
సనాధిష్ఠితః! వానా స్త్రీ శకృపా ఝరీజుల నిధిః కారుణ్య పూర్ణోనిశం | శ్రీవానాద్రి కలిన్ను
లక్ష్మణముని జేన్ జీయతాం సంశతం, |4|| శ్రీవా నా ద్రిక లిస్ను లక్ష్మణము నేః ప్రఖ్యాత
విద్వజ్ఞుషి శ్రీమచ్చ్రీపతి వేంక టేశ విబుధా విద్వచ్చిరోభూషణౌ | గీర్వాణాంధ్రక
లాకవిత్వరచనా చాతుర్య లీలాగృహౌ1లో కేఽదృష్టచరం సదస్యకురుతాం చి త్రావధా
సక్రమం! " రామచంద్రోహ్వయభూపతీశ! సంచోదనా ద్వేంకటశ్రీపతి థ్యాం!

హంససూర్యయోకేషః, శిఖరిణీ

సరో జై స్సంబంధం ప్రజతి భజతే సత్పథగతిం
సదావీణ్యాధత్తే గుసుమశరసూనుం తమ ఘం
పదం రక్త , ధత్తే సుగృగుపకృతిం చాపి తనుతే
తతో హంసో నూనం భవతి ఖలుహంసో యతివిభో24

గ్రామోఫోను, మందాక్రాంతా,

యేయేగాన ప్రకలితధియో యత్రకు త్రాపిగా నే
యాయా గాన ప్రకలితధియో యత్రకుత్రో పిగాడే
శేషాం తాసాం ధ్వనిముపగతో' 'భేదణీ దేనశూస్యం
గ్రామోఫోనూ రచయతి తమా'నం:దమే: మీవాద్వితీన్

రథః, ఉపేంద్ర వజ్రా ఉల్లే...............

పికా సొలాగ ఇతి బ్రమంతి, సుధా............................
జనాస్సువర్ణాద్రి రితి భమంతి.................................
ఆయనను..........................................................
ఱుఁగలేరు......................................................

ర్తింప లేరు. ఆ.........................................................
నవాల్పట్ట లేదు. 1. కు.........................................
తతామరయ లేరు,.................................................

కృతాని పద్యాని శతావధానం విలోక్య కొతూహల మ..........................
నాగిలక్ష్మణముని స్సర్వజ్ఞ చింతామణి - శ్రీ రామాను......................
రకః వేదాంతాది మసర్వతంత చతురో యసాగర్.........................
నాగ్విహృతయే నైషా - పాహం తి!...............................................
నే కాస్యహం! పద్యాన శ్రమతగా తన..............................................
కవిదిగ్వి జృంభణఝరీపీయూష్క సందేక జ:..............................
గవి నాఽలంబయే'|| | పూర్వం భోజటిన......................................
రేకోఽ భూ ద్భవభూతిరస్యకవిరా ట్ఛీకాళీ...............................


తేట, గీ॥ ఒకులఁ బోషించుకొఱకుఁ గాకుండవలెనె
భాగ్య మీదియంతయును స్వానుభవము కోలుకె
యనుచుఁ దెలియంగ నేర రయ్యయ్యొ కొంత
మండి రాజులు వారి నేమనఁగవచ్చు.27

సులోచనము, ఉత్సాహం

ముసలితనము చేత నేత్రములకుఁ దెర లుగప్పిన
ససిగఁ గన్పడంగఁగాచసంస్కృత మగుయంత్రముతో
బొసఁగఁదాల్చి దానికల్మి(బొత్త ముల్ - పఠంతు గిం
పెసఁగ సనసరంబు గల్గవృద్ధపండితౌఘముల్ ,28

విశిష్టాద్వైతసిద్ధాంతం, మందాక్రాం తా.

భక్తి రుఖ్యా నిగమవిహితే కర్మజా లేని రాస్థా
సర్వత్ర శ్రీహరి పద సరోజా తబద్ధా ప్రపత్తి :
స్వప్న సృత్య స్సగుణవిషయా బుద్ధి రర్చొ సమగ్రా
లో కే రామానుజమత మిదం సర్వత స్సుప్రసిద్ధం.29

అద్వైతం, ఉపజాతీః,

మృషా ప్రపంచ స్స్వయమేవ చాత్మా,, సమస్త వస్తుష్వపిచాత్మనైక్వం
నదంతి యచ్ఛంకరపొదగుప్తా, స్సమగ్రమద్వైతమిదంయతీంద్రాః30

.................................................................................................................

నృపతివ్యూహం రీజృంభితా మన్యే శ్రీపతి వేంకటేశ విబుధాభిఖ్యాం వహంతావిలి ||6||
ఇమౌక వీపూర్వక వీంద్రతుల్యా | వితీరితుం నాల, మహం కదాపి | ఇమౌతు దేవాంధక
లాప్రవీణౌ శుతంకదా తత్కథితాంధ్ర పద్య |10|| శ్రీమచీపతి వేంకతెశ కవి
రాణా సావధానశ్రమం శ్రోతుం వీక్షితు మేక ఏవ ఫణి రాణ్, ఛత్తోహి చక్షూశ్రవా||"
శ్లాఘాసూచి నిజోత్త మాంగచలనం కర్తుం సహసానన!' స్సోస్వేతి విదాము హేకువల
యే "నాన్యోనీ నద్వాపరః||11\\ : కింబహునా॥ శ్రీమచ్ఛీఫటీవేంకటేశ కవితా మాధు
ర్యభుక్తేః పర ద్రాక్షాక్షారసమాభవ న్మథుము ధామాధుర్య శూన్యాత్మకం! ఆశా లేశ
పరాన రాస్సమభవన్ మోచారసాస్వాద నే పీయూ షే' జనితం చ భేషజమతి ర్దేవాసు
రా పేక్షితే! 12\\ - సన్మానసాంబురుహచింతిభ పద్మజేశ | న్సూర్యాప్త విష్ణుపద సేవన
లాలసాత్మా! భూయాదభీష్ట ఫలదస్సభికారగణ్య .విద్వద్గణస్య గగ సాచల రాజహం

మంత్రులయవ్యక్త త, సీసము.

యశ మెట్టిదోయపయశమన నెట్టిదో, యించు కేనియులోన నెఱుఁగ లేరు
కార్యమెట్టిదియో యకార్యంబ దెట్టిదో, యర్థ ప్రసక్తి చే నరయ లేరు
ద్రోహ మెట్టిదియయ ద్రోహంబ దెట్టిదో, కార్య ప్రసక్తి చేఁగాంచ లేరు
ఉచిత మెట్టిదియోయను చితంబదెట్టిదో, యైశ్వర్య మదము చేసరయ లేరు
తే| గీ| కల్ల కృత్యమ్ములను బన్ని కాసుకొఱకు
గుల్ల సేతురు రాజుల కోఁటలెల్ల
మరినన నేలయట్టిదివాములకును
జనవొనఁగుచున్న రోజుల ననఁగవలయు,

ఆర్బతు నాటుక్షౌరవము

ఉద్యోగములు చేసి యూళ్లనెల్లన
కొంత | భూములన్ని టినమ్మి పొ
మదికొంత | వ్యవసాయ................
టిరొకు.........................................
ద్రవ్యంబు...................................
తేట||గీ||దేశదేశమ్ము........................
యార్జనముచేసికొన్న......................
ఆరుబతునాటువా..........................
క్షౌరమున కీడువచ్చెడి......................

.....................................................................................................

సః || 3!! చిరంతనోక్తి మౌళియుగ్మతత్త్వ,..........................................
ణార్యయోగినః ! కృపాకటాక్ష వీక్షయా చిర........................................
రామచంద్రయప్పరా ర్ |14 | శ్రీవానా ద్రయతీరాష్ట్ర -.......................
నృసింహవిదుషా శ్లాఘాపూర్వక పత్రికా.. 'పరాభ'..............................
భృగోదీన్ నే శతావధానంక లితం సభాయాం ఖాద్రియె......................
గద్యం శ్రీసూజివీ డాఖ్యషత్త నే శ్రీమత్తో తాద్రి రామానుజ...................
ణిగుంభి తేసదసిశ్రీమద్రాజాధి రాజ శ్రీ రామచంద్రప్పారావు..............
మహీ పాలన ర్యేణ ప్రచోదితాభ్యాంశ్రీపతి వెంక టేశాఖ్య క.................

గర్వము గలవాఁడు గాడిద, మత్త కోకిల.


మానవుం డెవఁడేనియుం దసమానసమ్మున గర్వమున్
బూనిసం దన 'కెంత తెల్వియుఁబొల్పు గెల్పును గల్గినం
గాని వానిని గాడ్జెయం చనఁగావ లెన్మదిగొంకకే
వాని కైనను గర్వమన్న దివంచనన్ ఘటియింప దే33

ద్రౌపదీకృష్ణానద్యోస్లేషః మణిమాలా.

సద్వర్తనశీలాంసాధ్వీమములాంగీం! నీ రేరుహనక్త్రాంహం సేం ద్రగలిం తాం
కోకస్త నభా రాంకూర పప దాంశ్రీ కృష్ణాంకమలాభాంమను శ్రేకిలకృష్ణా.

ద్వైతమతము, మత్త కోకిల.

జీవుఁడున్. మఱియాత్తయు న్వెసఁజేరుటన్న హుళక్కి యా
దేవుఁ డుండెడిచోటికి దమ దేహ మే చను డివ్యమై
యీనసుంధర యెల్ల నిత్యమ నేకులుందురు జీవు లీ
త్రోవ ద్వైతమతమునం గలతో వ వంశతమాన్య మున్34

విదూషకః, సద్ధరా

సర్దారీ దండదారీ వివిధవసనయుక్చోళధారీ వికారీ, సంచారీ హాస్య కారీ కుటిలతరనచో భాష్య కారాను కారీ దూరీభూతోచితో క్తి ర్వినయవిరహితో నామధారి ద్విజాతీ రాజ్ఞా మత్యం తమిత్రం రహసి విజయ తే దూషకోయంవి పూర్వః35 ...............................................................................................................

ధానకవితాచాతుర్య సందర్శన సంతత... సంజనిత సమ్మోద భరితేన శ్రీమద్వానాద్రిక లి
ఘ్న లక్ష్మణయతీంద్రాజ్జాను సారిణా శ్రీమతత్సన్నిధి శ్రీ కార్యదళిన్ - విబుధవ ర్యేణ శ్రీమ
ద్వీరల తాకులపయః పారావారరా కొన శాంకేన స్వస్తి కరహస్తి గిరిమస్త కతలస్వస్తరు శ్రీ
ప్రుందేవీ సమేత శ్రీ దేవాధీ రాజు చరణ సరసీరుహ లాంఛిత శ్రీమత్కాంచీపురనివాస రసి
కేన లక్ష్మీనృసింహాచార్యకవి నా ప్రకలితా లిఖితా పఠితా ప్రదత్తాచేయం శ్లాఘావుర
స్కృతిపతికా విలసతు త రాజంసంమ్మదే,

-

రాజద్రోహము, చంపకమాల,

క్రమముగ నాఁడునాఁటికే నిగవ్వకు నేనియుఁ జేయి సాచు రా
జ్యము సకు హానిఁ జేయుఁ గడునద్భుత గోప్య కృతుల్ పొసర్చును
త్త మలకు భారమౌఁ దుదకుఁ దాఁ జెడి పోవును దీన్న యింటివా
సములను లెక్క పెట్టునృపసత్తమ వంచకుఁడెందు మన్ను నే37

రాజభక్తిఃపంచచామరః

నృపస్య సత్కృపావశా దభూన్మమాస్య జీవనం
తతోఽ స్య సేవనం సహికరోమి జీవనానధి
ఇతిస్మయస్త మోత చింతను సదాసదాత కం
సఏన రాజభక్తి మా నరం నతస్య నశ్యతి.38

స్వదేశాభిమానము, శార్దూలము

సొమ్మువ్వమొసరింపబోకు.............................
.................................................
సమ్మానంబును జూపిరేని మనదేశస్తుల్.............
రిమ్మార్గమ్ము పరిత్యజింప కేటులేనీదేశంముం....39

వర్షాకాల, మందాక్రాంతా

మేఘా విద్యు త్కనక రుచిభి ర్భాసమానా.....................................,
వర్షాకాలో విలసతి తరాం నీరగర్జన్న దీకః.
సర్వేపూర్ణాన్ గిరి ఝరవశా దాలేటాంతం తటాకా
జయాపత్యోస్సమజని సుఖం సంత తా శ్లేషజన్మ 40

దారిద్ర్య మేమంచిదియనుట, మత్తేభము.

పరమేదో యిహమేదొ మాన్యు లెవరో ప్రఖ్యాతినా నెట్టిదో
యెఱుఁగస్వచ్చును భక్తి హెచ్చుహరి పై నింతిం తనం రానిదై
కరమబ్బుం దయ, హింసయన్న వెఱనంగాఁ జేయు దారిద్ర్యమే
వరమారౌర? సమస్త సద్గుణములం బ్రాపిరపగాఁజేయుటన్ 41.

జడ వెనుక నుండుటకుఁ గారణము, మాలిని.

పలువురు. గనరంచున్ భామకుం వెన్కఁగూడ
గలుగును సిరియంచున్ గంటక ముండదంచున్
గలికి చెయిదులందున్ నాట్య ముం జేతు నంచున్
దలంచి నిలిచె నౌరా! తన్వికిన్ వేణి వెస్కన్", 42

సభా, ఇండ్రసజ్రా,

నిద్వత్సకాండై ర్విపులాధినాథై ర్జియ్యరో యతీంద్రైశ్చిరకీర్తి కామైః
సభావిభాతి శ్రియమాడ ధానా! పరా చతుర్వర్ణ విరాజమానా.43

కామి నీ గర్హణం, మందా క్రాంతా,

సంసారస్య ప్రబలకలుషాపారకూపస్య హేతు
ర్మోహాంధస్య ప్రచలితధియః కామి.లోకస్య మృత్యుః
జన్మాగారం ప్రతిపద మసత్యోక్తి వాచాలతాయాః
కం శ్వేశః పురుషవిత తేః కామినీ కేన సృష్టా44

చెదపురుగు, శార్దూలము .

శ్రీమంతం బగునట్టిగేహమునకు జేట్పాటు పాటించు నెం
తే మేలై తగు నట్టి పుస్తక ముల న్నీర్బిన్న ముల్ సేయు న
త్యా మోదం బొడఁగూర్చు వస్తువుల సత్యల్పంపుఁగాలంబులో
నే మాపున్ గద వమ్రి యన్పురు వజుండేలాగు సృష్టించెనో 45

అచ్చ తెలుఁగు, ఆటవెలది; వేణుగోపాలుఁడు

.

వ్రేవెలందు లెపుడు వే వేలుగొలువంగఁ | బిల్ల గ్రోవినల్లనల్లనూఁదు.. కొనుచు వేడ్క-మీఱగ నాటలాడెడి | గొల్ల పిల్ల వానిఁ గొల్తు మేము.46

సంస్కృత భాషోపయోగః, పృథ్వీ

చతుర్నిగమవంగాతా న్యఖలధర్మ మర్మాణిచ
ప్రకర్తు మనఘాం ధియం దిశతి తత్త దర్థోదయాత్.
నుపర్వజన భారతీ , సకలధర, సంబోధినీ
న కస్య ముదమాతమో త్యఖల వేద వేదాంగ భూః47

రాజనీతి, వసంతతిలక.

దీనాంధపంగుషు దయాం కలయేత రాజ్యే
వృద్ధిర్న యేత కరమార్యనుతం నిరాశః
విద్వత్కవీంద్రకృత సత్కృతిరత్న జాల
మంగీకరోతు సృపతి ర్య దికీర్తి మీచ్ఛేత్ •48

నేతుబంధనం, శాలినీ,

తంపౌలస్త్యం హంతు కామస్సరామ, స్నేతుంచక్రేసాగరస్యాంతరాళే తద్ద్వారా దారాపహర్తార మేనం. హత్వాయోధ్యాం ప్రాపభూయోపికీశైః •49

ద్రౌపదీవస్త్రా షహరణమ్ — సగ్దరా.

పాంచాలీ మేక వేణింసద సినర పశు ర్వస్త్ర ఆకృష్య మూర్ఖో
దౌష్ట్యం చ క్రేతతస్సా హర మురహర మే... వ్యావదం దీనబంధో
ఏనం చక్రే సుతిం శ్రీ హరి రపి కరుణాసాగర.............................
క్లైమాన్యన్యాని దత్వా............................50
................................................
స్వామీ శ్రీమాన్ జియ్యార్నాథో..............................
వానాద్రీడ్పొదాబ్దాసక్ | గేయళ్ళీ ష్యే51

శ్రీ వానమామలాప్టావధానము

(ఇంద్రేణసహ వకృతయతీంద్రస్య సామ్యమ్శార్థూలవృత్తం)

సర్యై స్పేష్యతమో బుధై స్సమధిక శ్రీ దృక్సహాఫ్రాంచితో
రాజా దివ్యనదీ శోభనశతై స్సంపూజిత శ్రీ వతీః
దీవ్యద్దివ్య సుద్దృగ్గ ణై స్పతత మప్యామోది తాభ్యంతర...
స్సోయం గోపుర నాయకో విజయతాంరామా నుజార్యోయతిః1:.

చంద్రునిమణితోఁ బోల్చుట, మందాక్రాంతా.

మందాక్రాంతస్సురపతిది శాపర్వతస్యాగ్రభాగం
దేశం దేశం సరసకీరణచ్ఛాయ శుభం వితస్వన్
నీరేజాక్షీ ప్రియజనసమాయోగ సంధానచేట .
శ్చంద్రోభాతి క్లమహారకరో వ్యూమ పేటీమణిస్సన్.2,

హరిశ్చంద్రేణ సహా శ్రీ రామచంద్రాప్పరాయస్య సామ్యమ్, సగ్గరా.

విశ్వామిత్రాయ దత్వా సకలమపిధనం సత్య వాక్య ప్రతిజ్ఞాం
నానాకష్టానుభూతిం దధదపి భువి యః పొలయామాస రాజా
సోయం రాజగుణాఢ్య భవతు బత హరిశ్చంద్రభూపాలపర్యో
యత్కించి తకష్టశూన్యం పరిచరతి ఋతం రానుచందాప్పరాయః ,

ప్ల వంగసం|| చైత్రములో ఖాసింకోట సంస్థానములో నొకయ స్టావధానము జరగెను గాని రికార్డు ప్రకృతము తటస్థింపదయ్యే: ప్లవంగసం! మార్గశిర బహుళములో బెజవాడలో ఆకెళ్ల వెంక య్య కోవెలమూడి రామయ్య గార్లు చేయించిన శతాష్టావధానము లలోఁ గొన్ని

ప్రకృతవండితుల స్థితి, మాలిని,

నృపతిజనసమూ హే రాజ్య హీనే కవీంద్రా
విమల తరయశస్కా పండితా శాస్త్ర విత్తాః
భృతక ధనవ శేన ప్రాప్త కుక్షి ప్రచారాః
కధమపి నగరేషు ప్రాయశః పర్యటంతి1

వసంతఋతువు,

శా|| కూయన్ జొచ్చెను గోకిల ప్రతతి కూకూరాన మొప్పన్ జగ
ద్గేయం బై తగుపల్ల వప్రతతీ చే దీప్త ములయ్యెం దరుల్
మేయన్ జొచ్చెఁ జకోరదంపతులు "మేల్మిన్ వెన్నెలల్ , మారుఁడున్"
డాయణ జొచ్చెను బాంథభామినుల నాడంబంబుతో నామనిన్2

కోవెలమూడి రామయ్య గారప్పుడున్న రీతి.

సీ|| చలువ జేసినయట్టివలువ మూవున నుండి వక్షమ్ముపై జీరు వాఱు
చుండ! నాజనులు బంబులైన కరములు కోటు జేబులలోనఁ గొమరు
మిగుల నాకాశమునకునై యభిముఖంబగు నాననంబు దా నాలో
చసంబు దెలుప నంతగా నాభరణాడంబరము. లేమి నెగడునిగర్వంబు
నీటు దెలుప,