Jump to content

శతావధానసారము/నూజివీడు

వికీసోర్స్ నుండి

ఉపరిసురతము.

సీ|| అతిరహస్య పుఁజోటు అరయఁగా నుంకించుధవునికంగన మూయఁ దలఁ
చి మఱచు | నేమాటయో చెప్పు నెదలోనఁ దలపోసి వలుకు వేఱొ
<poem>క మాట పలికికొంకు | సిగ్గేడఁ బోవునా చేటేడ కేగు- నిశ్శం
క రతికృతి నేర్పు చూపు | నెదురొత్తుల మెసంగునెడ మోదమందు
నాయెసకమ్ము లేనిచో నేవగించు,

తే! గీ! ఇట్లు పలుభంగుల నటించి యిశుధన్వు
శివ మొకించుక డిగే నేనిఁ జెలువఁ గాంచు
సిగ్గుఁ జేటును వచియింపఁ జెల్ల దేరి
కది తమఃకారి యగుకంతు నాసం గాని3

</poem>

శుభకృత్సం | మాఖమాసమున నూజవీడు సంస్థానములోని సం పూర్ణ శతావధానములోని కొన్ని పద్యములు,

చంపకమాల, లక్ష్మి

సిరినగవిందవాసిని వి, శేషతనూరుచిభాసమాన సుం డరి హరిరాణి రిక్త జన, తాపరి తాపనివారిణి బురం దరముఖ దేన తాబ్దపద, సొనతపాదసరోరుహన్ గృపా కర సర విందలోచన ద, గన్నుతియిం చెద సంపదర్థినై1

శార్ధూలము, నిర్గుణబ్రహ్మము.

నీరూపు న్నిగమాంతపండితగతి, న్ని స్కామ సేవ్యున హా ధీరు న్నిర్గుణు నిర్మలు న్నిరుపముం, దేజోమయు న్భాస్వరున్ వై రాదిప్రతిబద్ద చిత్తులకు, నెన్నండేనియుంబొందఁగాఁ జేరంగా సతిదుర్ల భుం బరు మదిం, జింతింతు సశ్రాంతమున్.2

మత్తేభము, ఎడ్వర్డుచక్రవర్తి,

ఘనుఁ డత్యంతకలావిదుండు రుచిరా కారుండు శాంతాత్మ కుం
డసఘుండెంతయు దానశీలుఁడు సీతా, స్యన్వచ్ఛనంశ్యుండు స
జనమాన్యుండుసమస్త రాజమక్క టీ, సంలగ్నరత్నప్రభా
కవదంఘ్రీమతిభాసమానుఁడయివే, డ్కంజెందునెడ్వర్డిలన్.3

సీనము, దారిద్ర్యము,

ఎద్దానిఁగనినవాఁ డెంతయు త్కృష్టుఁడై ,ననుగవ్వకైనను,బనికి రాఁడు ఎద్దాని బాధ చే, నిల్లాండ్రకును భర్త , లకునువివాదంబు, లనుఘటించు కామరోగాదిదుర్గంధిచ్ఛిదంబయి, యెయ్య విజ్ఞాన, మెసఁగఁజేయు రైలు పుట్టకమున్నె, రహీఁఖర దేశముల్ , తి ప్పె నెయ్య దితన, దీమసమున4


తే॥ గీ|| అద్ది దారిద్ర్యమనఁగ, నయ్య దియ మాశ
తావధానమునకుము ఖ్య మైన హేతు
విదియునిఁక మాకుదూరమై యెసఁగుఁగాక
రసికుఁడగు రామచంద్రప్పరావుకృపను.

ఉత్పలమాల, యౌవనము .

హీనతగాం చెనెన్నడుము, హెచ్చుగఁ దోఁచెఁగ టీతటంబు స న్మానము 'నేర్చెను బలుకు, మన్నన చూపులయందుఁదోఁచెన న్న్యూసరసాతి రేకముగ, సుగ్మలికిన్ వయసంకురించు నా లో నస చిత్త మెంతయును, లోలత కాస్పదమయ్యె భూవరా5

మత్త కోకిల, వార్ధక్యము.

చూపుతగ్గుట దేహ దాడ్యము , సున్న యౌట మనమ్మషన్
గోపమబ్బుట చిన్ని కుర్రల, కుజ హితంబులు దెల్పటల్
శ్రీపతీ! కరుణాక రా? సనుఁ, జేరిప్రోవర! యంచున
య్యాపరుద్ధగు వేఁడుకొంటయు సబ్బువృద్ధతగూరినన్6

............................................................................

సంస్థానపండితులగు శ్రీమా రంగాచార్యులవారిచే వ్రాయబడినది.

శ్రీ శోభనాద్రిస్వామివ స్సహాయోస్తు.

శ్లో : శోభనాచలకృంగారః శ్రీనృసింహవపుకరిః సర్వకస్సర్వదాపాయాదప్పో
రాయమహీభృత  : కృష్ణామండల మండ నాయమాన నూజివీణ్ణగ రాధినా రే- శ్రీమన్నా
యయప్పారాయ ప్రభు లకపుతంత్నే సతతవిబుడగోష్ఠ, వినోద హృదయ సహృదయే!
పుత్రమిత్ర బంధు బృంద ప్రధాన పరిజనము వేష్టి తే | కాణాదపాణినీయాది సకలతం త్ర
పారీణ పండితమండలి పరిశోభితే! హూణభాషావిచక్షణైవైరదిగతసకలకలా కౌశలై
రుపాద్యాయాన్యేత్రుబృందైనభినందిలే శ్రీరామచంద్రాస్పరాయనానబు సరస

చంపకమాల మర్రి చెట్టు.

సలలితమైన కొమ్ములను జల్ల నినీడను గల్లఁజేయుఁ బే
శలతరమైనయాకుల: ద్విజనులకున్ బొనరించునత్కృతిన్
నలనగునట్టిపాల ద్రుజలన్ బెడ బావనోపు నీ
me(గల చెట్లు మజ్జి కెన యే! పరికించిన నప్పరాజ్విభూ!7

సగ్గరా నూజవీడుపురం.

విద్వదా జైర్మ హడ్భిర్ధరణి సురగ శై స్తాదృశై గ్భూమిపాలై
గన్యైర్థన్యైశ్చవై న్యైస్త దితరమను 'జై శ్శీతలా క్రీడజాలైః !
దివ్యైర్ధివ్యత్స్నభిర్విలసతినిత రాం నూజివీడ్రాజధానీ8
నమాహుస్స్థానమాడ్యంచిరతర యశసామప్ప రాయాన్వయానాం,

తేటగీతి చీపురుపుల్ల.

తిరుమణియుఁదిర చూర్ణంబు తివిరి దాల్చు
వైష్ణవమతస్థులకు నెక్కు నయుప యోగ
మెద్దియగు దానియోగ్యత నెన్న దరమె
పుల్ల మాత్రం బెంపూచిక పుల్లభూప9

............................................................................

తిశేఖరే నిజసభాభవన మలంకు ర్వాణే | నృపవరాను దేశానుసారతః | తదాస్థానవి పశ్చిత్ప్రవరై రభిచోరితః | అధిగతపాణినీ యాదితంత్ర ఆంధ్ర గీర్వాణ భాషాద్వయకవి
తాకల్ప నాకుళలః| గౌతమీసరిద్వర పరిసరవర్తీ శతావధాని బిరుదాంచితః : | బ్రహ్మశ్రీ
చెళ్లపిళ్ల వేలికటశాస్త్రీ సభాజన సంతోష సంధాయినీ | ప్రష్టృజనాభిలషిత పరిపూ
రణ కుళలాం | ఆంధ్రపద్య పంచాశతం | అపి చ అతివిచిత్ర వృత్త ఘటిత . గైర్వాణ
పద్య పంచాశతం దిన త్రియపర్యాప్తే కాలేన అనతి పరిశ్రమ భారాస్త్రీయత్నేన విరచ
యన్ సభౌస్థారాన్ అమితానంద సాగరసమ్మగ్నా స్కుర్వాణః | అదృష్ట పూర్వాం "
అతి వైచిత్ర్య దాత్రీం ఆవభాన వైచిత్రం ఆ భిదర్శయణ స్వబికుదమన్వర్థయాం చకార|
తతశ్చానధాన కలాసందర్శన సంజాత సంమోద సంభరిత | సరసహృదయః | శ్రీరామ
చంద్రాప్పారాయః | ఏలా లవంగ జాజీ క్రముక శకలసం మేళిత - నాగవల్లీ పర్ణపూర
ప్రదాన పూర్వకం రాంకవ సౌవర్ణరేఖాభిరంజిత పట్టాంబరాది సహిత షోడశాధిక శత
ద్వయముద్రికాః పారితోషిక మకల్పయత్ ఇతి | తదవధాన సమయ సంకలిత హృద్య
వద్యా వళి మంజు వాణీము ద్రాక్షరశాలాయాం సముద్ర తా విజయ తేతమాం;

శ్రీ శ్రీ శ్రీ

.

శార్దూలవిక్రీడితం, ఎడ్వర్థుచక్రవర్తి

శ్వేతాస్యాన్వయ దీపకంసృవన రై రారాధ్య మాసం ముహు
ర్విక్టోర్యా కృతపూర్వపుణ్య నిచయం విజ్ఞానచిం తామణిం
సచ్ఛీలాన్వయ సద్గుణోజ్జ్వల దెలగ్జాండ్రాసనాథంజనా
నందం తేసమవాప్త శాసన మహోఎడ్వర్డుభూపాలకం10

ఆటవెలఁది, పెన్సిల్ ,

కవిత సెప్పికొనెడిఘనులకు మతియును, గపిలి “యువర్తక గణము సకుఁ
బెనిసి లుపకరించు బేబీ లేఖ ములకన్న ,దీని నెన్న వలదె మానవేంద్ర,11

శార్దూలవిక్రీ కతం, శ్రీ రామచందాప్పరావు.

శ్రీ రామం హృదయేన సంతతమ హెూ యస్సేవ తేభక్తితో
యస్యాఽ భౌతిమతిస్సదాసుకవిరా ట్సమాన నే భూభృతః
యచ్చిత్తం సహజ ప్రచారవశతశ్శాంతం స జేజీయ తాం
సీతాకాంతకృపావశాచ్చిరతరం శ్రీరామచంద్రాప్పరాట్ 12

మనం అంత సులువుగా అర

కందము, దారము

హారములు గుచ్చికొనుట కు,
దారములగువస్త్రముల మధగణగుట్టుటకా
ధారమగుదారమునునే,
వాకేనియు మేటియనుచుఁబలుకఁగవచ్చున్ ..

'

............................................................................

సీ : ఆశుధారను మాట లట్టిట్టు గాకుండ నూఱు పద్యము లొక్క నోటఁ జెప్పె సభి
కులందఱు మహాశ్చర్యంబునం(ద గాఁగోరిన వృత్తముల్ కూర్పొన చ్చె | నొనర నేర్చినదాని
నొప్పగించిన రీతి నప్డప్డె కల్పనలమరఁజేసి ఔరః జ్ఞాపక శక్తి సహహ యేమనవచ్చుననఁగ
సూటిని దుధనట్టెచది వె| తే|| గీ'\||రహినిశ్రీరామచంద్రప్ప రాయవిభుని |మందిరంబునదొడలు నానంచమంద |. శం లేక ను వెంకటశాస్త్రిఘనుఁడు | మేలుభగవంతుఁ డైననుమెచ్చుననఁగ || సీ: ఆంధ్రగీర్వాణంబు లం చెల్లవృత్త మల్' రవలు కెంపులు గాగరాల్చిపోసె | వరుసగాఁదాఁ జేయు వర్ణనలందున నింపు సొంపులను వర్షింపఁ జేసె| సమయముబ్బినచోట శాస్త్ర ప్రమాణముల్" నూర్ణకోలందిగ మార్చిపోసె | సభికుల హృదయాంబుజంబుల నానందకార్ధిలోఁ దేల్చి చెప్పలుగఁజే సె॥ తే!||గీ|| వారు వారుసువారును వర్ణనలమ! "గోరి వేఁడినయట్టుల కమ్మరించె శంక లేకను వెంకటశాస్త్రి మనుఁడు! మేలు భగవంతుఁడైనను మెచ్చుననఁగ ॥ సీ॥ చెప్పనా? యీతని శాస్త్ర విజ్ఞానంబు మిసిమివన్నెలఁజిల్కుప

..

జలధరమాలా, భారత యుద్ధం

,

భీష్మ ద్రోణౌ ప్రభు పి కౌరవ్యాణా, మశ్వద్ధామాకదనక లాడ్యకఃర్ణః పాండోఃపుత్రైరృజుతరచారిత్రైసెతైర్యుద్వాప్రాప్తాఃపరిభవమన్యైస్సాకం ,

ఉత్సాహ, పకోడి

సెనగపిండియుల్లిపాయ చిన్ని మిరకాయలుం
జోసిపియం నునల్ల మింత చొసిపి ముద్ద చేసియు
ఆసలతప్తమైన నేతి యందువై చిపేచినం
జనుఁ బకోడియ నెడు పేర జక్కనై నఖాద్యమై15

ప్రహర్షిణీ వేంకటేశ్వర

నేనేహంతిరుపతి వేంకటేశ్వరంతం, శ్రీవాణీధనముఖ నిర్జరాభినంద్యం
శ్రీనీలావిలసిత పాస్వభాగముద్య, తేజస్కంకలియుగ దైవతంజనానాం

.

సుగంధి, చంపక పుష్పము ,

చంపకమ్ముభాసిలుం బ్రశస్తమైనశోభచే
నింపు వుట్టఁ జేయుచుఁ మహీశుపూలతోటలో
లంపటంబుగాదుభృంగ రాజదీనియందు నీ
కంపు దానికింపుగామిఁ గంపమానచిత్త మై17

వాతోర్మీ కాముకః

ద్రవ్వేనష్టే స్వసతీమానసేఽకిర్త్యాం ప్రవరంత్యామతెఈవ
శంకాంనాప్నో త్యథయద్యద్భ వేద్వా, కాదాస్వర్గం సురతం వీక్షమాణ:,

...............................................................................................................

సిడిగా | వ్రాయనా! యీతని వాక్యమాధుర్యంబు కండచక్కెర పానకంబుగా దె | మెచ్చనా! యీతని మేల్కల్కవితా క న్నె మించి రాజు లవలపించుఁగా దె/ పొగడనా? యీ లేని పూర్ణాశుధారను రంగుమీఱిన పాల పొంగు కాదె! తే|| గీ! ఇట్టి ప్రజ్ఞులచేత హా! యే మిచెప్పు నట్టెసఖికుల నెల్లదా గట్టివైచే | శంక లేక ను వేరిక టశాస్త్రి ఘనుఁడు | మే లుభగవంతుఁ డైనను మెచ్చుననగ.

Raja's Bigh Schoc
i

B. BHAGAVANTA ROW,

Nuzvid, 22-2-03.

DRAWING MASTER.

ఉత్పల మాల, సూది.

కాలనుగ్రుచ్చుకొన్న ములు ,గ్రక్కునదీసి నంగ బట్టలున్"
మేలిమిఁ గుట్టు కోగ నెలమింగరణంబయిగణంబ యొప్పు మందితో
బోలఁగ నేర్చువస్తువును భూమిని నొక్కడుచూడజేర ....
క్కాల ముందుజీవనము గా నిదియెందరి బెంచుచున్నదో

శార్దూలము, సస్యము.

శ్రీరంజి ల్లెడిలంక యాకు గొని వాసింబొల్చు హై యంగవీ
నారూఢమగు సున్న ముంజోనిపి యత్తర్వునొక్కింతయెం
తేరంజించియు బిల్వపత్ఫలమునం దెక్కించి యాచూర్ణం
పారంబీల్చుటకన్న చేఱుగలదే యానందము గ్వీధవా

సీసము, హూణకాంత

మంచు డాలును జూచి యించుమించుగ నవు మేని మేల్జిగి మిఱుమిట్లు. గొలుపు ................................... మునందొక వింత బె డఁగుదెల్ప : తిలక శూన్యంబచు దీపించు నమ్మోము, నిష్కళంకాబ్జు నీ నేర మెంచ | అత్యంతమృదులమ్ములైయొప్పపల్కులు వినువారి వీనుల విందుగాగ..

తే! గీ|| భర్తృసంగృహీత బాహయై. చల్లని
గాలికై షికారుగా సుమాళ
మైనరీతి రాఁగ నరిసితి నొక హూణ
కాంత, దానిచెలువు కనులవిందు.21

సీసము, నూజవీడు.

ఎచ్చోటఁజూచిన- నింపుమాఱెడిరాజసౌధము లేన్గులు సంచునించు
నెయ్యెడఁ గనుఁగొన్న: నేలమినించెడి... మంచి యశ్ముముల్క నులకు హా
ళి నొసఁగు | నేచక్కి నీక్షింప రాచబిడ్డల షికార్చారటుల్ గను వారి
నూరఁజేయు | నేవంక గ నినఁ బారావార పర్యాయములు తటాకము
లు పెన్ముదమునించు

,

తే||గీ || నెచటఁజూచినఁ 'బెంకుటింట్లెచటఁ గన్న
బూలతోఁటలు మదికి మేల్ హాళిఁ బెంచు
నూజివీడుపురంబదీ రాజధాని
యప్పరాయాన్వయజులైన యధిపతులకు,22

చంపకమాల, కవిత్వము.

సరసతచక్కఁగా నెఱుఁగుసజ్జనులన్ ముదమందఁ జేయుచున్ "
విరసుల వంక బోక పృధివీతల మెల్లెడ స్వానువర్తులన్
దిరుగఁగఁజేయుచున్" నృపుల తేజము శాశ్వతమైన ఫక్కిమై
వఱలఁగఁ జేయు సత్క వితవంటికల్ మఱి యెందుఁగల్గు నే23

శార్దూలవిక్రీడితము, పట్టుదల.

ఎంతే ద్రవ్య మువ మొనర్చుటకు లో నిం తేనిశంకింప రా
వంతం ధర్మ మధర మంచుమదిలో నాలోచనం జేయ ర
త్యంతన్ బాత్మజుడనుచుం దారంచునొడ్లంచునున్
బంతంబుగన్ వారు చూడ రిలఁ గోపంబొండుదక్కన్ సృపా24

కందము", జూదము.

వ్యసనములన్నిటికన్నను, బసగలయదిజూదమగును బాండవులిద్దా
నససి చెడీయడవి పాలై , నసమరిరనివినమె దీని వలవదుతవులన్.25

కందము తేలు.

తనసహజగుణము కతనన్ బనిగొనియెద్దానినేని పడగుట్టెడితే
లునకున్ ఖలునకు భేదము, గనుఁగొనిన మెకింతయేనిఁ గనుపడదుసృపా

26

శార్దూలవిక్రీడితము, బై సికిల్ ,

నీరుంగోరదు గడ్డినడ్గదొక కొన్నే సుల్వల న్వేఁడ దే
వారేనెక్కినఁగ్రిందఁ దోయదొకఁడు సృజన్ఫటుం కుంట చే
కూరంగా వల దెందు బై స్కిలునకుం గోపంబొకిం తేని లే
దౌరా! వాటికి సాటియైనయి. విశ్రామిత్ర సృష్టంబోకో,27

మౌక్తికమాలా, గుర్రపునవారు.

వేగవ శేసప్రచలతివా హే, చిత్రవిచిత్రైర్మృదుగతిభేదైః
తద్గతపుంసోభవతిహిసామ్యం, వ్యస్త విలాసానుగత తరుణ్యా28

కందము, తమలపాకు,

కడు తెలుపుగలిగియెంతయు నిశుపును వెడలుపునుగలిగినిగనిగ మైఁజో
ప్పడుతమలపాకుభోజన, మడగిన పై లేక యున్న సదిభోజన మే.29

శార్దూల : క్రీడితం ఎడ్వర్డుపట్టాభిషేకః

ట్రావన్కూరు సృపాలకోఽ పిచను హీశూరాధిపో హైదరా
బాదాపట్టణ సార్వభౌమ యవన శ్చాన్యే భూపాలకాః
యస్యాసన్కరదా స్సభాతి నితరా మెడ్వర్డు భూ పాలకో
విక్టోర్యాకృతపూర్వపుణ్యవిభవః పట్టాభిషేకోత్స వే30

ఉత్పలమాల ఆంజనేయులు

వారిధి దాఁటినావు బలవంతులరక్కనుల జయించి శ్రీ
భూరమణీసుత గని విభుండగురాము నిక్షేమవార్త నిం
పారఁగఁ దెల్పినావు జగ దాదృతమౌ గడమీచారిత్ర ........
ధీరను తా కమిటీ...............................................31

ఆ బాల్యమునుండి యర్థ ............................................... మనక పొన్నూరన కనయము విద్యకై పలు పాటు పడినా............... యాపయిఁగోర్టున కరుదెంచి పట్టాను గైకొని చక్కగా గ్రానుచేయు నేర్పు సంపాదించి నీతి బాహ్యుఁడుగాక న్యాయరీతి నొసంగు న్యాయవాది.

తే! గీ|| పేరుఘృతకోశ సామ్యమ్ము గూర దింక
నూరకజమీనుదారుల కబ్బోనర్చి
వ్యాజ్యములు వేయుమనె కపటమతులకు
న్యాయవాదిత్వ మేరీతి సార్థకమగు............32

శార్దూలము శ్రీరంగాయస్పారావు గారు.

చంగత్కీర్తి విరాజమానుఁడు కలాసామ్రాజ్యదౌరంధరీ
భంగీసంగి మహానుభావుఁడు కృపాపారంగతుం డన్న దా
నాంగంబు ల్పలు సత్రముల్నిలి పె నే యాఢ్యుం డతండొప్పు శ్రీ
రంగా ప్రావధానుఁడుత్త మకవి ప్రష్టాభిధేయాఖ్యుండై ,.33

సీసము స్నానపు రేవు

.

పొడి బట్టలను విప్పి తడి బట్టలనుగట్టు పేరటాండ్రోక వంక సౌరునింప
నీర్కావిదోసనుల్ నేర్పమైనుది కె. వర్ణి సంఘమొక్క నంకఁ జెలఁంగ
“నాకిమ్మురిక్తడనాకి” మనుచునీరు కాసు బౌపలును సెుక్కఁటఁ జెలంగ
నాభరణాదులసపహరింపఁగఁజూచుపశ్యతో హరు లొక్క ప్రక్కఁదసర

టే||గీ||! తీర్థములయందు రేపు లెం 'తేనెసంగుఁ గనెడి వారల కెంతయుఁ గనులపంకు సగుచు శ్రీయప్పరాయవంశాభిచంద్ర యఖలక విగేయ రామచం ద్రౌప్పరాయ.34

శార్దూలవిక్రీడితం ఆశీర్వచనం.

శ్రీ రాజత్సుత రాజితో విజయ తాంశ్రీరామచందాప్పరా
ట్తద్దత్తైరపి వార్షికైఃకవివరా గచ్ఛంతుమోదం భృశం
తద్దీన్యతృదసి ప్రవృత్తమిదమప్యాస్తాం వధాసం చిరం
యేనాత్యంత ముదం సుధీపముదయో యాతుంచబోభూయ తే35

శోభకృత్సం! వైశాఖమాసములో తోట్లవల్లూరు సంస్థానము లోని యనధానములోని కొన్ని పద్యములు,

అవధాసస్థలము.

క|| బంగాళాతోటను ముద, ముంగొలువ శతావధానమున్ జేయించెన్"
సంగతమగుగతిఁగవులు, ప్పొంగఁగ. శ్రీ భాష్యకారభూపతి బళీరే. 1

సల్లూరి గోపాలుడు.

మ|| వనముల్ భక్తుల కెల్ల వేళ విడు శ్రీవల్లూరి గోపాలకుం
ను రహిన్ బోవుత బమ్మ దేవరకులాడ్యున్ భావ్య కారాధిపున్
గరుణాసాగరు సర్వలోకహితుఁ జంగత్ప్రా భవోపేతు భా
స్వరవల్లూరీ పురార్థపాలకు యశసృత్య ప్రభాభాసురున్5