శతావధానసారము/ఆలమూరు

వికీసోర్స్ నుండి

..

సమీషమందున్న యురిశిక్ష కల వాడు.

ఉ||లోకము క్రుంగినట్లు వనిలోపల వ్యాఘ్రముఖము నందుఁదా
నూకొని పడ్డ భంగిని ననూస కుజానృతుపో ల్కె నెంతయున్
హీ? కడుదుష్టమైనపనియేల యొనర్చితి" నంచుఁ జంతమై
నాకులు : డయ్యె నొక్కఁడు. సమాగతమృత్యు ముఖాంతకాళుడై2.

ఇంద్ర చాపము.


మ|| పరిణామోజ్వల పంచవర్ణయుతమై భప్యూదయం బై మహా
పరితోషాస్పదమై మయూర విలసద్బర్హోపమానమ్మునై
సరవిన్ హాలిక జాతీ కెంతయును నుత్సాహంబు సంధించుచున్
వఱలెr 'మేఘగతంబు నై మఘవుచాపం బెంతయు వింతగాన్ 4

వికారీ! సం!! - శ్రావణమాసములో ఆలమూరులో జరగిన యవ
ధానములో రచించిన 55 వద్యములలోఁ గోన్ని.

(శ్యామలాంబ) మత్త కోకిల.


కోమలాంఘ్రిసరోరుహ్య మదకోకిలా ప్రతిభ స్వసన్
శ్యామలాంబ నుతింతు నెంతయు సంతసం బిగురొత్తంగన్
భూమి నేజగదంబఁ గొల్చిన పూరుషుండు సదా సుఖ
శ్రీమహత్త్వభుత్వకీర్తు లఁ జెంది చెన్న లరాడిన్1

ప్రకృతావధాన విషయమై సభ్యుల యోజన .


సీ||శతఘంటక వసమ్ము సల్పుటిట్టిదియొక్కొ? తెలి సెనే డని లోనలుకు
వారు . మొదటఁ జెప్పిన పాదమున విస్మృతియు లేక చెప్పి రేయని ప్రీ
తిఁజెందు వారు! ఇ దియ బ్బెసమొ లేక యే దేవు కరుణయో గుగుకృ
పయో" యంచు గొణుగువారు! " కాదిది యుచ్ఛిష్టగణపత్యుపాసనా
ఫల"మంచు లోలోలోనఁ దలఁచువారు,
తే: గీ|| బ్రైండుశక్తియ యిది” యంచుఁ బల్కువారు
పూర్వజన్మ సుకృత " మని పొగడువారు
వైరి సభనున్న వారు శతావధాన
మరసి తిరుపతి వేంక టేశ్వరు లొనర్చ2

(మన్మధోపాలంభము) తోటకము

అనయమును బాంధులయంగనలన్
ఘన బాణపరంపర గాటముగాఁ
జెనకందగు సయ్య యిసీ! మదనా
పనిఁబూనకు మియ్యది పౌరుషమా4

నీరీయని డెల్టాసూప రెం డెంటు.


మ|| పొలముల్ కాంతికిఁదక్కె నాకు మడులు బొల్పే దెఁ ద్రోవంగఁ జె
ఆ్వులనీ రైసను లేక పోయె మఱి నీరొక్కముఁ జెల్లించినన్
జలమీవై తివి నీకొకింతయును విశ్వాసము లేదాయె మా
టలచే నేమగునండ్రు రైతులొగి డెల్టాసూప రెండెంటులకన్5

.............................................................................................................................. This is to certify that the poets and the men of wisdom, Ven- katasastri Garu and Tirupati Sastri Garu paid a visit to this place and performed Sethakhanta-Avadhanam at a meeting held for the purpose, ineluding the Gontry, the elite, the officials and pundits. The performance is a complete success, nay admirable, astonishing and astonishing to the whole audience. In short, the avadhanam is made to the perfect satisfaction of all present. They are proficient to per- fection both in Telugu and Sanskrit literatures and .I want words to describe their eloquence, howing of thought, presence of mind and proficiency in Telugu & in Sanskrit poetry in as much as they seen more or less to be the incarnations of the Goddess Saraswati herself. I can confidently and with certainty say that their ineetira - able services cannot be sufficiently recom persed even by the liberal purses of the riches ef the richest except is offering thousands and thousands of numberless thanks. I pray to the Almighty that similar success inay await them in similar meetings whereerer , and whenever held.

ALAMUR.

(Signature illegable.)

11th August 1819.

Sub Registrar of Alamur.

(అర్థనారీశ్వరుడు)

ఉ|| ఏశతపత్రనేత్రకును నెట్టిమగండు నొసంగనట్టి బల్ పేశలమైన దేహము ను బ్రేయసి కిచ్చిన దేవ దేవువా గీశర మేశపన్నుతు నహీ నవిభూషితకాయు సర్ద నా శు నుతింతు మొక్కుదుసతీంద్రియసౌఖ్యము గోరి నిచ్చలున్ 6

తాపేశ్వరమున నుండునగస్త్వేశ్వరుఁడు.

శా॥ వాతాపిన్ వెసమై వధిం చిన జగ ద్వంద్వుం డగస్త్యుండు తు ల్యా తీరమున నాగమోక్త మగులీలన్ దాఁ బ్రతిష్ఠించే ఖ ద్యోతుండు శశి యుండుసంతకును నెందుం గీర్తి, వాటిల్ల శో భేతుం బై తగులింగ మొక్కఁడు నగస్త్యేశాఖ్య చెన్నారఁగన్ ||.7


శ్రీ శ్రీ శ్రీ

వికారి సం||. శ్రావణమాసములో నమలాపురం తాలూకా” క్రొత్త పేటలో రామయ్యర్ గారు చేయించిన యష్టానధానములోఁ గొన్ని (తుపాను)స్రగ్దరావృత్తమ్.}} అత్యాభిలాని లేన ప్రచలదురుమహాభంగసం గే సముద్రే గ్రామాస్తతీ రసంస్తా. విలయ ముపగతాః కించ వృక్షాశ్చమోర్చి భగ్నాః పశ్చాన్నౌకా స్సమస్తా ఆపి జలమధితా మగ్నతా మాపు గుచ్చై స్సర్వేషాం కష్ట మాదీ త్సుఖమితితు పరం ద్యోసుమ ప్రాయమాసీత్

శార్వరిసం|| వైశాఖమాసములో బొబ్బిలివద్దనుండు పాలు తేరు గ్రామమున జరిగిన యవధానములో జెప్పిన 40 పద్యములలో కొన్ని

(పాల తేరు) లయగ్రాహి

ఇమ్మగు కవిత్వము. . రసమ్మయినగాన మధికమయినశాస్త్ర మును సొ మ్ముగ సదా యు క్తమ్ముగ జరించుసుకృతమ్మునఁ జెలంగుపుడమి మ్మ నెడి వేల్పులుఁ గరమ్ము జెలుషమ్మున్ | సొమ్మును భరమ్మగుయసమ్ము నెపుడుం గలిగి తమ్మఖలసత్కవు లు-- సమ్మ తినుతింపం | గమ్మెఱయు 'వెల్మదొరలు మ్మహితరీతిదగ నమ్మిహి బయోరడ పురమ్మ (పాల తేరు) తనరారున్,