Jump to content

శతావధానసారము/అనకాపల్లె

వికీసోర్స్ నుండి

(శ్రీపోలవర పుజమీందారు గారు) లయగ్రాహి.

కమ్మ విలు కాని సొగసు మ్మెరుగు వట్ట దరునిమ్మ యముడేని బగుమ్మ తివివేకి, త్వమ్ముడగు పో లవరపుమ్మహీపతి డెల్లప్రడు మ్మదిమత తృక విధమ్ము గనుపట్టన్నట్టన్, ఎమ్మెయుని . . . . . మ . . , మ్మి చలగన్ జగతి సమ్మహిపుగోలల గమ్మనుండూ డొక్క ............. జమ్ముగనులేడతిఘన మ్మతని చిత్రచరిత మ్మెన కబ్బదే

సైరంద్రీ సింహాబలను గూర్చిమందా మందా కాంతావృత్యము సైరంద్రీంతా మధికసంషముం........దు ............. దోస్టాచేలాంచుల మధిక సంబంభిత స్వీకరోతి సాప్యేతస్మాత్కధమపి పునర్గందు మిచ్చ త్విత..... ప్రభ్రష్టా త్మా ప్రకలితేభయామేపదీ......... ,

శ్రీ శ్రీ శ్రీ

ప్లవ సం. ||ఆశ్వయుజ మాసమున అనకాపల్లిలోని యవధానములో కొన్ని పద్యములు.

స్కూలు కందము.

పల మందికి నుపయోగం, బొలయ సనక పల్లెలోన నుప్పారు మ్యుని ప్పలు వారి స్కూలు దానం, గలగురువులు బాలకులునుగడు సాధుమతుల్. .........................................................................................................

కష్ట మేమనం! గడియకు నూరు పద్దెముల గల్పన జేసెడి శక్తి యుక్తిం గడియము రాజులకు గైవసమై దగు గేలు ముద్దు గావిడివడి వచ్చు బల్కును వెంకట శాస్త్రి డె చె ల్లియుండుటన్. ||సీ|| కవ మెందరికైన గావలెనను రీతిగా జెప్పె గ్రొత్త వైఖరులతోడ సంస్కృతాంధ్రములం ప్రసంగంబులనొనర్చు చమత్కార మందందదోప నొక చెంతను బురాణ మొక్క రు చదవంగ నుడివెనర్తము కల్పనోర్తులలర చతురంగమున నెత్తులు తరంగ గతి జూపె న్యస్తాక్షరియెనర్చనధ్బుతముగ || తే.గీ|| పుష్పములనెంచె బాతము ల్పొసగ జెప్పె నంస్వస్తాక్షరింజేసె నచటి సభకులలెల్ల వెంకట శాస్త్రికి నరయసములు గానరారవధానాష్టకంబున " నన|| త|| అనుభవం బొనరుచునెడ నవధానిరచించెన నివ యాపద్యముల ంవివరింతం నిందు గ్రిందను గ వులారా? భ్రాతృబుద్ధి గను డీయమ్మున్ ||

రెడ్డి పోలవరం

వ్రాలు తెలియలేదు

{{Center|

జగత్తుమిథ్యయనుట, వసంతతిలక ము}}.
ఏతజగ న్న హి మృషేతి సదాపీ మూడో
మత్వా పునశ్చ రమతే పరమార్థహీన:
జ్ఞానీ త్వసత్య మితి చేతసీ నిశ్చినోతీ
ప్రీతిం పరం త్యజతి తత్రతతశ్చ హేతో .

పోలీ సు జవా ను లు ,

క|| యమదూత లెట్టిరో యెఱుఁ, గమనెడి లోపము దీర్పఁగా పోలీస్వా
రిమహీఁ బ్రభువు లేర్పఱచిరి, కుమతుల కే వారు వీరుఁగూర్తురు బాధల్,

“యాంచింతయామి” అనుశ్లోకమునకు తెలుగు,

తే|| ॥ పను గోరెడియింతి దా నితరుఁ గోరు
వాఁడు మఱియొక్కరితఁ గోరు వనిత వేఱో
కర్తుననుఁ గోరు నేమన గలదు మదను
వర్తనము నకు మామనో వై ఖరులకు. 4

శ్రీ. శ్రీ. శ్రీ

ప్ల వనం | కార్తిక మార్గశిరమాసములలో శ్రీకాకుళములో జరిగిన శతావధానాష్టావధానములలోఁ గొన్ని

చ|| తిరుపతి వేంక టేశక విధీరులలో నొక రుండ "వేంక టే
శ్వరుడను వాడ నిన్నొ కటి ప్రార్థనఁ జేయఁగఁబూనినాఁడ నీ
కరుణ కణావధాసకృతికావణమౌటను నేఁడు నాకు మా
తిరుపతిశాస్త్రి రాని వెలితిన్ సవరింపుము దేవి మొక్కెదక్1

సీ|| విజయనగరమున వేంకటగిరిలోనఁ బ్రభులసమ్మానమ్ముఁబడ సినావు |
ఆత్మకూరు క్షితీంద్రార్పిత చంద్రహారాది సత్కారమ్ములందినావు | .
గద్వాల భూపాలక ప్రదత్తంబైన బంగారుపతకంబు బట్టినావు |
ఆ నేబి సంతిస్వహస్తాకు రాంకితి యోగ్యతాపత్రంబు నొందినావు!!
తే||గీ||మఱియు నితరమహీపతి మణుల పండి |
తాగ్రణులమన్న నకుఁ బాత్రమైతివీవు !
చంద్రునకు నూలి పో" గన్న సాటి నిద్ది |
గైకొనుము చెళ్లపిళ్ల వేంకటకవీంద్రః

అనకాపల్లె

బులుసు పొపయ్యశాస్త్రి