శతావధానసారము/శ్రికాకుళము

వికీసోర్స్ నుండి

{{Center|

జగత్తుమిథ్యయనుట, వసంతతిలక ము}}.
ఏతజగ న్న హి మృషేతి సదాపీ మూడో
మత్వా పునశ్చ రమతే పరమార్థహీన:
జ్ఞానీ త్వసత్య మితి చేతసీ నిశ్చినోతీ
ప్రీతిం పరం త్యజతి తత్రతతశ్చ హేతో .

పోలీ సు జవా ను లు ,

క|| యమదూత లెట్టిరో యెఱుఁ, గమనెడి లోపము దీర్పఁగా పోలీస్వా
రిమహీఁ బ్రభువు లేర్పఱచిరి, కుమతుల కే వారు వీరుఁగూర్తురు బాధల్,

“యాంచింతయామి” అనుశ్లోకమునకు తెలుగు,

తే|| ॥ పను గోరెడియింతి దా నితరుఁ గోరు
వాఁడు మఱియొక్కరితఁ గోరు వనిత వేఱో
కర్తుననుఁ గోరు నేమన గలదు మదను
వర్తనము నకు మామనో వై ఖరులకు. 4

శ్రీ. శ్రీ. శ్రీ

ప్ల వనం | కార్తిక మార్గశిరమాసములలో శ్రీకాకుళములో జరిగిన శతావధానాష్టావధానములలోఁ గొన్ని

చ|| తిరుపతి వేంక టేశక విధీరులలో నొక రుండ "వేంక టే
శ్వరుడను వాడ నిన్నొ కటి ప్రార్థనఁ జేయఁగఁబూనినాఁడ నీ
కరుణ కణావధాసకృతికావణమౌటను నేఁడు నాకు మా
తిరుపతిశాస్త్రి రాని వెలితిన్ సవరింపుము దేవి మొక్కెదక్1

సీ|| విజయనగరమున వేంకటగిరిలోనఁ బ్రభులసమ్మానమ్ముఁబడ సినావు |
ఆత్మకూరు క్షితీంద్రార్పిత చంద్రహారాది సత్కారమ్ములందినావు | .
గద్వాల భూపాలక ప్రదత్తంబైన బంగారుపతకంబు బట్టినావు |
ఆ నేబి సంతిస్వహస్తాకు రాంకితి యోగ్యతాపత్రంబు నొందినావు!!
తే||గీ||మఱియు నితరమహీపతి మణుల పండి |
తాగ్రణులమన్న నకుఁ బాత్రమైతివీవు !
చంద్రునకు నూలి పో" గన్న సాటి నిద్ది |
గైకొనుము చెళ్లపిళ్ల వేంకటకవీంద్రః

అనకాపల్లె

బులుసు పొపయ్యశాస్త్రి

పరమాత్మునిం గూర్చి -

చ||సిరు లీడు నేమహామహుని సేవన, మెన్వరి కేని సౌఖ్య ముల్
పరంగఁగఁజేయు నేమహితు పాదనమస్కృతి, జ్ఞాన మిచ్చునే
పరము నినామసంస్కరణ, భద్రద మన్వనివృత్తి, తాదృశున్
జిరతరు నాదీపూరుషు భజింతు యజింతు సృజింతు సత్కృతుల్ 2

భక్తి నిగూర్చి, వసంతతిలకావృత్తమ్.

దారా స్సు తాశ్ద్రవిణం గృహమం బరాణి
కాయం చ నిత్య మితి మాభ్రమ మూఢ చేతః
భక్తిం కురుష్వ పరమాత స నిర్గుణేవా
నోచే సహాగుణయుతే తరణాయ నిత్యం3

సప్త సం తానములలో కృతి యధికమగుట.

తే|గీ|| || తనుజుఁడు తటాకమును గృతి ధరణి దివిజు
వరునిని నిల్పుట నివియును వనము శివుని
కాలయము గుట్టుటయు నీవి యగును సప్త
సంతతులు వీనిలో పల సతము కృతియ4

తలిదండ్రులలో తల్లి హెచ్చని సాధించుట.

తేట గీ|| కనుట యెంతేని నుత్కృష్ట కష్టమునను
నేవమున కియ్యకొని పెంచు టించుకంత
సేగి గల్గిన నెమ్మదిఁ జింత గొనుట.
తల్లి కగుటను నా పె యిద్దఱను హెచ్చు 5

ఉభయులలో తండ్రి హెచ్చని సాధించుట,

క|| తలిదండ్రు లిరువురందున్, సులలిత మతిశాలి నాత్మజుని జేసెడివా
డిలఁ దండ్రి గాన, నతనికి , బలుకందగుఁ దల్లికన్నఁ బ్రబలుఁడటంచున్

,

అద్వైతసిద్ధిని గూర్చి..

క || క్రమమున జ్ఞానము నా,శమగును నశ్యమగు నెల్లజగ మా పై డఁ
త్వమసి" యనెడివాక్యము నిక్కమగుట న ద్వైతసిద్ధిగలుగు దానన్ •

సభలో నొక రిచ్చినకల్పన,

ఉ|| సారయశస్కు లౌఘనులసచ్చరితములు గాంచియన్యులున్
భీరతఁ గాంత్రు వారిఁ గని తెల్వినిఁ గొందురు ఏరివంశ్యులున్
భూరిరజోవలిప్త మయి పొల్చెడి త్రోవను బట్టి యేగున
వ్వారిపదమ్ములన్ దెలియవచ్చెడిగా పథ మట్టి దేనియున్7

అన్న దాన ప్రశంస.

శా! దానమ్ముల్ వివిధమ్ము లుండినను నద్దానములం దెల్ల నా
త్మానందం బొనఁగూర్పఁ జాలు నది యన్నాఖ్యంబ, దీవ్యంబు నెం
తేనిన్ దెచ్చి యొసంగిన మనము తృప్తిం జెందఁగాఁబోవ దే
రినిన్ దృప్తి ని గాంతు రన్న ముస నేరిద్దాని శ్లాఘింపరో!8

అగ్గిపెట్టె

క||ప్రతిదినము నగ్గి కంచున్, సతి ప్రతి గేహంబు దిరుగఁ జనుపని తప్పెన్
మతిమంతు లగ్గి పెట్టిని,గతి గాఁ గల్పించుటన్ సుఖం ' బలరారెన్"9

బాలవిధవలకుఁ దలగొరగఁ దగదనుట,

సీ|| అతి బాల్యమున భర్త గతియించినట్టియక్కన్నెకు విజ్ఞానమన్న సున్న,
యట్టిచిన్నతనాన సప్పసిగోలకుఁ దల గొరిగింప యత్నంబొనర్చు, కన్న
ను సజ్ఞాన మున్నె ! యేమన్న సన్న్యాసికే యది గొను టతిభరమ్ము
గాఁ దోచు నెట్లేనిఁ గానిమ్ము . ప్రకృతము వచియింతు సర్వానుభవ మగుగతి.

............................................................................

చ|| ఘటిక కునూరు పద్యములు కల్పన సేయ సమర్థు నాహ్వయౌ |
నటుల శతావధానముల నైన వొనర్పం బ్రవీణుసంధ్య నా !
నటదగ జేశమౌళి చలనభ్రమ దభ్రభునీఝురీ సము |
తటవచన ప్రవాహు సముదగ్రమహోభయ సాహితీవధూ |
విటునిసభామనోహర నవీనకరారచనాధురీణు ది |
క్తటసముదీణన్ కీర్తి లతి కాతతిశాబ్దిక తార్కిక మహోద్భటుఁ
జటుగానకోవిదుని బ్రాహ్మణసత్తము చెళ్లపిళ్ల వేం
కటకవిసార్వబౌముని దగన్ వినుతింపగ శక్యమే ధరన్ | ...1

ముక్కవిల్లి సాంబయ నామకవి రచితం,

. .

తే॥ గీ! . నేరి కేనియు వైరాగ్య మారయఁగ స్వ
బుద్ధి సమతమైనచోఁ బొలుచు సుఖద
మై, బలా త్రాప్తమైన సయ్యది యసహ్య
మగుట వారికిఁ గామంబు లడఁగుటెట్లు,.10

సభలో ఒక రుచదిపన శ్లోకమునకు తెలుఁగు.

చ|| నలుదెసలన్ బొమించు నుద నాగ మగఁ జను నిమ్మనమ్ము నే
గ లలి రమేశుపాద మనుకర్రను గట్టఁ గ సారమైనజ్ఞూ
నలవము తాను సంకెల యసన్ కనరారు మఱెట్టి వారికి
సులభము గానిదయ్య దియె సూ, ధరణీ సురవంశరత్నమా11

పునర్జన్మము మాస్పుకొనుట కుపొయము,

సీ|| యోగ్యతగాఁ గాల మొక్క-రీతినిఁబుచ్చి సంసార మొక భంగిసాగఁజేసి
యనివార్యగతిఁ గర్మజనితమ్ములై వచ్చుకష్టసుఖములకలిమి గనియుఁ
బద్మ పత్రము నీటఁ బరిఢవిల్లెడిరీతి సకల కార్యమ్ములఁ జక్కఁజేసి
తనమస మే వ్వేళఁ దత్త్వమనీతి వాక్యార్యార్థమునందుఁదానతుకఁ జేసి,

(శ్రీమద్వేంకట పరబ్రహణేనమః.

............................................................................

క|| శ్రీకాకుళ పురవిబుధా | నీకంంబాక విన్నవింతు "నేనొక కవితన్ |
పొకాళుకవన విలస | త్పాకము లోకులకు ముదము పాటింపదొకో||
తే|| గీ||వంగ పెరటికిమసిబొమ్మ వడువుదోఁప | వెంకటార్యుని సరసక విత్వమునకు దృష్టిదోషంబు దగులకదీప్తి గలుగఁబ ల్కెదను కొన్ని కొక్కి రిపద్యములను || 2||
తే||గీ|| వేంక టేశ్వరభక్తుఁడవేంకటేశ భట్టపోష్యుఁడ వెంకట పదముఖ శివ రాయమాన్యుఁడ వెంక టార్యశ్రితుండ :గాన వెంకటశాస్త్రి సత్కవిత నెంతు|3|
క|| తిరుపతిఁ బాసిన వెంకన |స్థిరమతివెంకనను బాయఁదిరుపతిశోభా |
కరతంబరఁగు నెయను ద్వా, పర మెడయును నేడుమనకు బారికింపగన్ ||
4| ఉ|| ఆశుక విత్వమందు' రసమబ్బుట దుర్లభమన్న యట్టియీ|
యాశ నిరధన్ కంబనఁగ నౌను స్వచాంధవ బుద్ధిచేత నౌ |
నాశను లేనివాక్యముల నాడుట కాదు నిజంబుపల్కెదన్ |
పేశల చెళ్లపిళ్లకుల వేంకటశాస్త్రిని నన్న పార్యుఁగన్ |5 ||
చ! యమకము నథన్ గౌరవము నాశువు పేశలమైన శైలి పాం కము
రసపుష్టి సౌష్టవము కల్పన చాతురి వ్యంగ్య వైభవం బమలత శాస్త్రసిద్ధతయు నాదిగ

తే॥ గీ ||యెవఁడు చరియించు నాతఁ డహీనుఁ డతఁడె
యోగి యవ్వాని కిహమున నొక్కఁడేని
లేదు కష్టము సంతతామోదుఁ డతఁడె
వానికిఁ బునర్జనియు "లేదు వాస్తవ మిది,12

మహిషాసురమర్దని,

చ|చిరము ననుండీ మత్త తను జెంది త్రిలోక విభూతి దానయై
వరమున మేను గానక ప్రపంచము . నష్ట మొనర్ప
బూను దుర్భరు నల: కొసరామరునిఁ బట్టివధించి ముదము గాంచి శాం
కరి మధుపొనమత్త యయి గ్రాలె సురల్ తనచుట్టు వాఱగన్,13

మిత్రుఁ డు.

|క|| ప్రతిఫల మ పేక్ష సేయక , ప్రతి కార్యము సకుఁ దోడుపడుఁ గష్టసుఖా
న్వితుఁ గాంచి తాదృశుండగు, హితునకు (దుల్యుండుగలఁడెయెందు వెతకినం. 14

స త్య ము

.

చ|| తప మొకఁ డేల పెక్కు లగుధానము. లేల యనేక తీర్థముల్
నెపమునఁ బోయి గ్రుంకిడఁగ నేల యనేక పురాణజాలముల్
చపల తఁ జూడ నేల బహుశాస్త్రములన్ బఠియింప నేల స
త్యపు వెల గుర్తె రింగిసమహాత్తుల కూరక యేల జన్న ముల్ 15

సత్యము

............................................................................

గల్గు కవిత్వధర్మముల్, | సమత నెసంగు చెళ్లపిళ సత్కుల వెంకటశాస్త్రి భారతిన్ 1/- ||
చ|| ఉభయకవిత్వ తత్త్వనిధియు చిముహూర్త శతావధానియన్|
సభఁగలయట్టిసత్కవుల స్వాంతములం గరఁగింపఁజాలు వా
గ్విభవము గల్గువాఁడు గురువిద్యల కెల్లను బెన్ని దానమై !
శుభకర చెళ్లపిళ్ల కులసోముఁడు వెంకటశాస్త్రి యొప్పెడున్ || 7 ||
క!| తెలియక మూఖన్ జనంబులు డెలిసియు విద్వజ్జనంబు తీవ్రాసూయా |విలులయి
సగవులకష్టము | దెలియఁగఁబడు నెట్లు మనకు స్థిరమతులారా|| 8 |
క || శత లేఖినీ కవిత్వంబితడా రచించు నంచు నెంచుచునీర్ష్యన్ మతీఁజో నుపక తద్గుణ మే! పెతకుచుసంతసమునొందవీలగుమనకున్| |9||
ఉ.|| ఎందఱు పండితుల్ థరజనింపక యుండిరి వారిలో పలన్|గొందరి పేరు మారుమనకుం దెలియం బడదెంచి చూడ న స్పందర సాస్పదంబయిన సత్కవనంబొనరించువారలే యిందుఁ! బ్రతిష్ఠ నొందెద రహీనకవిత్వము నెన్ను టొప్ప

సర్వ స ము లు

.

చ|| అరియును మిత్రుఁడొక్కటియె యాత్మ జుఁడు బెజవాఁడుమెక్కటే
గరియును దోమ యొక్కటియె కానుకయున్ మఱియొండు నెక్కటే
పురివరి యొక్క టే మఱియు భూషయు నెమ్మును ఒక్కటే సమ
స్తరతులు వీడి వర్తి లుబుధప్రవ రేణ్యుల కన్ని యొక్క టే,16

విఘ్నేశ్వరుఁడు.

చ|| కరములు మోడ్చి మొక్కిడుదుఁ గంజభవాదినతు న హెంతున్
బరువగుబొజ్జ వాని సులభమ గుచిత్త మునాని నారికే
ళరసరసాగ నాదరు నలంఘ్య పరాక్రము నాగరాజ శే
ఖరు గణనాథు భక్త జనకంజదివాకరు సద్గుణాక రున్? 71

............................................................................

గున్ || 10| చ|| ధనమనఁ బుత్ర మిత పశుదారగృహాదీక మౌనె వట్టిదం | ధనమిది
శాశ్వతం బె| కవితాయది రాజ్యత ఆస్తి కింసయో|జన "మితి సూక్తి చేత బుథ సమ్మత
మైన పచాద్య జంతసా | ధనమున హదంబు కవితాధన మే ధనశబ్దవాచ్యమౌన్
క|| మనుగుడుపుల ముచ్చట, లం , మనములఁ జెప్పికొన నేల కవితాకష్టం | బునుబడితి
కొన్ని దినములు | గనుక నీతనికవిత కేసు గౌరవ మిడుదున్| 12 || ఉ॥ నేనుశతావధా
నము ననేక సృపాల సభాస్థలంబులన్ | మానుగఁ జేసి పెక్కు బహు మానములందితిన్ శాంతినొందితిన్ | మానసవృత్తి రోధక సమాధిని గావున నిద్దినాగును స్థానమటంచు నెంచెద
ను స్వాంతము నిశ్చల మాటదీనిచేన్ "||13 || 'చ|| దినమున కొక్కకబ్బమును దేటగఁ జె
ప్పెడు వానికొక్క రాత్రిని నెడబాయఁ గాఁదగునె తెంపుగ మీఱిటిఁగూర్పనోపఁడే",
యనఁచగ దొక్కరే నిదురహానినిఁ బూనిన వానికేగతిన్ |మనమున స్ఫూర్తి కిన్ బెఱ
దినంబున వచ్చును నూఱు పద్యముల్ ||14||తే|గీ||: హద్దు లేనట్టి వెంకటార్య మహిమం
బు, నెన్న నామాటలకు శక్తి యెట్లు గలుగు | సంతమింతయు లేనియనంతమందు |
దిరిగి, తుదిఁజూడ ఖగములక రయదర మె|15|| క || వియ్యంకుడు నాకగుటన్ | నెయ్య
మునన్ చెళ్లపిళ్ల నిర్మలకుల పెంకయ్యకుఁగట్నంబొసఁగితి| జయ్యనఁనీ పద్యమాల జంధ్ర
గుణముగన్|16 || క||: త్వరితంబుగ నీఛందము విరచించితిఁ గాన నిందు విస్తృత దోషో
శ్కరముండు దాని పెద్దలు మఱచి దయారసముచేత మన్నింపఁడగున్ ::: ఇట్లు,

వఝ్ఝల నారాయణ శాశ్త్రి

లక్ష్మి


క||- సరసిజ గేహని వాసిని,
గురు దారిద్యము పగులఁ గొట్టెడిదానిన్
హరియురము శయ్యగాఁ గా
పుర మొసరుచుసిరిని మొక్క జోల దె యేసున్ ,

రామాయణము.


|| ఇనకులమునఁ బొడమియు సీ
తనుఁ గొని వన మేగి దాఁటి తనసతి
గొనిన దనుజుఁ గడ తేర్చి సు
ఖనిధి యయి యయోధ్య కేగుఘను మది నెంతున్, 16

శ్రీ శ్రీ శ్రీ


ప్లవ సం!! మార్గశీర్ష మాసమున నుర్లాము సంస్థానములో జరిగిన
శతావధా నాష్టావధానముల లోని కొన్ని పద్యములు.

అరటి చెట్టునుగూర్చి.


సీ|| కాయలు కూర కే కాక పండ్లకు నుపయోగించు నాకులు మెక్క భోజ
సమున కె యౌ దొప్పలు మఱి యయ్య ని లేనియప్పుడు విస్తరుల
య్యు ను పచరించు దూటయు నావ నించి పచ్చడి చేసిన న ను
దుంపయుఁ గొన్ని యౌష,ధములకు ననుపానక్రమమున నుపయోగ
దశ చెందు గానఁగదళి కెన యగు,
తే|| గీ|| తరువు గేస్తున కిఁక లేదు ధరణి నిదియు
దియ్య నీటి కూపమ్ము గేదెయును గా దె
గలుగుగేస్తు లయింటి కెక్కాలమందు
బందుగులు. వచ్చినను గౌరవము జరగు

............................................................................................................... ఉ||శ్రీమహాలక్ష్మి పాలితము సేవ్యము పండితకోటికర్థి సం .............. మాన్యజన తాదరణీయము శారదా పరీక్షామల మండనంబు సుధీతలి యిచ్చ మెచ్చు నుర్లామున నెయ్యురారకాక తొవ రాదల పూవుగ బూను కాళికన్ నేమముతోఁడ గొల్చి మదినిల్చిన కోర్కెల నెల్ల నందిది యెం | తే మనవీనులందనదు తేజున రాజిలు పల్కు ము త్తైవుం 1 గోమల కర్ణపూర్ణము లకుం దగువానిఁగఁ జే సెనచ్చినన్| బూ మెలు గా వుదీని