శతకకవులచరిత్రము/ద్వితీయభాగము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

శతకకవులచరిత్రము.

ద్వితీయభాగము.

ధూర్జటికవి.

"ఈతఁడు పాకనాటియాజు వేల నియోగి బాహ్మణుఁడు! భారద్వాజ గోతుఁడు; ఆవస్తంబసూతుడు; కాళహస్తిపుర నిలయుఁడు; శివభక్తుఁడు” అని కవులచరిత మాతనిగండమును బట్టి నిర్ణయించి యుండెను. ఈతఁడు కృష్ణ దేవరాయని కాలములోనున్నట్లు కుమార మారిటి కృష్ణరాయవిజయమున ఘోసియుం 1ను.

ఈతనిగంఛములు రెండు. ఒకటి కాళహస్తిమాహాత్మ్యము, రెండు కాళహస్తీశ్వరశతశము. కాళహస్తీశ్వర శతక మితనిది కాదని యందలి ప్రయోగములఁ జూచి కొంద బినెదరు. కాని దేశమునం దిది ధూర్జటిశతకమని వాడుక యుండుటయేగాక మనకంటెఁ బొచీనుఁ డగు వెచ్చ కస్తూరి రంగకవి తనయానందరంగరాట్ఛందమున నభేద యతి కుదాహారణముగ నీ కింది పద్యమును జూపుచు నిది “ధూర్జటివారి కాళహస్తీశ్వర శతకమున” అని నిర్వచించిను.

శా || నీకుంగాక కవిత్వ మెవ్వరికి నేనినంచు మీదె త్తితి జేకొంటిక్ బిరుదంబుఁ గంకణము ముంజేఁగట్టితికి బట్టితి లోకుల్మెచ్చ ప్రశంబు నాతలఁపుతీరు: భీరునింగాడుచీ చీ కొలంబున రీతితప్పుడుసుమి శ్రీ కాళహస్తీశ్వరా! అనందరంగ రాట్ఛందము 3, 275

ఈపద్యమును ముదాపకులు తమయిచ్చవచ్చినట్లు దిద్ది వేసిరి. (చూడు 114 పద్యము శ్రీకాళహ స్తీశ్వరశతకము.) 00% పుట:Shathaka-Kavula-Charitramu.pdf/199 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/200 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/201 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/202 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/203 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/204 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/205 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/206 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/207 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/208 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/209 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/210 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/211 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/212 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/213 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/214 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/215 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/216 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/217 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/218 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/219 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/220 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/221 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/222 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/223 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/224 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/225 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/226 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/227 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/228 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/229 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/230 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/231 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/232 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/233 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/234 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/235 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/236 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/237 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/238 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/239 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/240 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/241 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/242 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/243 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/244 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/245 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/246 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/247 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/248 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/249 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/250 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/251 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/252 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/253 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/254 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/255 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/256 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/257 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/258 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/259 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/260 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/261 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/262 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/263 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/264 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/265 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/266 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/267 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/268 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/269 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/270 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/271 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/272 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/273 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/274 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/275 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/276 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/277 14 పద్యములు చిక్కినవి. ఇందలి "బిజనవేముల చెన్నా!" యను పై 12వ పద్యమునందలి విశేషణ మాతనిగ్రామనామమా? యని నేను సందేహించితిని గాని చాటుపద్యరత్నాకరములో నిది "వేముల చిన్నారాయుఁడు” అను శీర్షికక్రింద బ్రకటిచిరి. కారణము చింత్యము. గున్వల చెన్నఁడు మహాదాతగాఁ గీర్తి నొంది మృతజీవుఁడై యున్నాఁడు. సంపగిమన్న, చౌడప్ప, వేమన్న, సుమతి, గువ్వల చెన్న శతకముల లోని పద్యములు కొందఱు జ్ఞప్తిలేక యొకరిమకుట మింకొకరిదిగా జేర్చి చదువుదురు. కాకినాడ గ్రంథాలయమువా రీశతకము శీఘ్రముగఁ బ్రకటించుట ధర్మము. ఈపట్టాభిరామకవి భట్రాజని మాత్రము తెలియును. వివరములు తెలియవు. ఇతని యితరగ థములును జిక్కుట లేదు.


గణపవరపు వేంకటకవి.


ఈతనిచరిత్రము కవులచరిత్రమున వర్ణితము. ఈతనిగ్రంథములు కొన్ని పరిషత్తువారికి నూతనముగ దొరికినవి. ఈతఁడు గుంటూరుమండలము నందలికామెపల్లెసీమవాసుఁడు. అప్పకవికిఁ బొరుగువాడు. బాలసరస్వతి, అప్పకవి, ఈవేంకటకవి, అహోబలపండితుఁడు మొదలగు లాక్షణికు లండఱును గుంటూరుమండలము నందలి కామెపల్లిసీమ లోనివా రగుటయేగాక కొంచె మించుమించుగా సమకాలీకులు. ఈశతాబ్దము లాక్షణికశతాబ్దము. కవిత్వము తగ్గి, పాండిత్యము హెచ్చి, తెలుగుకావ్యయుగము క్షీణించుటకు వీలైనలక్షణ వాజ్మయ ముద్భవించినకాలము. ఈశతాబ్దవులక్షణము పూర్వప్రసిద్ధ కావ్యములఁ జదివి, వానీనుండి లక్ష్యములు సేకరించుట, వ్యాఖ్యానములు వ్రాయట, వర్ణనముల సంఫుటీకరణ మొనర్చుట, ప్రయోగములఁ బ్రోగుచేయుట, ప్రబంధము వ్రాయవలసినమార్గములను గజముబద్దలతోఁ గొలిచి నియమములచేఁ గావ్యకర్తల బంధించుటయు పుట:Shathaka-Kavula-Charitramu.pdf/279 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/280 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/281 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/282 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/283 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/284 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/285 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/286 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/287 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/288 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/289 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/290 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/291 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/292 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/293 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/294 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/295 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/296 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/297 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/298 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/299 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/300 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/301 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/302 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/303 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/304 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/305 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/306 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/307 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/308 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/309 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/310