వేదిక:సిక్కుమతం
Jump to navigation
Jump to search
సిక్కుమతం (ఆంగ్లం : Sikhism), గురునానక్ ప్రబోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథము గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథము లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము. ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు ప్రాంతంలో నివసిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచమంతటా వ్యాపించియున్నారు.
సిక్కుమత గురువులు[మార్చు]
- చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన నానకు చరిత్ర (1920)