రచయిత:చిలకమర్తి లక్ష్మీనరసింహం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
చిలకమర్తి లక్ష్మీనరసింహం
(1867–1946)
చూడండి: జీవితచరిత్ర. ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త.
చిలకమర్తి లక్ష్మీనరసింహం

రచనలు[మార్చు]

నాటకాలు[మార్చు]

 1. కీచక వధ -1889
 2. ద్రౌపదీ పరిణయం -1889-1890
 3. శ్రీరామ జననం -1889-1890
 4. పారిజాతాపహరణం -1889-1890
 5. సీతా కళ్యాణం -1889-1890
 6. గయోపాఖ్యానము -1889-1890
 7. నల చరిత్రం -1892
 8. ప్రసన్నయాదవం - 1906
 9. చతుర చంద్రహాసము - 1907 ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 10. నవనాటకము

నవలలు[మార్చు]

 1. రామచంద్ర విజయము - 1894
 2. హేమలత -1896 (చారిత్రిక నవల) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 3. అహల్యాబాయి - 1897
 4. సౌందర్య తిలక - 1898 - 1900
 5. పార్వతీపరిణయము
 6. గణపతి ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 7. కీచక వధ -1889
 8. ద్రౌపదీ పరిణయం -1889-1890
 9. శ్రీరామ జననం -1889-1890
 10. పారిజాతాపహరణం -1889-1890

కవితలు[మార్చు]

 1. పృథ్వీరాజీయము (అముద్రితం)

అనువాదాలు[మార్చు]

 1. పారిజాతాపహరణము (సంస్కృత నాటకం నుండి)
 2. అభిషేక నాటకం (భాసుని సంస్కృత నాటకం నుండి)
 3. స్వప్న వాసవదత్త (భాసుని సంస్కృత నాటకం నుండి)
 4. మధ్యమ వ్యాయోగము (భాసుని సంస్కృత నాటకం నుండి)
 5. ఋగ్వేదం (ఒక మండలం)
 6. ధర్మ విజయం (పి. ఆనందాచార్యులు మహాభారత కథ ఆధారంగా ఆంగ్లంలో రచించిన నవల)
 7. సుధా శరచ్చంద్రము - (బంకించంద్ర ఛటర్జీ ఆంగ్ల నవల "LAKE OF PALMS")
 8. వాల్మీకి రామాయణం (కృష్ణమూర్తి అయ్యర్ రచన)
 9. రఘుకుల చరిత్ర (కాళిదాసుని రఘువంశం నుంచి)

ఇతర రచనలు[మార్చు]

 1. రాజస్థాన కథావళి (1917) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 2. మహాపురుషుల జీవితములు ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
 3. కృపాంబోనిధి
 4. చిత్రకథాగుచ్ఛ
 5. సమర్థ రామదాసు (తితిదే ముద్రణ: 1996)
 6. భల్లాట శతకం
 7. స్వీయ చరిత్ర
 8. ప్రకాశములు (4 సంపుటములు)
 9. భాగవత కథా మంజరి
 10. రామకృష్ణ పరమహంస చరిత్ర
 11. కాళిదాస చరిత్ర
 12. చంద్రహాసుడు
 13. సిద్ధార్థ చరిత్ర
 14. నానకు చరిత్ర (1920)
 15. నవ్వుల గని ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)