వేదిక:వైద్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వైద్యం
Class
వైద్యము లేదా వైద్యశాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది.