విజ్ఞాన చంద్రికా మండలి/అనుబంధము 1
Appearance
అనుబంధము 1.
విషయానుసారముగ విభజించిన ప్రకటిత గ్రంథముల పట్టిక.
- ప్రకృతిశాస్త్రములు
- - గ్రంథకర్త.
- 1. జీవశాస్త్రములు. ఆ. లక్ష్మీపతి, బి.ఏ.ఎం.బి.సి.ఎం.
- 2. పదార్థవిజ్ఞానశాస్త్రము. ఎమ్ సాంబసివరావు, బి.ఏ.ఎల్.టి.
- 3. రసాయనశాస్త్రము. వే. విశ్వనాథశర్మ. ఎం.ఏ. ఎల్.టి.
- 4. కలరా. ఆ. లక్ష్మీపతి. బి.ఏ.ఎం. బి.సి.ఎం.
- 5. జంతుశాస్త్రము. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
- 6. వృక్షశాస్త్రము. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
- 7. శారీరశాస్త్రము, ఆరోగ్యబోధిని. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.టి.
- 8. భౌతికశాస్త్రముల ప్రథమపాఠములు. కే. శీతారామయ్య. బి.ఏ. ఎల్.తి.
- 9. భౌతికశాస్త్రము. ఎమ్. నరసింహము, బి.ఏ. బి.ఎల్. ఎల్.టి.
- 10. చలిజ్వరము. ఆ. లక్ష్మీపతి. బి.ఏ. బి.ఏ. ఎం.బి.సి.ఎం.
- 11. అర్థశాస్త్రము. క. రామలింగారెడ్డి. ఎం.ఎ.
- 12. వ్యవసాయశాస్త్రము. 1వ భాగము. గోటేటి జోగిరాజు.
- చరిత్రలు
- ---------
- 1. హిందూమహాయుగము. కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.
- 2. మహమ్మదీయ మహాయుగము. కే. వి. లక్ష్మణరావు. ఎం. ఏ.
- 3. ఆంధ్రులచరిత్రము. 1-వ భా. చిలుకూరి వీరభద్రరావు.
- 4. ఢిల్లీదర్బారు. గా. హరిసర్వోత్తమరావు. ఎం. ఏ.
- 5. ఆంధ్రులచరిత్రము. 2-వ భా. చిలుకూరి వీరభద్రరావు. ఎం. ఏ.
- జీవితములు
- ---
- 1. ఆబ్రహాము లింకను. గా. హరిసర్వోత్తమరావు. బి. ఏ.
- 2. స్వీయచరిత్ర. రావుబహుదూరు వీరేశలింగముగారు.
- 3. చంద్రగుప్తచరిత్ర. విద్యారణ్యపరమహంస. బి. ఏ.
- 4. మహాపురుషుల జీవితచరిత్రములు. ప. శ్రీనివాసరావు. బి. ఏ.
- నవలలు
- --
- 1. రాణీసంయుక్త. వేలాల సుబ్బారావు.
- 2. విమలాదేవి. భో. నారాయణమూర్తి.