వికీసోర్స్ చర్చ:వికీప్రాజెక్ట్/గ్రంథాలయ సర్వస్వము
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: కొన్ని పేజీలు ఎడమ పక్కన తెగిపోయాయి టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: Vjsuseela
కొన్ని పేజీలు ఎడమ పక్కన తెగిపోయాయి
[మార్చు]కొన్ని పేజీల స్కానింగులో ఎడమ వైపున తెగిపోయి, టైపించడంలో ఇబ్బంది ఎదురౌతోంది. ఉదా:పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/10, [1]. ఇకముందు జాగ్రత్తపడవలసినదిగా స్కానింగు చేసినవారిని కోరదాం. __ Chaduvari (చర్చ) 02:11, 17 ఆగస్టు 2024 (UTC)
- అవునండి. పత్రికలు కాబట్టి ప్రూఫ్ రీడింగ్ లో అంత ఇబ్బంది అనిపించడములేదు. ప్రాచీన గ్రంథాలు అయితే చేయడం కష్టం. మీ పరిశీలనకు ధన్యవాదాలు. Vjsuseela (చర్చ) 09:39, 19 సెప్టెంబరు 2024 (UTC)