వాడుకరి చర్చ:Chaduvari

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

Chaduvari గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   అర్జున (చర్చ) 09:03, 25 అక్టోబరు 2013 (UTC)

ధన్యవాదాలు[మార్చు]

చదువరి గారు, మీలాంటి సీనియర్ సభ్యులు వికీసోర్స్ లో పనిచేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది వికీసోర్స్ ద్వారా మంచి పుస్తకాలను అందించడానికి సహాయపడుతుంది. నేను చేస్తున్న పనిలో లోపాలేమైనా ఉంటే దయచేసి తెలియజేయగలరు. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:16, 6 సెప్టెంబరు 2017 (UTC)

Rajasekhar1961 గారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. లోపాలు చెప్పేంత స్థాయిలో నేను లేను. ఇంకా కొత్త పోలేదు. మీరంతా మంచి కృషి చేస్తూ ఉన్నారు. మీతో కలిసి పనిచేస్తూ నావంతు కృషి నేనూ చేస్తాను. సగటున రోజుకో పేజీ టైపించాలనేది ప్రస్తుతం నా ఆలోచన. __Chaduvari (చర్చ) 10:21, 6 సెప్టెంబరు 2017 (UTC)
తెలుగు వికీసోర్స్ కు ఒక మంచి సభ్యుడు దొరికాడు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:08, 6 సెప్టెంబరు 2017 (UTC)
ఒక్కొక్క పుస్తకాన్ని పూర్తిచేస్తే మంచిది; సముదాయం అంతా కలిసి వికీ ఉద్యమాన్ని చేపడదాము. ఏదైనా పుస్తకాన్ని చేపట్టండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:49, 7 జూలై 2018 (UTC)
Rajasekhar1961 గారూ, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. వివరించగలరు.__Chaduvari (చర్చ) 05:54, 7 జూలై 2018 (UTC)
ప్రస్తుతం చురుకుగా పనిచేస్తున్న మనం నలుగురం ఒక మంచి పుస్తకాన్ని పూర్తిచేద్దామని నా ఉద్దేశం. మీకు ఇష్టమైన ఏదైనా పుస్తకాన్ని ప్రతిపాదిస్తే అందరం కలసి దాన్ని పూర్తిచేద్దాము.--Rajasekhar1961 (చర్చ) 06:54, 7 జూలై 2018 (UTC)
@Rajasekhar1961:నేను ప్రస్తుతం సూచిక:A Collection of Telugu Proverbs.pdf పేజీలను టైపిస్తున్నాను. మొత్తం ఆరొందల పైచిలుకు పేజీలు. ఇప్పటికి 200 పైగా టైపించడమైంది - అంటే మూడోవంతు పూర్తైంది. మీరూ, మిగతావాళ్ళు ఆ పనిలో భాగం తీసుకోండి సార్, మిగతాది చకచకా అవగొట్టేద్దాం. __Chaduvari (చర్చ) 07:09, 7 జూలై 2018 (UTC)
మీ స్పందనకు ధన్యవాదాలు. నేను కూడా మీతో ఈ పుస్తకాన్ని లిప్యంతరీకరణలో పాల్గొని పూర్తిచేద్దాము.--Rajasekhar1961 (చర్చ) 07:47, 7 జూలై 2018 (UTC)
@Rajasekhar1961:మొదటి పంపకంగా పేజీ సంఖ్య 301 నుండి 400 వరకు మీరు చెయ్యండి. 300 వరకు నేను చేస్తాను. అవి అయ్యాక, మిగతావి తరవాత పంచుకుందాం.__Chaduvari (చర్చ) 08:13, 7 జూలై 2018 (UTC)

కాపీహక్కుల పరిస్థితిపై మరో డాక్యుమెంట్[మార్చు]

చదువరి గారూ! ఈరోజు నేను అనువదించి, అదనంగా కొంత వ్యాఖ్య చేర్చి రూపొందించిన ఈ పేజీ చూడండి. దయచేసి పరిశీలించండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 17:33, 22 సెప్టెంబరు 2018 (UTC)

@Pavan Santhosh (CIS-A2K): బాగుంది. ఇక దాన్ని వికీసోర్సు పేరుబరిలోకి చేర్చండి.__Chaduvari (చర్చ) 03:45, 23 సెప్టెంబరు 2018 (UTC)