వికీసోర్స్:సూచికపేజీలు
స్వరూపం
20160318నాడు సూచిక పేజీ వివరాలు
[మార్చు]/index20160318 లో చూడండి. 244 పుస్తకాలకు , మొత్తము పేజీలు:48741 వుండగా, 23542 పేజీలు సృష్టించబడగా వాటిలో 16250 పేజీలు కనీసంఒకసారి అచ్చుతప్పుదిద్దబడినవి.
- పాఠ్య రూపంలో
- Statistics on Fri Mar 18 04:49:00 2016
Page namespace | Main namespace | |||||||||||
language | all pages | not proof. | problem. | w/o text | proofread | validated | all pages | with scans | w/o scans | disamb | percent | |
te | 23542 | 6629 | 6 | 657 | 16250 | 15159 | 11175 | 2245 | 8930 | 0 | 20.09 |
మే 2014 నాటి ఫ్రూప్ రీడ్ గణాంకాలు పోల్చితే, తెలుగు వికీసోర్స్ ఆమోదించబడిన పేజీలని బట్టి 19 స్థానం నుండి 7 వస్థానంకు మారింది. ప్రధానపేరుబరిలో స్కాన్ లున్న పేజీలు 5శాతం నుండి 20శాతంకు పెరిగింది. ఇది కొంతవరకు మంచిదే కాని, అచ్చుదిద్దిన పేజీలలో కొంతవరకు ఎక్కువ దోషాలుగల పేజీలున్నందున, వాటిని సరిదిద్దడం మరియు అధ్యాయపుపేజీలు చేసి మంచి నాణ్యత గల Epub పుస్తకాలు రూపుదిద్దడం ప్రాధాన్యతగా చేసుకొని, పనిచేసేవారిలో కొందరైనా జట్టుగా పనిచేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 12:48, 18 మార్చి 2016 (UTC)