వరవిక్రయము/పాత్రలు
స్వరూపం
పాత్రలు
- పురుషోత్తమరావు -- పెండ్లి కుమార్తెల తండ్రి
- భ్రమరాంబ -- పెండ్లికుమార్తెల తల్లి
- సింగరాజులింగరాజు -- పెండ్లికుమారుని పెంపుడు తండ్రి
- సుభద్ర -- సింగరాజులింగరాజు భార్య
- కాళింది మొదటి పెండ్లి కుమార్తె |
- కమల మొదటి పెండ్లి కుమార్తె | అక్కాచెల్లెండ్రు
- బసవరాజు -- పెండ్లి కుమారుడు
- పెండ్లిండ్ల పేరయ్య | దళారీలు
- వివాహాల వీరయ్య |
- న్యాయాధిపతి
- ఘంటయ్య -- సింగరాజు లింగరాజుగారి వంటబ్రాహ్మడు