రాజశేఖరవిలాసము/ద్వితీయాశ్వాసము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరాజితాఖిలాగమ | పారగ! సురరాజమౌళిభాసురతరకో | |
వ. | అవధరింపుము నైమిశారణ్యమహర్షులకు నిఖిలపురాణవ్యాఖ్యానవిఖ్యాతుండగు | |
సీ. | ఘనమైనతనుకాంతిఁ గనుగొన్నచో శరద్ఘనమైనవాక కదలి పాఱ | |
గీ. | మండితంబైనదండకమండలువులు | నలరు పటికంపునరులు మృగాజినంబు | |
ఉ. | వచ్చు టెఱింగి మౌనిజనవర్యు నెదుర్కొననేగి మ్రొక్కి తో | |
చ. | మునివర! సర్వలోకముల ముఖ్యుఁడ వీశ్వరభక్తిమార్గసం | |
క. | అనఘ! మిముఁబోటిపుణ్యులఁ | గనుగొనుభాగ్యంబు మాకుఁ గల్గుట యెల్లన్ | |
సీ. | అనవుఁడుఁ గలహభోజునుఁడు సర్వంసహావరుని కిట్లని పల్కె వలను మీఱ | |
| పండితజనగేయ భల్లాణరాయ! నీసరివారు లేరు ముజ్జగములందు | |
క. | కొట్టితివి రిపులఁ బోరులఁ | బట్టితివి మహేశ్వరాంఘ్రిపంకేరుహముల్ | |
క. | వచ్చితి నినుఁ గనుఁగొనుటకు | మెచ్చితి నీసుగుణములకు మేల్భళి! యిటు నీ | |
గీ. | పార్థివోత్తమ! నిశ్చలభక్తితోడ | నిందురేఖావతంసు గిరీశు నీశుఁ | |
సీ. | ఫణిహారునకుఁ బ్రదక్షిణము గావించుట దేవాదిదేవునిఁ దెలిసికొనుట | |
గీ. | వలయుఁజువ్వె నృపాల! పావనత మీఱ | నిరవుగా నీశ్వరుని నాశ్రయించువారి | |
సీ. | వినవయ్య! శితికంఠుఁడనెడు నిక్షేపంబు గురుకృపాంజనముచేఁ గోరి కాంచి | |
గీ. | వామదేవార్చనంబె జీవనము గాఁగ | నొనరముక్తివధూటికి నుంకు వొసఁగి | |
మ. | పురవిధ్వంననదారవిందయుగళీపూజావిధానోల్లన | |
గీ. | విను మిలాధీశ! కడునవివేకులయిన | నరు లెఱుంగరుగాక శంకరునివంటి | |
క. | చదువులు పెక్కులు నేర్చియు | మది దుర్జనుఁ డెట్టు లభవుమహిమ యెఱుంగు | |
| న్వదలక విద్యలు నేర్చియుఁ | బదపడీ కానరము ముక్తిపద్ధతిఁ గనునే? | |
మ. | బలభిన్మౌళిమణిప్రభావిసరశుంభద్దివ్యపాదద్వయు | |
మ. | సురదైతేయులు వారిధిం దఱుచుచోఁ జోద్యంబుగా నయ్యెడం | |
క. | నెరి ద్వాదశవర్షాయుః | పరిమాణుమృకండుతనయు బ్రతికించి యముం | |
క. | సర్వేశుఁడు దానని కడు | గర్వంబునఁ బలుకుచున్న కమలజుశిరముం | |
మ. | హరిజంభారివిరించిముఖ్యులగు దేవానీకముం గూర్చిశం | |
తరళ. | సురలకేరికిఁ గెల్వరా కతిచోద్యలీల జెలంగు న | |
సీ. | మహిమ మీరఁగ సర్వమంత్రరాట్టనఁ బొల్చు గాయత్రి కెవ్వఁడు నాయకుండు | |
ఉ. | భీమమహీరుహాగ్రములఁ జేరి ఫలంబులసార మెంతయుం | |
| బ్రేమ భుజించురీతిఁ గడుఁబెద్దయొడల్ గల యుష్ట్ర మేక్రియం | |
ఉ | తొల్లి గుణాఢ్యుఁడైన చిరితొండఁడు వేడ్కను శైలరాట్సుతా | |
క | కావున నీ వత్తెఱఁగున | భావజమదహరునిచరణపద్మంబులు స | |
వ. | అనుటయు మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. | |
సీ | తాపసోత్తమ! ధరాధరకన్యకాధీశుఁ డనిశంబు చాంచలికునివిధమున | |
క. | వీణియ సుతిఁ గూర్చి జగ | త్ప్రాణాశనధరునిమహిమఁ బాడఁగ విని భ | |
వ. | ఇవ్విధంబున నారదుం డవ్వసుంధరావల్లభుం డొసంగుపూజలఁ గైకొని యనేకాశీర్వ | |
సీ. | చిలువలదొర మంచివిలువమించినసొమ్ము సొగసైనసిగపువ్వు తొగలఱేఁడు | |
వ. | అని మహేశ్వరధ్యానంబు సేయుచు. | |
చ. | చని కనియె న్నిలింపముని సంతతభవ్యయశోవిశాలమున్ | |
సీ. | ప్రకటితసహకారపల్లవోద్యత్ఖాదనామోదపరభృతోద్దామరవము | |
చ. | గుఱుతుగ పద్మరాగమయకూటతటంబులఁ గ్రీడ సేయు స | |
ఉ. | చందురుఱాలచప్పరపుఁజాయలఁ గిన్నరదంపతు ల్కడుం | |
సీ. | కొదమసింగములతోఁ గదిసి మేలములాడుఁ గేరుచు నున్మత్తవారణములు | |
మ. | కమనీయామలతోయసంయుతములౌ కాసారరాజంబు లం | |
చ. | ఘనమగుపోఁకమాఁకులును గాంతినిఁ జెన్నగుపొన్నగున్నలుం | |
వ. | మఱియును. | |
చ. | సకలితపత్రము ల్ప్రకటజాలకచంచువులు న్వసింప నిం | |
చ. | సకలసుమంబులం దురుము శంభున కెగ్గొనరించి వానిపూ | |
గీ. | మెండుకొని గండుతుమ్మెదపిండు నిండి | యుండఁ గన్నులపండువై బొండుమల్లె | |
చ. | సురుచిరపల్లవప్రకటచూతలతాస్థితకోకిలావళు | |
రగడ. | మఱియుఁ జివురించు నెలమావులను రావులను | బొరిపొరిని విలసిల్లు పూవులను దావులను | |
| బలమయినపూఁదేనెవానలను గోనలను | జెలఁగి తడియునిలింపసేనలను జానలను | |
క. | వెండియుఁ బ్రచండమండల | మండితమార్తాండకరసమంచితమై యు | |
వ | మఱియు మింటనంటిన యమ్మహీధరంబు జంటన శక్రచాపంబులం బన్ని చెన్నుగఁ | |
| బులును, ఖగపోతంబులకు మేతలిడు దాతలనందగి నానాకీటకకోటులం బాటిల్లు | |
చ. | కొలకులఁ బద్మముల్ తొనలుకోమలకాంతిఁ జెలంగ సస్యము | |
సీ. | ఉత్తరానిలముల మొత్తంబు లలరారె సాంద్రతుషారవర్షంబు గురియ | |
వ. | మఱియు నమందసుందర కుందబృందనిష్యందన్మరందపానానందితహృదర | |
సీ. | మరకతహరినీలమౌక్తికాంబుజరాగ వజ్రవైడూర్యప్రకాశపుష్య | |
వ. | మఱియును. | |
సీ. | గొనకొని స శివ ఏకో దేవ యంచును సరవితోఁ బల్కెడుశారికలును | |
| దత్వరీతిని శివా త్పరతరం నాస్తి యం చాడెఁడుమదమదాళావళియును | |
క. | అద్దివ్యధామమెంతయు | నుద్దామతఁ జొచ్చి యందు నొకచెంగటఁ దా | |
సీ. | ఘనరత్నరజితకాంచనభూషణవ్రాత సతతవిశాలయశస్సమేత | |
సీ. | సర్వగీర్వాణప్రచయన మర్చితదివ్యచరణారవింద యేహరిణనేత్ర | |
మ. | సురరాజార్చితపాదపద్మయుగళీ! సూరిస్తవానందినీ! | |
తోటకవృత్తం. | జయ శాంకరి భూరియశస్స్ఫురితా | జయ సర్వవరప్రదసాధుమతా | |
చ. | అని వినుతించుచున్నఁ గని యంబిక యిట్లను నోమునీంద్ర! నీ | |
| యనవుఁడు నారదుండు వినయంబునఁ జెప్పఁదొణంగెఁ బొంగుచున్. | |
మ. | విను శర్వాణీ! యశేషలోకములు నే వీక్షించితిం గాని ధా | |
సీ. | ఘనత మీరఁగ సింధుకటకం బనఁగ నొప్పు పురవర మొక్కటి ధరణియందు | |
గీ | మఱువఁ డెపుడైన శివనామమంత్రజపము | వెఱవఁ డెందైన నర్థులు వేడుటకును | |
క. | కోప మనికైన లే ద | ర్కోప మనిరతప్రతాపుఁ డొగి నీతనికిం | |
గీ. | అద్ధరాధీశునగరిసమృద్ధి యతని | భక్తిమార్గంబు భాసురయుక్తిఁ దెలిసి | |
ఉ. | నావుఁడు శైలపుత్రి మునినాథునిపల్కుల కాత్మలోన నెం | |
సీ. | జయ జయ ఫణిహార! సర్వలోకాధార| జయ జయ నగచాప! శశిశలాప! | |
వనమయూరవృత్తం. | సామజహరా హరతుషారకరభూషా | |
| కామితఫలప్రదజగద్విదితవేషా | |
క. | జగములు వడిఁ బుట్టింపను | దగ నంరక్షింప నణఁప దైవ మవని ని | |
క. | అరయ నొకవార్త విని మీ | కెఱిఁగింపఁగ వచ్చితి నిపు డెంతయు వేడ్కం | |
క. | హెచ్చుగఁ గొల్చినవారికి మెచ్చుగ నర్ధాంగమయిన మిగులంగృపతో | |
సీ | దంటయై యొకఁడు నేత్రమున ని న్బూజించె వింట నొక్కఁడు గొట్టె వెఱపులేక | |
క. | నెరి సింధుకటక మనియెడు | పురియేలునృపాలుఁ డమితపుణ్యుఁడు తగ నీ | |
చ | అడుగకయున్నజంగమున కారయ నొట్టగుఁగోర్కె మీరఁగా | |
గీ. | అతనిపట్టణమునకు నీ వరుగుదెంచి | సరవిఁ దద్భక్తిమార్గంబు లరసిచూచి | |
క. | అద్భుతము నొంద నేటికి | మద్భక్తులజాడ లెఱుఁగ మదవతి! సరసీజోద్భవహరిజంభాసుర | జిద్భోగీంద్రులకుఁ దరమె? చిరతరయుక్తిన్ | |
క. | నాకన్న నధికు లెన్నఁగ | లోకానీకంబులెల్ల లోఁగొనఁగలరో | |
ఉ. | నిక్కముఁ దెల్సెద న్వినుము నీరజనేత్ర! విధాతకేనియుం | |
| జిక్క నొకింతభక్తునికిఁ జిక్కినపద్ధతి నట్టు లౌటచే | |
గీ. | అశ్వమేధాదియాగంబులైన ధేను | భూహిరణ్యేభహయతులాపురుషశకట | |
క. | అలిగినచో విధినైనం | దలఁద్రుంతు నిజంబుమీర దయ చేసినచోఁ | |
క. | కంటికి రెప్పవలె న్వా | ల్గంటిరొ! మద్భక్తవరునిఁ గాఁచుకొఱకు వె | |
ఉ. | కావున నీదువాక్యమును గాదన కిప్పుడ యేగుదెంచి త | |
గీ. | హరిసురేశాబ్జసంభవా ద్యమరవరుల | వేడ్కమీఱఁగ నప్పుడే వీడుకొలిపి | |
క. | చనిచని కనె శివుఁ డొకచో | ఘనతరకల్లోలమాలికాపరిభాసి | |
సీ | వేలాతలోదంచదేలాలతాగ్రాతి హేలావిలోలాళిజాలకంబు | |
చ. | సకలజగంబుల న్మనుచుసామికి నీకు నినం బొసంగె నే | |
లయగ్రాహి. | ఇమ్ములగు ఘూర్నితరవమ్ములు మృదంగనినదమ్ములుగ నండజచయమ్ము లరుతమ్ము | |
| ల్క్రమ్ముకొని గీతపురవ మ్మరుగ సారెకుఁ బ్లవమ్ములధ్వనుల్ ఘనరవమ్ములుగ మ్రోయ | |
చ. | సలలితనూత్నరత్నమయసైకతము ల్విలసిల్లు నచ్చటం | |
ఉ | జాలరు పువ్వుబోణులు వెసం దమబిత్తరివాలుగన్నులం | |
శా. | ఆరత్నాకరతీరభూములు సముద్యల్లాంగలీతాళజం | |
సీ | రమణీయమౌక్తికరచితసౌధంబులు మేలైనహరినీలజాలకములు | |
క | అప్పురవీథిం జనుచోఁ | గప్పురము జవాది యగరు కస్తురియును | |
చ. | నిరుపమరత్నపుంజరమణీయతలేందుశిలావితర్ది పై | |
క. | హాటకమయచిత్రాంబర | కోటులు మేటులుగ నుంచి గుఱుతుగ నెపుడు | |
| న్బాటించి యమ్ముచుండెడు | చోటులు గనె నొకట నందు జూటుఁడు వీటన్. | |
క. | పొంగారువేడ్కతోడన్ | జంగమరాజాంగదుండు వెసఁ గనుఁగొనియెన్ | |
చ. | కనుఁగొనె నొక్కచోట నవకాంచనరత్నసమందదూర్మికా | |
చ. | ఒనరఁగ విప్రకాంతల సమున్నతదేహరుచుల్ తటిద్రుచుల్ | |
వ. | మఱియును గరితురగరథారోహణాస్త్రశస్త్రవిద్యాభ్యాసపరాయణజనభాసురంబుల | |
చ. | రతిపతిపువ్వుదోట యొనరంగ భుజంగుల కొడ్డుమీట సం | |
సీ. | చిత్తజాతుఁడు విటశ్రేణి కాసలు గొల్పఁ బూని నిల్పిన పైడిబొమ్మ లనఁగఁ | |
| జెలువొప్ప రతికాంతచే విలాసప్రౌఢిఁ బరగుచేమంతిపూబంతు లనఁగఁ | |
సీ. | అళులు తామరలు చెల్వారుమారునివిండ్లు కలువరేకులు మంచిగంధఫలులు | |
గీ. | అతులగతులఁ బతుల నత్యుపరతులసం | గతులచేఁ బ్రమోదయుతులఁ జేసి | |
ఉ. | ఆనవపానయోషిదధరామృతపాననవోపగూహనో | |
క. | ద్యూతంబుల మృదుతరసం | గీతంబులచేత మఱియుఁ గేరుచు విటసం | |
చ. | మదనకిరాతతీవ్రతరమార్గణపంక్తుల కాత్మ నెంతయుం | |
వ. | అని వేశ్యవాటంబు వాటంబుగాఁ బ్రవేశించి శశిజూటుం డందుల బోటులనెల్ల నొ | |
సీ. | బన్నవరంబులు పచ్చలకడియంబు లాణిముత్తెపుఁబేరు లందియలును | |
| చెవులపువ్వులు మంచిచేర్చుక్కబొట్టులు సాగపొప్పుబంగారుమొగలిరేకు | |
చ. | అటుల నొసంగి యొక్కకనకాంబుజపత్రవిశాలనేత్రకుం | |
గీ. | కూర్మిఁ బల్లవకోటి నక్కొమ్మలకునుఁ | దనర నొనఁగూర్చినట్టిమాధవునిలీలఁ | |
మత్తకోకిల. | మానితంబుగ లోకము ల్నిజమాయచేఁ బలుమారును | |
చ. | నెఱవుల తేటిగుంపుల గణింపఁగజా ల్నునుసోగవెండ్రుక | |
చ. | మనుపగునిల్వుటద్దముఁ గనుంగొని సన్నపుభూతిరేఖ యొ | |
క. | గండస్థలదీధితులకు | పండుగవిం దొసఁగుగతి నమితతరశోభా | |
గీ. | కనకభూషణహరినీలకాంతితతుల | తోడ జోడుగఁ గూడుకొ క్రీడ సేయు | |
వ. | మఱియును. | |
సీ. | మణిమయోజ్వలవిభూషణము లొప్పుగఁ దాల్చి గట్టిగాఁ గటి బట్ట దట్టిఁ జట్టి, | |
| సజ్జిలింగము సూత్రజన్నిదంబులు బూని రుద్రాక్షమాలిక ల్రూఢి నించి | |
గీ. | మొదల పారద మొనరించి పిదపఁ దన్నుఁ | దవిలి సాధింప నయ్యవతారమునను | |
ఉ. | చెక్కులదక్కులం మిగులఁ జెల్వగుమోవినిఁ బంటినొక్కులం | |
సీ. | ఒకభృత్యుఁ డురుయుక్తి జికిలినిద్దపుటద్ద మొగిఁబూని నీడబా గొనరఁ జూప | |
వ. | అట్టియెడ. | |
ఉ. | నీరజగంధు లిందుమణినిర్మితనిర్మలభర్మహర్మ్యవి | |
క. | మఱియును బౌరవధూమణు | లఱుదుగ నమ్మిండజంగమయ్య యొయారం | |
ఉ. | ప్రేమఁబడంతియోర్తు మకరీమయపత్రము నంద మొప్ప ను | |
ఉ. | ఒల్లె చెఱుంగుపై నడలి యుర్విపయి న్నటియింప లీల ధ | |
| మ్మిల్లము జారి మల్లికలు మెల్లన నెల్లెడలందు డుల్లఁగాఁ | |
క. | నెరి నొడ్డాణము గళమునఁ | దిరముగ ధరియించి మెఱుఁగుఁదీఁగెఁ గడుం భా | |
క. | బాలునిఁ బాలకుఁ బిలుచుచు | లీలం గరయుగము సాచి లేమయొకతె య | |
సీ. | కమనీయసౌవర్ణకర్ణకాపత్రద్యుతు ల్తళుకులేఁజెక్కుటద్దములమీదఁ | |
మ. | ప్రమథాధీశునిఁ జూడ నొక్కచెలి శుంభత్ప్రరియ న్వచ్చుచో | |
ఉ. | గొబ్బున గిబ్బ గబ్బిచనుగుబ్బలు జొబ్బిల నబ్బురంబుగా | |
సీ. | ఘనలీలం దనరారు నునుసోఁగవెండ్రుక ల్మేలైనసురరాజనీలములుగ | |
శా. | చంచల్లీల నొకర్తు నీలజలదచ్చన్నోడురాడ్బింబమో | |
| యెంచ న్మించిన చంచరీకతతిచే నింపొందు రాజీవమో | |
చ. | సకియ యొకర్తు నూపురలసన్మణికంకణకింకిణీధ్వను | |
సుగంధి. | ఈగతి న్ద్విరేఫవేణులెల్ల సంతసంబుతో | |
ఉ. | అంగనలెల్ల వేడుక ననంగశతప్రతిమానభంగది | |
ఉ. | అద్దిర వీని చెల్వము! జయంతధనేశకుమారమారుల | |
సీ. | పొదలెడుకొదమతుమ్మెదగుంపు నదలించుఁ బరికింప వీనిపెన్నెరులకాంతి | |
క. | నెలఁతా! పున్నమఱేవె | న్నెల తా సరి యగునె పోల్ప నెఱి నీతనిచె | |
గీ. | కంబుసన్నిభమైనగళంబువాఁడు | ఇమ్ము మీరు విశాలవక్షమ్మువాఁడు | |
| రమణఁ బొడవగుబాహుదండములవాఁడు | తొడరి సింగంబుఁ గెల్చు నెన్నడుమువాఁడు. | |
ఉ. | తమ్ములఁ గేరుపాదలసితమ్ములవాఁడు నవీనబంధుజీ | |
సీ. | ఎమ్మె మీఱఁగ వీనికెమ్మోవి యానుట భావింప నమృతంబుసేవ గాదె? | |
ఉ. | కొమ్మరో! మోము ముద్దు గొని కోరికఁ జెక్కులు గోట మీటి చె | |
క. | కుతుకమునఁ బ్రతిదినము నీ | చతురుని మెయి జంట నుండు నతిభాగ్యము సం | |
ఉ. | ఈనెఱజాణఁ డీచెలువుఁ డీదరహాసవిభాసితాననుం | |
శా | వీనిం జూచినపూవుఁబోఁడి మదనావిర్భావలోలాత్యయై | |
ఉ. | కంజదళాక్షి! యీననువుకానిఁ గనుంగొనినంతనుండియుం | |
| బింజయుఁ బింజయుం దవులఁ చేర్చి కడుందృఢలీల నొక్కటన్. | |
క. | అతివా! శతధృతి యీతనిఁ | బతిగా నూహింపకున్న పాపముననె కా | |
వ. | అని మఱియు నిట్లనివితర్కించిరి. | |
సీ. | పణఁతి యీతండు వాక్పతియొ! ! యిట్లనఁగ నల్మొగములుఁ బుక్కిట ముగ్ధ యేది ? | |
క. | తొలినోములఫల మిపు డీ | చెలువునిఁ గనుగొంట యిందుచే భాగ్యంబో | |
క. | అని యివ్విధమునఁ బురసతు | లెనలేని ముదంబుతోడ నీక్షించుచుఁ దన్ | |
వ. | అని సూతుం డెఱింగించిన విని నైమిశారణ్యమహామును లటమీఁది వృత్తాంతం బె | |
శా. | గౌరీచారుపయోధరద్వయమిళత్కస్తూరికాకర్దమ | |
క. | తరుణారుణాబ్జసుందర | చరణా దురితాబ్దితరణ సంతతకరుణా | |
తరల. | భువనపోషణ సత్యభాషణ భోగిరాజవిభూషణా | |
మాలిని. | మనసిజశతరూపా మర్దితాశేషపాపా | |
| ధనపతివరమిత్రా దానసంస్తోత్రపాత్రా | |
గద్య. ఇది శ్రీమత్కుక్కుటేశ్వరవరప్రసాదలబ్ధకవితాసామ్రాజ్యధురం
ధర కౌండిన్యసగోత్రపవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధ
జనవిధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన రాజశేఖర
విలాసంబను కావ్యంబునందు ద్వితీయాశ్వాసము.
రాజశేఖరవిలాసము
తృతీయాశ్వాసము
| శ్రీమత్కామితజన సుర | భూమీరుహభుజగవరవిభూషణ సుగుణ | |
వ. | అవధరింపుము నైమిశారణ్యమహర్షులకు నిఖిలపురాణవ్యాఖ్యానవిఖ్యాతుండ | |
చ. | ఎదురుగ నేగి యాగురుజనేశ్వరుఁ గాంచి నమస్కరించి స | |
క. | నెఱిఁగక్షపాలయంద | త్యురుగాంతులఁ దనరుభూతి యొక్కింత కరాం | |