రచయిత చర్చ:సముద్రాల రాఘవాచార్య
నకలు హక్కుల సమస్య[మార్చు]
సముద్రాల రాఘవాచార్య గారి రచనలకు నకలుహక్కులు ప్రజాపరిధిలోకి రాలేదుకాబట్టి, హక్కులుగలవారి అనుమతిలేకుండా తెవికీలో వుంచకూడదు. త్వరలో మీకు తెలిసిన వారిద్వారా హక్కులుగల వారినుండి అనుమతికై ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 04:01, 7 ఫిబ్రవరి 2013 (UTC)