Jump to content

రచయిత:పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి

వికీసోర్స్ నుండి
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
(1890–1951)
చూడండి: వికీపీడియా వ్యాసం. సంస్కృతం, తెలుగు పండితుడు.

ఆయన "ఆర్యభారతి గ్రంథమాల"ను స్థాపించారు, గిడుగు వెంకట రామమూర్తి నాయకత్వంలోని ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. పంచాగ్నుల దక్షిణామూర్తిశాస్త్రికి సోదరులు (తమ్ముడు)

రచనలు

[మార్చు]