మొల్ల రామాయణము/అరణ్య కాండము
Jump to navigation
Jump to search
అరణ్య కాండము[మార్చు]
క. మునిదత్త ధనుర్వేదా!
మునినాథ ప్రియసతీ సుపూజిత పాదా!
జనకార్చిత గుణధామా!
సనకాది స్తవ్య నామ! జానకి రామా! 1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి కెఱింగించిన తెఱంగు వినిపించెద. 2