మొల్ల రామాయణము/అరణ్య కాండము/ఆశ్వాసాంత పద్య గద్యములు
స్వరూపం
ఆశ్వాసాంత పద్య గద్యములు
[మార్చు]క. జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా! 75
గద్యము
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద
సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి
తనయ మొల్ల నామధేయ విరచితంబైన
శ్రీ రామాయణ మహా కావ్యంబునం దరణ్యకాండము సర్వము నేకాశ్వాసము