భోజరాజీయము/ప్రథమాశ్వాసము
భోజరాజీయము
ప్రథమాశ్వాసము
ఇష్టదేవతాస్తుతి
| శ్రీరమణీపయోధరపరిస్ఫుటకుంకుమఫాలభాగక | 1 |
చ. | శ్రుతితతు లుద్భవించిన విశుద్ధగృహంబు లనంగఁ జాలి వా | 2 |
చ. | ఒకదెస మాతృభావమును నొక్కదెసం బితృభావమున్ సమాం | 3 |
ఉ. | విఘ్నము లెల్లఁ బాపి పృథివిన్ భవనీరధిపేర్మి గుల్భసం | |
| ఖఘ్నుఁడు షణ్ముఖప్రథమగర్భుఁడు భద్రగజాస్యుఁడైన యా | 4 |
ఉ. | ఏసతిలావు లేక నరు లెవ్వరు నోరు మెదల్పలేరు ప | 5 |
పూర్వకవిస్తుతి
ఉ. | శ్రీకరమైన రామకథఁ జెప్పి కృతార్థులఁగా నొనర్చె భూ | 6 |
ఉ. | ఏకపుఁబ్రోకయైన శ్రుతులెల్లను నేర్పున నేర్పరించి సూ | 7 |
చ. | వివిధపదానుయోజనఁ బ్రవీణుఁడు దండి, సమంచితార్ధగౌ | 8 |
ఉ. | నన్నయభట్టుఁ దిక్కకవినాయకు భాస్కరు రంగనాధుఁ బే | 9 |
భాగవతసంకీర్తనము
సీ. | ఏమహాత్ములచేత నీజగత్త్రయము నా | |
| చేఁ బోలె, వైద్యులచేతఁ బోలె సురక్షి | |
తే. | బలి విభీషణుఁ బ్రహ్లాదుఁ బాండవేయుఁ | 10 |
గురుస్మరణము
సీ. | భూనభోహరిదంతపూరితనుతకీర్తి | |
తే. | యనఁగ శ్రుతిచతుష్టయముతో నెనయునట్టి | 11 |
వ. | అని యిష్టదేవతానమస్కారంబును విద్వజ్జనాభివందనంబును భాగవతసంకీర్తనంబునుం జేసి వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవుండనై కృతి యొనర్ప నుద్యోగించి తత్కృతిలక్ష్మికి ముఖమండనంబుగా నస్మదీయవంశప్రశంస యొనర్చెద నది యెట్టి దనిన. | 12 |
కవివంశాభివర్ణనము
సీ. | శ్రీరమ్యుఁడగు నాదినారాయణునినాభిఁ | |
ఆ. | రట్టిఋషులలోన నధికతపోవిశే | 13 |
శా. | ఆకౌండిన్యమునీంద్రవంశమున దుగ్ధాంబోధిసంజాతుఁడై | 14 |
ఉ. | నందితశిష్టలోకుఁడగు నందనమంత్రికి లక్కమాంబకున్ | 15 |
వ. | అం దగ్రసంభవుండు. | 16 |
ఉ. | సత్యవచోవిలాసుఁడు ప్రశస్తయశోవిభవాభిరాముఁ డా | 17 |
ఉ. | సత్యముతో నహింస విలసద్గతిఁ గూడి చరించుచాడ్పునన్ | |
| పత్యసమేతయై నిఖిలబంధుజనంబులకుం బ్రమోదసం | 18 |
క. | అతనికి నయ్యతివకు న | 19 |
వ. | ఆసత్యనామాత్యు ననుసంభవుండు. | 20 |
సీ. | మారాంబ కెనయైన మారాంబ పత్నిగాఁ | |
ఆ. | ననిన నతనికీర్తి యఖిలదిక్తటములఁ | 21 |
ఉ. | నిత్యులు తత్తనూభవు లనింద్యులు దేవనయున్ సురేశ్వరా | 22 |
సీ. | ఆసత్యనామాత్యు నగ్రసూనుఁడు పయో | |
| తేజుఁ డాశ్రితకల్పభూజుఁ డుత్కటకృపా | |
ఆ. | విద్యలందుఁ జతురుఁ డుద్యద్గుణశ్రేష్ఠుఁ | 23 |
చ. | క్షితిఁ గ్రతుకర్తృతామహిమ చేకొని పంచమవేదమైనభా | 24 |
చ. | శరధిసుత న్వరించుజలజాతవిలోచనుమాడ్కి శీతభూ | 25 |
క. | పతిభక్తి నరుంధతి, సూ | 26 |
చ. | గుణయుతు లవ్వధూవరులకు జనియించిరి త్రేత రామల | 27 |
వ. | ఆ గంగనామాత్యు గుణవిశేషంబు లెట్టి వనిన. | 28 |
సీ. | దుగ్ధాబ్ధిలోపలి తోయజాక్షుల మేలు | |
తే. | నితనికీర్తికి సరి చెప్ప నెట్లు వచ్చు | 29 |
క. | సోముఁడు రోహిణి నధిక | 30 |
క. | ఆదంపతులకు హృదయా | 31 |
వ. | ఇట్టి సంతానంబువలన వెలయు గంగనామాత్యు ననుసంభవుండు. | 32 |
చ. | కడిమిఁ గిరీటి, దానమునఁ గర్ణుఁడు, భోగమున న్సురేంద్రుఁ, డె | 33 |
సీ. | పితృబుద్ధి వదలక పేర్చి యచ్యుతుసేవ | |
| నగ్రజన్మునితోడ నిగ్రహింపక శౌరి | |
ఆ. | నితరమతములందు హృదయంబు చొనుపక | 34 |
క. | ఆముమ్మడిప్రెగ్గడ శ్రీ | 35 |
సీ. | పతిభ క్తినిరతిని సతి యరుంధతిఁ బోల్పఁ | |
ఆ. | అనిన నితరసతుల కలవియె సతతవి | 36 |
క. | ఆరమణీరమణులకుఁ బ్ర | |
| స్ఫారుఁడు సింగనయును నను | 37 |
వ. | అయ్యిరువురయందు నగ్రసంభవుండు. | 38 |
సీ. | సత్యభాషణమును సాధుపోషణమును | |
ఆ. | వాఁడె చూడుఁ డనుచు వసుధాజనంబులు | 39 |
సీ. | విలసితంబగు కృష్ణవేణి మలాపహా | |
తే. | నెమ్మి ప్రత్యక్షపరమపద మ్మనంగ | 40 |
చ. | చిరతరశోభనుం డగు వసిష్ఠమునీశ్వరుఁ డయ్యరుంధతిం | 41 |
సీ. | శ్రీవత్పగోత్రాబ్ధి శీతాంశుఁ డగునక్క | |
తే. | డనఘుఁ డగుకోటకరుణాకరార్యుఁ డను ఘ | 42 |
సీ. | ఈయింతిప్రియభాష లెల్లపెద్దలకుమ | |
ఆ. | యనఁగ సకలశోభనావాసదేశమై | 43 |
సీ | ఈగృహస్థుని కిట్టి యిల్లాలు గలుగుట | |
ఆ. | యనఁగ మహిఁ బరస్పరానుకూలత్వంబు | 44 |
మ. | అరిషడ్వర్గముఁ దూలఁ దోలి ధరలో నైశ్వర్యషడ్వర్గ మీ | 45 |
వ. | వా రెవ్వ రంటేని. | 46 |
ఉ. | భూసుతకీర్తి ముమ్మడివిభుండు మదగ్రజుఁ, డేను వైష్ణవ | 47 |
క. | ఈయార్వురు నొక్కొక్కఁడు | 48 |
వ. | ఇట్టి సంతానలతావితానంబునకు మూలకందం బనందగు తిక్కనామాత్యు | 49 |
చ. | బలమున నాహలాయుధుఁ, డపారపరాక్రమలీలయందుఁ గే | 50 |
వ. | అతని యతివ యెట్టి దనిన. | 51 |
సీ. | రమణీయమైన భారద్వాజవంశవ | |
తే. | వల్లభన్నయు ననఁగలవారు తనకు | 52 |
ఉ. | ఆతనినందనుల్ హరిపదాబ్జరతుండగు సింగమంత్రి, ని | 53 |
వ. | ఇట్టిపుత్రరత్నంబులచేత నలంకృతుండగు సింగనమంత్రి సౌమిత్రియుం | 54 |
ఆ. | దేవతాన్వయంబు దేవేంద్రుచేఁ బోలె | |
| క్షత్రకులము వోలెఁ గౌండిన్యగోత్రంబు | 55 |
క. | ఏతద్వాంశపయోనిధి | 56 |
క. | నరహరిచరణసరోజ | 57 |
క. | శ్రీయువతీకారుణ్యర | 58 |
కావ్యప్రస్తావన
సీ. | సకలవిద్యలయందుఁ జర్చింపఁ గవిత యు | |
ఆ. | నయ్యెఁ గానఁ బెద్ద [3]లాదరించెద రందు | 59 |
క. | మనమునఁ దలపోయుచు నటు | 60 |
సీ. | ఆభవ్యుఁ డఖిలచరాచరాంతర్గతుం | |
తే. | దనరుకాంతయును, సుధాధామరుగ్ధామ | 61 |
క. | ఆమూర్తికి నీమూర్తికి | 62 |
ఆ. | 'ఇందు రమ్ము వత్స యేను నీమీఁది కృ | 63 |
చ. | అదె జగదేకవంద్యుఁ డగు నాదినృసింహుని దివ్యరూపసం | 64 |
ఉ. | కావున నిమ్మహాత్ము నవిఖండితతేజుఁ, గృపావిధేయు, భ | 65 |
వ. | అని యుపదేశించె, నంత నమ్మహామూర్తియుం దదనురూపంబులగు మధు | 66 |
సీ. | వేదంబు లేదేవు పాదాబ్జములయందు | |
ఆ. | నట్టి దేవదేవు నఖిలాండనాయకు | 67 |
వ. | అట్లు గావున. | 68 |
చ. | వెలయఁగఁ దొంటిపెద్దల కవిత్వమువోలె రుచించునొక్కొ యేఁ | 69 |
వ. | [4]అని నీదగు జగద్గురుత్వం బుపలక్షించి” మఱియును. | 70 |
చ. | సదయుఁ డహోబలేశుఁడు ప్రసన్నగుణాఢ్యుఁ డనాధనాథుఁడై | 71 |
క. | ఇది సార మిది యసారం | 72 |
ఉ. | పోఁడిగ నెందునుం గలఁడు పొ మ్మనుదాసుని జిహ్వనుండియో | 73 |
సీ. | |
ఆ. | తీర్థసేవన వినుతింపఁ బెంపారున | 74 |
క. | కనుఁగొనిన నధికసుకృతము, | |
| బునఁ దలఁప మేలు సేకుఱుఁ, | 75 |
వ. | అని పురాణవేదు లగు నాదిపురుషులు చెప్పునప్పుణ్యవచనంబులు మున్ను కని యునికింజేసి నిశ్చితుండనై . | 76 |
సీ. | నూతనం బయ్యుఁ బురాతనకృతులట్ల | |
ఆ. | [7]బృథివి నెల్లజనులు ప్రియభక్తి యుక్తిఁ బా | 77 |
సీ. | వర్ణిత ప్రహ్లాదవాక్యజయ స్తంభ | |
తే. | యవని నాబాలగోపాల మగుసమస్త | |
| మయ్యె నేదేవుఁ డట్టిమహానుభావు | 78 |
షష్ఠ్యంతములు
క. | అనితరసదృశమహాత్మున | 79 |
క. | వినతాసుతగమనునకును | 80 |
క. | తామరసోదరునకును | 81 |
క. | భవనాశనీనదీతీ | 82 |
క. | శ్రీదేవీవరునకుఁ బ్ర | 83 |
వ. | అఖిలజగద్ధితావతారుండ వగు నీకు విన్నపంబు సేయు విధంబుగా నే నొనర్పం | 84 |
కథాప్రారంభము
క. | సూత్రకథ భోజరాజచ | 85 |
వ. | అదియును దత్తాత్రేయమునీంద్రుండు వక్తయు, మహుం డను కాంభోజ | 86 |
క. | మహితసముజ్జ్వలతేజుఁడు | 87 |
క. | ఆనరపతిరాజ్యంబున | 88 |
క. | నరు లడిగినట్ల వానలు | 89 |
వ. | ఇట్లు సకలజనానురాగం బగు రాజ్యంబు నిరంతరపూజ్యంబై చెల్లుచుండఁ బెద్ద | 90 |
ఉ. | 'అక్కట! యేమి చేయుదు, మహౌషధసేవల దేవసేవలన్ | 91 |
క. | అని తలంచి తనదు తలఁ పె | 92 |
వ. | ఇట్లు కృతనిశ్చయుండై యరుగుదెంచునారాజురాకఁ దన దివ్యజ్ఞానంబున | 93 |
ఉ. | ఈతఁడు నన్నుఁ జొచ్చి తనహేయపుదేహము నుజ్జగించి ప్ర | 94 |
క. | అని తలఁచి తగునుపాయము | |
| బున నతఁడు వచ్చుమార్గం | 95 |
వ. | అయ్యవసరంబున. | 96 |
క. | స్రుక్కినయంగుళములు, దళ | 97 |
చ. | కని మునిభామఁగాఁ దలఁచి గ్రక్కునఁ జేరి నమస్కరించి మో | 98 |
వ. | 'ఏను గాంభోజదేశంబునుండి వచ్చితి, నాపోయెడిపని యే మని చెప్పుదుఁ దల్లి! | 99 |
చ. | కడుకొని కామినీజనుల కౌఁగిట నేమని యుండు వాఁడ, నా | 100 |
చ. | అని మది రోత పుట్టుడు రయంబున గౌతమి కేఁగి యందులోఁ | 101 |
చ. | అదియును గాక పూర్వకృత మైన యఘంబులు వ్యాధిరూపమై | 102 |
వ. | కావున నీ కొక్కయుపాయంబు చెప్పెద, సకలజనవిధేయుం డగు నారాయణ | 103 |
క. | ఉత్తము లాశ్రితులం గృపా | 104 |
వ. | అట్లు గౌతమిచేత నివర్తితుం డయి పోయి హేమకూటముం గాంచి రోగ | 105 |
ఆ. | అట్లు చేరి యాతఁ డాపర్వతాగ్రంటు | 106 |
వ. | దత్తాత్రేయుండు దరిసెనం బిచ్చిన మహుండు. | 107 |
ఉ. | అత్రిమహామునీశ్వరు తపోవనిజాత లసత్ఫలంబుఁ దే | 108 |
వ. | అని బహుప్రకారంబులఁ బ్రస్తుతించునతని వాగ్జాలంబునకుఁ జాల రంజిల్లి | 109 |
క. | "రోగమున కోడి ప్రాణ | 110 |
క. | కని ప్రణమిల్లిన నయ్యం | 111 |
వ. | ఆయవ్వ యెవ్వ రగుటయు నెఱుంగ" ననవుడు దత్తాత్రేయుఁడు తన యోగ | 112 |
క. | ఆరాత్రి మహుఁడు తన దు | 113 |
వ. | మఱియుఁ బ్రభాతసమయం బగుటయు నమ్మహీపతికి నద్దివసంబున సంభవించు | 114 |
క. | జక్కవ లలరఁ, జకోరము | |
| స్రుక్క, సమస్తజనంబులు | 115 |
వ. | అప్పు డప్పుడమిఱేఁడు యథోచితకృతప్రాతరనుష్ఠానుండై యమ్మునిశ్రేష్టు | 116 |
క. | తొలునాఁ డవ్విభు నచ్చో | 117 |
చ. | చెలఁగుచు రంగధామమును జెంది విభావరి పుచ్చి, వేఁకువన్ | 118 |
వ. | ఇట్లు చనుదెంచి యతని యవయవంబులయందుఁ దన పాదరేణువు చమరి | 119 |
క. | తొడిగినకుప్పస మూడ్చిన | 120 |
చ. | కమలము నాచు వెల్వడి వికాసము నొందినయట్లు, మించుట | 121 |
క. | తనమేను తాఁ గనుంగొని | 122 |
వ. | అప్పు డమ్మునీంద్రుండు. | 123 |
ఆ. | 'అడుగు మింక నెట్టి యభిలాష?' యనిన 'నా | 124 |
వ. | అని జగద్ధితలబ్ధనరుండై యా భూవరుండు. | 125 |
ఉ. | 'ఓమునినాథచంద్ర కరుణోర్జితచిత్త! త్వదీయదర్శనం | 126 |
ఉ. | నీవు జగన్నివాసుఁడవు, నీకు సమస్తము నొక్కరూప; యి | 127 |
వ. | అనిన దత్తాత్రేయుం డి ట్లనియె. | 128 |
క. | యాగంబుల నగుఫలమును | 129 |
ఆ. | అఖిలతీర్థఫలము నంతనంతం బగుఁ | 130 |
వ. | మఱియు హేమకూటమహత్త్వంబు చెప్పెద దత్తావధానుండవై యాకర్ణింపుము. | 131 |
చ. | అజునకుఁ బైఁడికొండయు, సుధాంశుకళాకమనీయమౌళికిన్ | 132 |
క. | తక్కటి నెలవులకంటెను | 133 |
క. | హరిహర విరించు లేకో | 134 |
క. | కావున నీ పర్వతము ప్ర | 135 |
చ. | అతులితభక్తి యొప్పఁగఁ బ్రయాగజలంబులఁ గ్రుంకునట్టిసు | 136 |
చ. | వెలయఁ బ్రయాగమందు నొక విప్రున కన్నములఁ బెట్టిరేని న | 137 |
చ. | పరగఁ బ్రయాగ మాఘము ద్విపక్షములందుఁ బ్రహృష్టచిత్తుఁడై | 138 |
క. | అచ్చుగఁ బ్రయాగలోపల | 139 |
చ. | అనవుడు నా నరేంద్రుఁడు ప్రియంబున నిట్లను నమ్మునీంద్రుతో | 140 |
వ. | అని తదీయనిదర్శనాకర్ణనకౌతుకాయత్తచిత్తుండై యడిగిన. | 141 |
ఆశ్వాసాంతము
చ. | మృగనరవక్త్రవిగ్రహవిమిశ్రసముజ్జ్వల[10]విస్ఫురత్రయీ | 142 |
క. | యోగీంద్రహృదయమందిర! | 143 |
మాలిని | సజలజలదవర్ణా! సంతతానందపూర్ణా! | 144 |
గద్యము
ఇది వాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ
సుకవిజనవిధేయ ఆనంతయనామధేయప్రణీతం బైన
భోజరాజీయం బను కావ్యంబునందు
బ్రధమాశ్వాసము