భాస్కరరామాయణము/యుద్ధకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

యుద్ధకాండము



కర కరుణారుచిరవి
లోకనలీలావికాసలోల విపశ్చి
ల్లోకవివేకకలాశి
క్షాకుశలా మేరుధీర సాహిణిమారా.

1


వ.

ఇట్లు హనుమంతుండు సీతావృత్తాంతం బెఱింగించుటకు హర్షవిషాదంబులు మనం
బునం బెనంగొనుచుండ రఘువరుం డి ట్లనియె.

2


క.

వినతాసుతునకుఁ బవనున, కును నితనికిఁ దక్క నొరులకుం జెల్లునె మున్
వననిధిని దాఁటి యవ్వలి, పని మఱి యెవ్వాఁడు దీర్చెఁ బావని దక్కన్.

3


ఉ.

ఉత్తముఁ డేలుఱేనిపని యొక్కరుఁ డయ్యును జేయు మధ్యముం
డత్తి యొనర్చుఁ దోడు గలయప్పుడు చాలియు నీచుఁ డెప్పుడుం
జిత్తము సేయఁ డత్తెఱుఁగు సేయుటకై యసహాయశూరుఁ డ
త్యుత్తమభృత్యుఁ డీకపికుకలోత్తముఁ బోలుదు రెట్టు లెవ్వరున్.

4


వ.

అని మఱియు రఘువరుం డాంజనేయుం గనుంగొని.

5


క.

తమ్ముఁడ విను మేనును నా,తమ్ముఁడు లక్ష్మణుఁడు నీకతమ్మునఁ గాదే
క్రమ్మఱఁ గలుగుట రఘువం, శ మ్మిట రక్షింప నీక చనియె మహాత్మా.

6


క.

ఉపకృతమతి నీకుం బ్ర, త్యుపకారము సేయ నెద్దియుం గల్గమి నీ
యుపగూహనంబు గైకొను, కపికుంజర యనుచుఁ దిగిచి కౌఁగిటఁ జేర్చెన్.

7


వ.

ఇట్లు గారవించి సమీరకుమారా నీవు సీతావృత్తాంతం బెఱింగించుటకు సంతో
షంబును గడలిఁ గడచు తెఱం గెట్లు చెప్పెదో యనువిచారంబును బొడము
చున్న దనుచుఁ గొండొకసేవు డోలాయమానమానసుం డగుటయుం జూచి
సుగ్రీవుం డి ట్లనియె.

8


శా.

మాత్సర్యంబున నిమ్మహాకపివరున మా ఱెందు లే కున్నవా
రుత్సాహంబున సేతుబంధమున కుద్యోగింతు గా కింక భూ
భృత్సింహుం డగునీకుఁ జింత దగునే పెల్లీవు వి ల్లంది శుం
భత్సంరంభము సూపినన్ నిలుతురే బ్రహ్మాదులుం బోరులన్.

9


క.

క్షత్రియుఁడు మందుఁ డైన ధ, రిత్రీప్రజ లోట చెడి చరింతురు జగదే

పుట:భాస్కరరామాయణము.pdf/383 పుట:భాస్కరరామాయణము.pdf/384 పుట:భాస్కరరామాయణము.pdf/385 పుట:భాస్కరరామాయణము.pdf/386 పుట:భాస్కరరామాయణము.pdf/387 పుట:భాస్కరరామాయణము.pdf/388 పుట:భాస్కరరామాయణము.pdf/389 పుట:భాస్కరరామాయణము.pdf/390 పుట:భాస్కరరామాయణము.pdf/391 పుట:భాస్కరరామాయణము.pdf/392 పుట:భాస్కరరామాయణము.pdf/393 పుట:భాస్కరరామాయణము.pdf/394 పుట:భాస్కరరామాయణము.pdf/395 పుట:భాస్కరరామాయణము.pdf/396 పుట:భాస్కరరామాయణము.pdf/397 పుట:భాస్కరరామాయణము.pdf/398 పుట:భాస్కరరామాయణము.pdf/399 పుట:భాస్కరరామాయణము.pdf/400 పుట:భాస్కరరామాయణము.pdf/401 పుట:భాస్కరరామాయణము.pdf/402 పుట:భాస్కరరామాయణము.pdf/403 పుట:భాస్కరరామాయణము.pdf/404 పుట:భాస్కరరామాయణము.pdf/405 పుట:భాస్కరరామాయణము.pdf/406 పుట:భాస్కరరామాయణము.pdf/407 పుట:భాస్కరరామాయణము.pdf/408 పుట:భాస్కరరామాయణము.pdf/409 పుట:భాస్కరరామాయణము.pdf/410 పుట:భాస్కరరామాయణము.pdf/411 పుట:భాస్కరరామాయణము.pdf/412 పుట:భాస్కరరామాయణము.pdf/413 పుట:భాస్కరరామాయణము.pdf/414 పుట:భాస్కరరామాయణము.pdf/415 పుట:భాస్కరరామాయణము.pdf/416 పుట:భాస్కరరామాయణము.pdf/417 పుట:భాస్కరరామాయణము.pdf/418 పుట:భాస్కరరామాయణము.pdf/419 పుట:భాస్కరరామాయణము.pdf/420 పుట:భాస్కరరామాయణము.pdf/421 పుట:భాస్కరరామాయణము.pdf/422 పుట:భాస్కరరామాయణము.pdf/423 పుట:భాస్కరరామాయణము.pdf/424 పుట:భాస్కరరామాయణము.pdf/425 పుట:భాస్కరరామాయణము.pdf/426 పుట:భాస్కరరామాయణము.pdf/427 పుట:భాస్కరరామాయణము.pdf/428 పుట:భాస్కరరామాయణము.pdf/429 పుట:భాస్కరరామాయణము.pdf/430 పుట:భాస్కరరామాయణము.pdf/431 పుట:భాస్కరరామాయణము.pdf/432 పుట:భాస్కరరామాయణము.pdf/433 పుట:భాస్కరరామాయణము.pdf/434 పుట:భాస్కరరామాయణము.pdf/435 పుట:భాస్కరరామాయణము.pdf/436 పుట:భాస్కరరామాయణము.pdf/437 పుట:భాస్కరరామాయణము.pdf/438 పుట:భాస్కరరామాయణము.pdf/439 పుట:భాస్కరరామాయణము.pdf/440 పుట:భాస్కరరామాయణము.pdf/441 పుట:భాస్కరరామాయణము.pdf/442 పుట:భాస్కరరామాయణము.pdf/443 పుట:భాస్కరరామాయణము.pdf/444 పుట:భాస్కరరామాయణము.pdf/445 పుట:భాస్కరరామాయణము.pdf/446 పుట:భాస్కరరామాయణము.pdf/447 పుట:భాస్కరరామాయణము.pdf/448 పుట:భాస్కరరామాయణము.pdf/449 పుట:భాస్కరరామాయణము.pdf/450 పుట:భాస్కరరామాయణము.pdf/451 పుట:భాస్కరరామాయణము.pdf/452 పుట:భాస్కరరామాయణము.pdf/453 పుట:భాస్కరరామాయణము.pdf/454 పుట:భాస్కరరామాయణము.pdf/455 పుట:భాస్కరరామాయణము.pdf/456 పుట:భాస్కరరామాయణము.pdf/457 పుట:భాస్కరరామాయణము.pdf/458 పుట:భాస్కరరామాయణము.pdf/459 పుట:భాస్కరరామాయణము.pdf/460 పుట:భాస్కరరామాయణము.pdf/461 పుట:భాస్కరరామాయణము.pdf/462 పుట:భాస్కరరామాయణము.pdf/463 పుట:భాస్కరరామాయణము.pdf/464 పుట:భాస్కరరామాయణము.pdf/465 పుట:భాస్కరరామాయణము.pdf/466 పుట:భాస్కరరామాయణము.pdf/467 పుట:భాస్కరరామాయణము.pdf/468 పుట:భాస్కరరామాయణము.pdf/469 పుట:భాస్కరరామాయణము.pdf/470 పుట:భాస్కరరామాయణము.pdf/471 పుట:భాస్కరరామాయణము.pdf/472 పుట:భాస్కరరామాయణము.pdf/473 పుట:భాస్కరరామాయణము.pdf/474 పుట:భాస్కరరామాయణము.pdf/475 పుట:భాస్కరరామాయణము.pdf/476 పుట:భాస్కరరామాయణము.pdf/477 పుట:భాస్కరరామాయణము.pdf/478 పుట:భాస్కరరామాయణము.pdf/479 పుట:భాస్కరరామాయణము.pdf/480 పుట:భాస్కరరామాయణము.pdf/481 పుట:భాస్కరరామాయణము.pdf/482 పుట:భాస్కరరామాయణము.pdf/483 పుట:భాస్కరరామాయణము.pdf/484 పుట:భాస్కరరామాయణము.pdf/485 పుట:భాస్కరరామాయణము.pdf/486 పుట:భాస్కరరామాయణము.pdf/487 పుట:భాస్కరరామాయణము.pdf/488 పుట:భాస్కరరామాయణము.pdf/489 పుట:భాస్కరరామాయణము.pdf/490 పుట:భాస్కరరామాయణము.pdf/491 పుట:భాస్కరరామాయణము.pdf/492 పుట:భాస్కరరామాయణము.pdf/493 పుట:భాస్కరరామాయణము.pdf/494 పుట:భాస్కరరామాయణము.pdf/495 పుట:భాస్కరరామాయణము.pdf/496 పుట:భాస్కరరామాయణము.pdf/497 పుట:భాస్కరరామాయణము.pdf/498 పుట:భాస్కరరామాయణము.pdf/499 పుట:భాస్కరరామాయణము.pdf/500 పుట:భాస్కరరామాయణము.pdf/501 పుట:భాస్కరరామాయణము.pdf/502 పుట:భాస్కరరామాయణము.pdf/503 పుట:భాస్కరరామాయణము.pdf/504 పుట:భాస్కరరామాయణము.pdf/505 పుట:భాస్కరరామాయణము.pdf/506 పుట:భాస్కరరామాయణము.pdf/507 పుట:భాస్కరరామాయణము.pdf/508 పుట:భాస్కరరామాయణము.pdf/509 పుట:భాస్కరరామాయణము.pdf/510 పుట:భాస్కరరామాయణము.pdf/511 పుట:భాస్కరరామాయణము.pdf/512 పుట:భాస్కరరామాయణము.pdf/513 పుట:భాస్కరరామాయణము.pdf/514 పుట:భాస్కరరామాయణము.pdf/515 పుట:భాస్కరరామాయణము.pdf/516 పుట:భాస్కరరామాయణము.pdf/517 పుట:భాస్కరరామాయణము.pdf/518 పుట:భాస్కరరామాయణము.pdf/519 పుట:భాస్కరరామాయణము.pdf/520 పుట:భాస్కరరామాయణము.pdf/521 పుట:భాస్కరరామాయణము.pdf/522 పుట:భాస్కరరామాయణము.pdf/523 పుట:భాస్కరరామాయణము.pdf/524 పుట:భాస్కరరామాయణము.pdf/525 పుట:భాస్కరరామాయణము.pdf/526 పుట:భాస్కరరామాయణము.pdf/527 పుట:భాస్కరరామాయణము.pdf/528 పుట:భాస్కరరామాయణము.pdf/529 పుట:భాస్కరరామాయణము.pdf/530 పుట:భాస్కరరామాయణము.pdf/531 పుట:భాస్కరరామాయణము.pdf/532 పుట:భాస్కరరామాయణము.pdf/533 పుట:భాస్కరరామాయణము.pdf/534 పుట:భాస్కరరామాయణము.pdf/535 పుట:భాస్కరరామాయణము.pdf/536 పుట:భాస్కరరామాయణము.pdf/537 పుట:భాస్కరరామాయణము.pdf/538 పుట:భాస్కరరామాయణము.pdf/539 పుట:భాస్కరరామాయణము.pdf/540 పుట:భాస్కరరామాయణము.pdf/541 పుట:భాస్కరరామాయణము.pdf/542 పుట:భాస్కరరామాయణము.pdf/543 పుట:భాస్కరరామాయణము.pdf/544 పుట:భాస్కరరామాయణము.pdf/545 పుట:భాస్కరరామాయణము.pdf/546 పుట:భాస్కరరామాయణము.pdf/547 పుట:భాస్కరరామాయణము.pdf/548 పుట:భాస్కరరామాయణము.pdf/549 పుట:భాస్కరరామాయణము.pdf/550 పుట:భాస్కరరామాయణము.pdf/551 పుట:భాస్కరరామాయణము.pdf/552 పుట:భాస్కరరామాయణము.pdf/553 పుట:భాస్కరరామాయణము.pdf/554 పుట:భాస్కరరామాయణము.pdf/555 పుట:భాస్కరరామాయణము.pdf/556 పుట:భాస్కరరామాయణము.pdf/557 పుట:భాస్కరరామాయణము.pdf/558 పుట:భాస్కరరామాయణము.pdf/559 పుట:భాస్కరరామాయణము.pdf/560 పుట:భాస్కరరామాయణము.pdf/561 పుట:భాస్కరరామాయణము.pdf/562 పుట:భాస్కరరామాయణము.pdf/563 పుట:భాస్కరరామాయణము.pdf/564 పుట:భాస్కరరామాయణము.pdf/565 పుట:భాస్కరరామాయణము.pdf/566 పుట:భాస్కరరామాయణము.pdf/567 పుట:భాస్కరరామాయణము.pdf/568 పుట:భాస్కరరామాయణము.pdf/569 పుట:భాస్కరరామాయణము.pdf/570 పుట:భాస్కరరామాయణము.pdf/571 పుట:భాస్కరరామాయణము.pdf/572 పుట:భాస్కరరామాయణము.pdf/573 పుట:భాస్కరరామాయణము.pdf/574 పుట:భాస్కరరామాయణము.pdf/575 పుట:భాస్కరరామాయణము.pdf/576 పుట:భాస్కరరామాయణము.pdf/577 పుట:భాస్కరరామాయణము.pdf/578 పుట:భాస్కరరామాయణము.pdf/579 పుట:భాస్కరరామాయణము.pdf/580 పుట:భాస్కరరామాయణము.pdf/581 పుట:భాస్కరరామాయణము.pdf/582 పుట:భాస్కరరామాయణము.pdf/583 పుట:భాస్కరరామాయణము.pdf/584 పుట:భాస్కరరామాయణము.pdf/585 పుట:భాస్కరరామాయణము.pdf/586 పుట:భాస్కరరామాయణము.pdf/587 పుట:భాస్కరరామాయణము.pdf/588 పుట:భాస్కరరామాయణము.pdf/589 పుట:భాస్కరరామాయణము.pdf/590 పుట:భాస్కరరామాయణము.pdf/591 పుట:భాస్కరరామాయణము.pdf/592 పుట:భాస్కరరామాయణము.pdf/593 పుట:భాస్కరరామాయణము.pdf/594 పుట:భాస్కరరామాయణము.pdf/595 పుట:భాస్కరరామాయణము.pdf/596 పుట:భాస్కరరామాయణము.pdf/597 పుట:భాస్కరరామాయణము.pdf/598 పుట:భాస్కరరామాయణము.pdf/599 పుట:భాస్కరరామాయణము.pdf/600 పుట:భాస్కరరామాయణము.pdf/601 పుట:భాస్కరరామాయణము.pdf/602 పుట:భాస్కరరామాయణము.pdf/603 పుట:భాస్కరరామాయణము.pdf/604 పుట:భాస్కరరామాయణము.pdf/605 పుట:భాస్కరరామాయణము.pdf/606 పుట:భాస్కరరామాయణము.pdf/607 పుట:భాస్కరరామాయణము.pdf/608 పుట:భాస్కరరామాయణము.pdf/609 పుట:భాస్కరరామాయణము.pdf/610 పుట:భాస్కరరామాయణము.pdf/611 పుట:భాస్కరరామాయణము.pdf/612 పుట:భాస్కరరామాయణము.pdf/613 పుట:భాస్కరరామాయణము.pdf/614 పుట:భాస్కరరామాయణము.pdf/615 పుట:భాస్కరరామాయణము.pdf/616 పుట:భాస్కరరామాయణము.pdf/617 పుట:భాస్కరరామాయణము.pdf/618 పుట:భాస్కరరామాయణము.pdf/619 పుట:భాస్కరరామాయణము.pdf/620 పుట:భాస్కరరామాయణము.pdf/621 పుట:భాస్కరరామాయణము.pdf/622 పుట:భాస్కరరామాయణము.pdf/623 పుట:భాస్కరరామాయణము.pdf/624 పుట:భాస్కరరామాయణము.pdf/625 పుట:భాస్కరరామాయణము.pdf/626 పుట:భాస్కరరామాయణము.pdf/627 పుట:భాస్కరరామాయణము.pdf/628 పుట:భాస్కరరామాయణము.pdf/629 పుట:భాస్కరరామాయణము.pdf/630 పుట:భాస్కరరామాయణము.pdf/631 పుట:భాస్కరరామాయణము.pdf/632 పుట:భాస్కరరామాయణము.pdf/633 పుట:భాస్కరరామాయణము.pdf/634 పుట:భాస్కరరామాయణము.pdf/635 పుట:భాస్కరరామాయణము.pdf/636 పుట:భాస్కరరామాయణము.pdf/637 పుట:భాస్కరరామాయణము.pdf/638 పుట:భాస్కరరామాయణము.pdf/639 పుట:భాస్కరరామాయణము.pdf/640 పుట:భాస్కరరామాయణము.pdf/641 పుట:భాస్కరరామాయణము.pdf/642 పుట:భాస్కరరామాయణము.pdf/643 పుట:భాస్కరరామాయణము.pdf/644 పుట:భాస్కరరామాయణము.pdf/645 పుట:భాస్కరరామాయణము.pdf/646 పుట:భాస్కరరామాయణము.pdf/647 పుట:భాస్కరరామాయణము.pdf/648 పుట:భాస్కరరామాయణము.pdf/649 పుట:భాస్కరరామాయణము.pdf/650 పుట:భాస్కరరామాయణము.pdf/651 పుట:భాస్కరరామాయణము.pdf/652 పుట:భాస్కరరామాయణము.pdf/653 పుట:భాస్కరరామాయణము.pdf/654 పుట:భాస్కరరామాయణము.pdf/655 పుట:భాస్కరరామాయణము.pdf/656 పుట:భాస్కరరామాయణము.pdf/657 పుట:భాస్కరరామాయణము.pdf/658 పుట:భాస్కరరామాయణము.pdf/659 పుట:భాస్కరరామాయణము.pdf/660 పుట:భాస్కరరామాయణము.pdf/661 పుట:భాస్కరరామాయణము.pdf/662 పుట:భాస్కరరామాయణము.pdf/663 పుట:భాస్కరరామాయణము.pdf/664 పుట:భాస్కరరామాయణము.pdf/665 పుట:భాస్కరరామాయణము.pdf/666 పుట:భాస్కరరామాయణము.pdf/667 పుట:భాస్కరరామాయణము.pdf/668 పుట:భాస్కరరామాయణము.pdf/669 పుట:భాస్కరరామాయణము.pdf/670 పుట:భాస్కరరామాయణము.pdf/671 పుట:భాస్కరరామాయణము.pdf/672 పుట:భాస్కరరామాయణము.pdf/673 పుట:భాస్కరరామాయణము.pdf/674 పుట:భాస్కరరామాయణము.pdf/675 పుట:భాస్కరరామాయణము.pdf/676 పుట:భాస్కరరామాయణము.pdf/677 పుట:భాస్కరరామాయణము.pdf/678 పుట:భాస్కరరామాయణము.pdf/679

గ్రంథపాతం

హేయకర్మాన్యాయరహింసాపరాభవ, కరణంబులును బాలమరణములును
బ్రజ లెఱుంగకుండఁ బ్రథమానశాసన, పాకశాసనుండు లోకగురుఁడు
దండ్రిపోలె మిగులదయతోడఁ గాచుచుఁ, బరఁగ రామవిభుఁడు ధరణి నేలె.

2679


క.

సారాచారోదారుఁడు, వీరేంద్రుఁడు పదునొకొండువేలేండ్లు నిజా
జ్ఞారంభ మొదవ నిత్య, స్మేరయశస్ఫూర్తి నేలె మేదిని యెల్లన్.

2680


క.

ఈరామాయణసంహిత, సారమతిన్ వినిన వ్రాయఁ జదివిన దురితా
పారజలరాశిఁ గడతురు, ధీరులు ధర్మార్థకామకదీపితవృత్తిన్.

2681


ఆ.

[1]ఎవ్వఁ డెద్ది గోరి యిక్కథ విను వ్రాయు, నాతఁ డదియ పడయు నర్థితోడ
ననఘధర్మవైభవాయురారోగ్యముల్, గలుగు నొక్కమాత్రఁ జెలఁగి చదువ.

2682


చ.

అమర హుళిక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్నయుద్ధకాం
డముతరువాయి చెప్పెఁ బ్రకటప్రతిభాషణుఁ డప్పలార్యస
త్తమసుతుఁ డయ్యలార్యుఁడు గృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్.

2683


ఉ.

ఆగమసత్యవేద్య దివిజాధిపమానసహృద్య
సంతత
శ్రీగరిమాభిరామ పరుషీభవదాసురభీమ [2]నిస్సర
ద్రాగయతీంద్రసాధ్య వినతత్రిదశాఖిలసాధ్య సుస్థిరా
భోగమహానుభావ బహుభూతిదనిర్మలభావభావనా.

2684


క.

ప్రణమన్మరుదీశశిరో, మణిఘృణివిమలాంబుధౌతమానితచరణా
గణనాతిగగుణశరణా, గణలోకకృతాధికరణ కరుణాభరణా.

2685


మాలిని.

కనకకుధరచాపా కల్పకల్యాణరూపా
వనజనిలయవంద్యా వారిజాతాభినంద్యా
జననవిలయదూరా సర్పనిష్పన్నహారా
మనసిజహరనేత్రా మంగళోద్యచ్చరిత్రా.

2686


గద్యము.

ఇది శ్రీ శాకల్యమల్లకవిరవిరాహు నృసింహావర జాప్పలార్యనందనోభయ
భాషాకవితావిశారద శారదాచరణకమల పరిచరణపరిలీఢమానసాయ్యలార్య
విరచితం బయివశ్రీరామాయణమహాకావ్యంబునందు యుద్ధకాండశేషంబు సర్వం
బు నేకాశ్వాసము.

శ్రీసీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత
శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః

  1. ఎవ్వఁ డెద్ది గోరి యెక్కడ విను నాతఁ, డదియ పడయు సందియంబు లేదు
    ననఘధర్మవైభవాప్తులు గలుగును, జగతి నొక్కమాత్రఁ జదువఁగనిన.
  2. వీరసద్రాగ