భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/ఆకాంక్ష

వికీసోర్స్ నుండి

' చేరాతల ' చేరా ఆకాంక్ష '...ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు గారు

మాట్లాడు తూ భారతస్వాతంత్య్రోద్యామ చరిత్రలో ముస్లింల పాత్రను ్ల తెలియజేస్తూ సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రాస్తున్న గ్రంథాలను తాను పరిశోథానాత్మక చరిత్ర గ్రంథాలుగా పరిగణిస్తున్నానని అన్నారు. రచయిత నశీర్‌ కృషిని గుర్తించి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేటు ఇవ్వాల్సివుందని, అయితే అది ఇంకా జరగక పోవటం విచారకరమన్నారు. తాను కనుక వెస-ఛాన్సలర్‌ అయివున్నట్లయితే తప్పకుండ


నశీర్‌కు డాక్టరేట్ ఇచ్చివుండేవాడినని చేరా చెప్పారు' (గీటురాయి 25-8-2006 నుంచి..) 20