Jump to content

భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/శుభాశీస్సులు

వికీసోర్స్ నుండి

' యాది ' సదాశివ

శుభాశీస్సులు

'స్వాతంత్య్ర సమరంలో తాము పాల్గొనకున్న ముస్లిములు

పాల్గొనలేదని నిందించే మేధావులకు జవాబుగా ఎక్కడెక్క డో వెదికి, ా ఎంతో పరిశ్రమించి సాfiతంత్య్ర సమరంలో పాల్గొని వీరమరణం పొందిన (షహీదాులయిన) ఎందరో ముస్లిమ్‌ వీరుల, వీర నారీమణుల చరిత్రలు రాసిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఒక మతానికి, ఒక కులానికి మాత్రమే ఉపకారం చేయలేదాు, మొత్తం జాతికే ఉపకారం చేసినాడు. అతని వ్యాసాలు గీటురాయి పత్రికలోనే చాలా వరకు వచ్చాయి. అతని రచనలో ఎక్కడ పరనిందా వుండదాు. వ్యంగం వుండదాు. పక∆పాతం వుండదు. అతిశయాక్తి అనిపించే మాట వుండదు. అతని సేవను ఎందారు గుర్తించినారు? ఎందారు సన్మానించినారు? సేవాభావం కలవాళ్లు సన్మానాలు ఆశించరు. వాళ్లను సన్మానించాలని ఏ సంస్థలూ భావించవు కూడ. నేన్లాిం వాళ్ళకు నమస్కరిస్తాను. అా్లంి వాళ్లకు దీరా…యురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తాను ' (గీటురాయి 3-9-2004 నుంచి..) 19