భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/అంకితం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అంకితం...


కుటిల రాజకీయం

కుత్సిత మతతత్వం

కలసి మెలసి సమాధి చేసిన

సజీవ చరిత్రను

కనురెప్పలతో తొలచి

తరచి వెలికి తీస్తూ

వెలుగును ప్రసాదిస్తున్న

చరిత్రకారులందరికి

సగౌరవంగా...